Reliance Jio Mukesh Ambani: రిలయన్స్ సామ్రాజ్యం అంతకంతకు విస్తరిస్తూ పోతుంది. ఇప్పటికే పెట్రోలియం, రిటైల్ మార్కెట్, రిలయన్స్ జియో నెట్ వర్క్, సినిమాలు, వినోద, మీడియా సహా ఎన్నో రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ భారత దేశంలో నంబర్ వ్యాపారవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇపుడు స్టాక్ బ్రోకింగ్ వ్యవస్థలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
అవును ఇండియన్ బిజినెస్ దిగ్గజం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మరొ సంచలన నిర్ణయం తీసుకున్నాడు , తన జియో ఫైనాన్స్ ద్వారా స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో దలాల్ స్ట్రీట్ అంత పెద్ద చర్చ నడుస్తోంది. జియో సంస్థ ఏ బిజినెస్ చేసిన ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుడుతోంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ప్రెజెంట్ ఉన్న స్టాక్ బ్రోకర్ కంపెనీస్ జియో బ్రోకరేజ్ సర్వీస్ జిరోదా, ఎగిల్ బ్రోకింగ్, గ్రో, అప్‌స్టాక్స్ లాంటి సంస్థల్లో తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఏది ఏమైనా రిలయన్స్ అధినేత ఎంట్రీ ఇచ్చిన ప్రతి రంగంలో దూసుకుపోతూ భారత ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. తాజాగా ఈయన అమెరికా అధ్యక్ష ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సంగతి తెలిసిందే కదా.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.