How to get 2.5 Lakhs Pension: ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్ తరువాత జీవితానికి సెక్యూరిటీ ఉండాలని కోరుకుంటారు. ఆ సమయంలో ఎవరిపై ఆధారపడకుండా హాయిగా ఉండాలనుంటుంది. ఇలా ఉండాలంటే రిటైర్మెంట్ ప్లాన్స్ సరైనవి ఎంచుకోవాలి. అలాంటి ఓ అద్భుతమైన ప్లాన్ మీ కోసం అందిస్తున్నాం.
BSNL Yearly Plan: బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న మరో బంపర్ ప్లాన్ ఇది. దీంతో ఏడాదిపాటు రీఛార్జీ చేసుకునే అవసరం ఉండదు. ఈ ప్లాన్ కేవలం ప్రతిరోజూ రూ.3.50 మాత్రమే. బీఎస్‌ఎనఎల్ అందిస్తోన్న ఈ ప్లాన్ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
Mahindra and Mahindra October Sales: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాల్లో టాప్ గేర్ లో దూసుకుపోతోంది. అక్టోబర్ నెలలో భారీగా విక్రయాలు జరిగాయని ఎం అండ్ ఎండ్ ప్రెసిడెంట్ విజయ్ తెలిపారు. అక్టోబర్ లో ఇప్పటి వరకు అత్యధికంగా 54, 504 వాహనాలు ఎస్వీయూ అమ్మకాలు 25 శాతం వృద్ధి, 20 శాతం వృద్ధితో 96,648 వాహనాలతో అత్యధిక మొత్తం అమ్మకాలు సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. మరి మిగతా వాహనాల పరిస్థితి ఏంటో చూద్దాం.
Pension Scheme: రిటైర్మెంట్ ప్లానింగ్ లో డబ్బు ఆదా చేయడం, ఆదా చేసిన డబ్బులను సరైన ప్రదేశంలో ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. దీనికోసం స్పెషల్ స్కీమ్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందాలంటే ఎలాంటి స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం ముఖ్యమో తెలుసుకుందాం.
Gold news: గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో శనివారం కాస్త శాంతించాయి. శుక్రవారంతో పోల్చితే శనివారం రూ. 650 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Home loan: కొత్త ఇల్లు కొనుగోలు చేస్తున్నారా. అయితే హోంలోన్ తీసుకునేవారికి బెస్ట్ ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. పరిమిత కాల వ్యవధికి అతి తక్కువ వడ్డీ తీసుకునే బ్యాంకులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Diwali Muhurat Trading: ముహూరత్ ట్రేడింగ్ సందర్భంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు. నేడు నిర్వహించే గంట సేపు ముహూరత్ ట్రేడింగ్ కోసం ఇన్వెస్టర్లు ఏడాదంతా వేచి చూస్తుంటారు. అసలు దీని ప్రాముఖ్యత ఏంటో ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందాం.
Gold News Today: బంగారం ధర దీపావళి తారాజువ్వలా ఆకాశాన్ని తాకింది. అందరి ఊహలను పటాపంచలు చేస్తూ బంగారం ధర 82,000 దాటిపోయింది. ఇక పసిడి ముట్టుకుంటేనే షాక్ అనే పరిస్థితికి చేరుకుంది. బంగారం ధర ఈ రేంజ్ లో పెరగడం చరిత్రలోనే మొదటిసారి అని చెప్పవచ్చు. నవంబర్ ఒకటో తారీకు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Jio Bumper Offer: దిగ్గజ రియలన్స్ కంపెనీ తమ యూజర్లను ఆకట్టుకోవడానికి మరో ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వావ్ అనేలా ఉన్న ఈ ఆఫర్‌తో వినియోగదారులు తమ మొబైల్ రీఛార్జీ చేసుకుంటున్నారు. కేవలం రూ.1700 లోపు రీఛార్జీ చేసుకుంటే ఏడాది మొత్తం ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
TP Gopalan Nambiar: ప్రతి ఇంట్లోనూ టెలివిజన్ ద్వారా పరిచితమైన బిపిఎల్ ఎలక్ట్రానిక్స్ అధినేత టీపీ గోపాలన్ నంబియార్ నేడు కన్నుమూశారు. 94 సంవత్సరాల నంబియార్ భారత దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగానికి పితామహుడుగా పేర్కొంటారు. ఆయన లేని లోటు పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సైతం సంతాపం తెలియజేశారు.
Post Office Scheme: ఈ దీపావళి పర్వదినం సందర్భంగా పోస్టాఫీసులో పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఖాతా తెరుస్తున్నారా? ఈ కేంద్ర ప్రభుత్వ స్కీములో పెట్టుబడి ప్రారంభించే ముందే ఇటీవలే మారిన మూడు నిబంధనలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే నష్టపోయే ఛాన్స్ ఉంది. ఆ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం.
Money: మహిళలు స్వయంగా ఉపాధి పొందేవిధంగా వారికి ఆర్థికంగా భరోసానిస్తూ వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. మరి ఈ డబ్బు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Business Ideas: ప్రస్తుత డిజిటల్ యుగంలో మనం ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఉన్నచోటి నుంచే డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఈ డిజిటల్ విప్లవం కారణంగా ఇంటర్నెట్ ఉపయోగించి కుగ్రామాల్లో ఉండే ప్రజలు సైతం లక్షల రూపాయలు డబ్బు సంపాదించుకుంటున్నారు.
UPI Lite Auto Top-up feature: UPI లైట్ వినియోగదారుల కోసం రెండు కొత్త ఫీచర్లు నవంబర్ 1 నుండి ప్రారంభం కానున్నాయి. మీరు UPI లైట్ ద్వారా రూ. 1,000 వరకు లావాదేవీలు చేయవచ్చు. మీ వాలెట్లో రూ. 5,000 వరకు బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు. అదే ఆటో టాప్-అప్ ఫీచర్‌తో, మీ బ్యాలెన్స్ తగ్గితే, మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బు ఆటోమేటిక్‌గా UPI లైట్లో భర్తీ అవుతుంది.
Visa Card Vs Mastercard: చాలామందికి వీసా, మాస్టర్ కార్డుల మధ్య ఉన్న తేడాలు తెలీదు. నిజానికి వీసా, మాస్టర్ కార్డులు అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అయితే ఈ రెండిటి మధ్య ఉన్న తేడాలేంటో.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
Jio Payments: ఫోన్ పే, గూగుల్ పే మాత్రమే కాదు ఇకపై జియో పేమంట్స్ ద్వారా కూడా ఆన్లైన్ చెల్లింపులు చెయవచ్చు. ఎందుకంటే ఆర్బీఐ ద్వారా జియో అనుమతి పొందింది.. దీంతో యూపీఐ పేమంట్స్ జియో చేయడానికి గ్రీన్ సిగ్నల్ పొందింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.