Jio AI Cloud Welcome Offer: రిలయన్స్ జియో తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 100 జీబీ వరకు క్లౌడ్ స్టోరేజీని అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఫోటోస్, వీడిఇయోలు లేదా డాక్యుమెంట్లను స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
Best Pension Scheme: మీరు ప్రతి నెల 45 వేల రూపాయలను పెన్షన్ గా పొందాలి అనుకుంటే, ఎన్ పి ఎస్ సిస్టమ్స్ స్కీమ్ లో మీ భార్య పేరు పైన ఇప్పటి నుంచి 5000 రూపాయలు జమ చేయడం మొదలుపెడితే, మీ భార్య కి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెకు జీవితాంతం ప్రతినెల రూ.45,000 పెన్షన్ లభిస్తుంది
LIC Jeevan Anand Policy in Telugu: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఒకదాన్ని మించి మరొక స్కీమ్స్ ఉన్నాయి. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ ఇందులో కీలకమైంది. ఈ పాలసీ మినిమం 1 లక్ష రూపాయలు కాగా గరిష్టంగా ఎంతైనా ఉండవచ్చు. ఈ స్కీమ్‌లో 45 రూపాయలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తరువాత ఏకంగా 25 లక్షలు అందుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Hyundai i20 Discount: దేశంలో హ్యుండయ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. హ్యాచ్‌బ్యాక్ కార్లలో ప్రముఖంగా చెప్పుకోవల్సింది హ్యుండయ్ ఐ20. మంచి మైలేజ్ ఇచ్చే కారు కావడంతో చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడీ కారుపై హ్యుండయ్ కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం.
Unified Pension Scheme Benefits: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ఉద్యోగుల్లో భారీగా చర్చలు జరుగుతున్నాయి. ఈ స్కీమ్ అమలులో నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) ఉంటుందా..? కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా..? అనేది చాలామందిలో అనుమానం ఉంది. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ఎన్పీఎస్ను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఎన్‌పీఎస్‌లకు భిన్నంగా యూపీఎస్‌ను తీసుకువచ్చామన్నారు.
Reliance Jio Hikes Prepaid Plans: గత రెండు నెలల క్రితమే అన్ని టెలికామ్ కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మరోసారి రిలయన్స్ జియో రీఛార్జీ ప్లాన్ ధరలను పెంచేసింది. ఇందులో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను అందిస్తుంది. తాజాగా జియో రీఛార్జీ ప్లాన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Post Office Schemes: పోస్టాఫీసు పథకాలకు గత కొద్దికాలంగా క్రేజ్ పెరుగుతోంది. రిస్క్ లేకపోవడం, ఆకర్షణీయమైన వడ్డీ ఉండటంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు చాలా బెస్ట్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. నెలకు 500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం 4 లక్షలు చేతికి అందే స్కీమ్ కూడా ఉంది.
Small Business Ideas: మహిళలు సొంత కాళ్లపై నిలబడాలని చూస్తున్నారా అయితే వ్యాపారం చేయడం ద్వారా మీరు కేవలం మీరు మాత్రమే కాదు మీతో పాటు మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించవచ్చు. అయితే మహిళలు ఏ వ్యాపారం చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఇక్కడ ఒక చక్కటి పరిష్కారంతో మీ ముందు వచ్చాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా నెలకు రూ. 1 లక్ష వరకూ సంపాదించే అవకాశం ఉంది.మరి అది ఏ వ్యాపారమో తెలుసుకుందాం.
Ecos India Mobility: ఈ మధ్యకాలంలో వరుసగా ఐపీవోలు స్టాక్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ రోజు లిస్ట్ అయినా ఓరియంట్ టెక్నాలజీస్ 40% ప్రీమియం ఇవ్వగా 26వ తేదీన లిస్ట్ అయిన ఇంటర్ ఆర్క్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఐపిఓ 43% రిటర్న్స్ అందించాయి ఆగస్టు 13వ తేదీన లిస్ట్ అయిన యూనికామర్స్ ఈ సొల్యూషన్స్ సంస్థ ఏకంగా 113% రిటర్న్ అందించింది ఈ నేపథ్యంలో మంచి ఐపిఓల్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే లిస్టింగ్ వేళ పెద్ద ఎత్తున లాభాలు పొందవచ్చని ఇటీవల జరిగిన కొన్ని ఐపీఓల లిస్టింగ్ బట్టి అర్థం చేసుకోవచ్చు.
