Maruti Suzuki Car Prices : కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాక్. కొత్త ఏడాది తొలి రోజు నుంచి ధరలు పెంచిన దిగ్గజ కంపెనీలు.. మరోసారి పెంపునకు రెడీ అవుతున్నాయి. ఈ ఎడాది వరుసగా రెండో నెల ధరల పెంపు ప్రకటన చేసింది. మారుతి సుజుకి పలు కార్లపై గరిష్టంగా రూ.32 వేల వరకు ధరలు పెంచుతున్నట్లు మారుతీ తెలిపింది. ఆ వివరాలు చూద్దాం.
Maruti Suzuki Jimny Conqueror Price: ఆఫ్-రోడ్ కాన్సెప్ట్ వెర్షన్ కార్లకు మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో వచ్చిన థార్‌తో పాటు జిమ్నీలను చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువతైతే వీటినే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో కొత్త రకం ఆఫ్-రోడ్ కాన్సెప్ట్ జిమ్నీను పరిచయం చేసింది.
Maruti Suzuki Dzire CNG : మారుతి కారు ఇండియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. మారుతి నుంచి వచ్చే వెహికల్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా ఈ కంపెనీ జాబితాలో మరో కారు వచ్చి చేరనుంది. అదే కొత్త మారుతి సుజుకి డిజైర్ సీఎన్జీ రాబోతోంది.
2024 Maruti Suzuki Dzire: లాంచ్ అవ్వకముందే మారుతీ డిజైర్ హిస్టరీ క్రియేట్ చేసింది. సేఫ్టీ పరంగా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ కారును నవంబర్ 11వ తేదీన మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు. ధర కూడా అప్పుడే వెల్లడించనుంది కంపెనీ. అయితే ఈరోజు గ్లోబల్ NCAP నుండి కారుకు సంబంధించిన బిగ్ అప్ డేట్ వచ్చింది.
Maruti Dzire 2024: దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కార్లలో ప్రముఖమైంది మారుతి సుజుకి. అందుకే మారుతి సుజుకి కార్లు ఎప్పుడూ టాప్ 10 విక్రయాల్లో ఉంటాయి. మారుతి సుజుకి అంటే ఓ నమ్మకం. మారుతి సుజుకి డిజైర్ అంటే ఇక ఎవర్గ్రీన్ మోడల్ అనే చెప్పాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Best Mileage SUV: ఇటీవలి కాలంలో ఎస్యూవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దూర ప్రయాణాలకు అనువుగా ఉండటంతో హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్ల కంటే ఎస్‌యూవీలంటే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అద్భుతమైన ఫీచర్లతో అత్యధిక మైలేజ్ ఇచ్చే ఎస్యూవీ గురించి తెలుసుకుందాం.
Maruti Suzuki: అందుకే మారుతి సుజుకి మార్కెట్లో పట్టు మరింతగా సంపాదించేందుకు , కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు కొత్త కార్లను తీసుకురానుంది. త్వరలో 5 కొత్త మోడల్ కార్లు లాంచ్ చేయాలని భావిస్తోంది. ధర కూడా 10 లక్షల్లోపే ఉండవచ్చు. వీటి గురించి తెలుసుకుందాం.
Maruti eVX 2024: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ఎలక్ట్రిక్ కారును త్వరలోనే మారుతి సుజుకి లాంచ్ చేయబోతోంది. ఇది అద్భుతమైన 550 కి.మీ మైలేజీతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Maruti Suzuki Fronx Sales: దేశ ప్రజలకు నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచిన మారుతి సుజుకి కంపెనీకు చెందిన కొత్త ఎస్యూవీ మారుతి సుజుకి ఫ్రాంక్స్ అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఈ కారు ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..
Best MPV Car: దేశంలో గత కొద్దికాలంగా ఎస్యూవీ లేదా 7 సీటర్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎస్‌యూవీలే ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటాయి. అదే సమయంలో ఎంపీవీ కార్లు కూడా ఆదరణ పొందుతున్నాయి. అతి తక్కువ ధరకు మొత్తం కుటుంబం హాయిగా ప్రయాణించే 7 సీటర్ ఎంపీవీ గురించి తెలుసుకుందాం.
Maruti Suzuki Swift 2024: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి ఆప్డేట్ వేరియంట్ స్విఫ్ట్ 2024 కారు లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన మైలేజీతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
New Model Maruti Swift 2024: ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 23.4kmpl మైలేజీని కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.
Maruti Swift 2024 Model Update: తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్‌తో కొత్త మారుతి స్విఫ్ట్ మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. ఈ కారును కంపెనీ ప్రత్యేకమైన ఇంజన్న్ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Maruti Suzuki: దేశీయ ఆటో మొబైల్ కంపెనీ మారుతి సుజుకి తమ కస్టమర్స్‌కి షాక్ ఇచ్చింది. కొన్ని కార్ల వేరియంట్స్‌కి సంబంధించిన ధరలను పెంచుతూ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఏయే కార్లపై ధరలు పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Best Cars in India: కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది 42 లక్షల కార్ల అమ్మకాలు అధికంగా జరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్, టాటా మోటార్స్, మహీంద్రా, మహీంద్రా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయి.
Maruti Suzuki Alto 800 New Model 2024 Price On Road: అతి త్వరలోనే మార్కెట్లోకి మారుతి సుజుకి 800 కొత్త అప్డేట్ వేరియంట్ లో అందుబాటులోకి రాబోతోంది అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించక ముందే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Best Mileage Cars Under 5 Lakhs: తక్కువ ధరలోనే లభించే కార్లలో మారుతి ఆల్టో పాటు అనేక రకాల కార్లు ఉన్నాయి. అయితే చాలామంది ఇలాంటి కార్లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం బడ్జెట్లో అతి తక్కువ ప్రీమియం ఫీచర్స్ కలిగిన మూడు కార్ల గురించి తెలుసుకుందాం.
Electric Air Copters: మనకు రెక్కలు వచ్చి ఆకాశంలో విహరిస్తే ఎంత బాగుంటుంది అని ఊహించుకుంటుంటాం. అలాంటి కలను కొద్దిగా నెరవేర్చేందుకు దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకి ముందుకువచ్చింది. గాల్లో ఎగిరే కార్లను తయారుచేయడానికి సిద్ధమైంది.
Get Maruti Fronx Low Price: మారుతి సుజుకి ఇటీవల విడుదల చేసిన Frontex మైక్రో SUV కార్లపై బంపర్ ఆఫర్ అందిస్తోంది. ఆర్మీ సిబ్బంది కోసం Frontex అన్ని వేరియంట్ లపై CSDలో 1 లక్ష వరకు తగ్గింపుతో అందిస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Maruti Suzuki Celerio: దేశంలోని దిగ్గజ కారు కంపెనీ మారుతి కార్లంటే అందరికీ క్రేజ్ ఎక్కువ. మెయింటెనెన్స్ తక్కువగా ఉండటమే కాకుండా మైలేజ్ అధికంగా ఇస్తుండటంతో చాలా మంది మక్కువ చూపిస్తుంటారు. కొన్ని కార్లు మార్కెట్లో క్లిక్ కాకపోయినా ఫీచర్లు బాగుంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.