Retirement Corpus: మీరు కొత్తగా ఉద్యోగంలో చేరితే రిటైర్మెంట్ తర్వాత ఎంత ఫండ్ వస్తుందో తెలుసుకోవాలి. ఉద్యోగం చేరినప్పటి నుంచి 35ఏండ్ల వరకు లెక్కిస్తే మీకు రిటైర్మెంట్ సమయంలో రూ. 10కోట్ల వరకు ఫండ్ వస్తుంది. ఈ ఒక్క పనిచేస్తే మీ జీవితం హాయిగా ఉంటుంది.
Jio OTT Offers: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికం కంపెనీ రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్రీ పెయిడ్ ఆఫర్ అందుబాటులో ఉంది . ఈ ప్లాన్ తీసుకుంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా వీక్షించవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
EPFO Pension Scheme: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంఘటిత రంగంలోని లక్షలాది మంది ఉద్యోగులకు సామాజిక భద్రతను అందిస్తుంది. దీని ద్వారా, సభ్యులు ప్రావిడెంట్ ఫండ్, బీమా పెన్షన్ వంటి ప్రయోజనాలను పొందుతారు. EPFO అనేది ప్రభుత్వ సంస్థ. ఇది భారత ప్రభుత్వం కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది.
Bajaj Chetak 2025 Modal: ప్రముఖ ఆటో బజాజ్ కంపెనీ మార్కెట్లో త్వరలోనే చేతక్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ కాబోతోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Changes in September: మరో నాలుగు రోజుల్లో ఆగస్టు నెల ముగియనుంది. సెప్టెంబర్ కొత్త నెల ప్రారంభమౌతూనే కీలక మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. ఇవి సాధారణ మార్పులే అయినా వ్యాలెట్ ను ప్రభావితం చేస్తాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Home loan Transfer Tips: హోమ్ లోన్స్ గురించి అందరికీ తెలిసిందే. ఒక్కో బ్యాంకులో వడ్డీ ఒక్కోలా ఉంటుంది. వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే హోమ్ లోన్ మరో బ్యాంకుకు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా భారంగా మారే వడ్డీ రేట్లను తగ్గించుకోవచ్చు. అసలు హోమ్ లోన్ ఎలా బదిలీ చేసుకోవాలో తెలుసుకుందాం.
Aadhaar Card Misuse: ఆధార్ కార్డు నిత్య జీవితంలో అతి ముఖ్యమైన డాక్యుమెంట్. ప్రతి పనికీ అవసరమౌతోంది. అదే సమయంలో దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందో లేదో తెలుసుకుంటే అరికట్టేందుకు వీలుంటుంది. ఎలా తెలుసుకోవాలో చూద్దాం.
Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగింది. అటు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ. 1100 పెరిగింది. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో చూద్దాం.
BSNL 150 Days Offer: ఇటీవలె పెరిగిన టెలికాం కంపెనీల భారీ ధరల నేపథ్యంలో వినియోగదారులు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండే ప్లాన్లకు పోర్ట్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే జూలై మాసంలో అధిక సంఖ్యంలో మొబైల్ యూజర్లు బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆకర్షణీయమైన రీఛార్జీ ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది బీఎస్ఎన్ఎల్ ఈరోజు 150 రోజుల ప్లాన్ ఎంత తక్కువలో అందుబాటులో ఉందో తెలుసుకుందాం.
Smart Phones: టెక్నాలజీ పుణ్యామా అని ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ కామన్ అయిపోయింది. తాజాగా 5G టెక్నాలజీ అందుబాటులో వచ్చాకా.. చాలా మంది తక్కువ ధరకు దొరికే మొబైల్స్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. కేవలం 25 లోపు పలు ఫోన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం..
Sovereign Gold Bonds: బంగారం దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరింగ్ గోల్డ్ బాండ్లు లక్ష్యాన్ని సాధించాయా... ఒకవేళ లక్ష్యం నెరవేరని నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తుందా లేక ఉపసంహరించుకుంటుందా అనే ప్రశ్నలు ప్రస్తుతం వ్యాపార వాణిజ్య వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.