Gold Price Today June 4th 2022 : బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా రెండో రోజు 22 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.500 మేర, 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.540 మేర పెరిగింది.
Gold Price Today May 13 2022 : బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.450 మేర, 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.490 మేర పెరిగింది.
Gold Price Today March 5 2022 : ఉన్నత వర్గాలకైనా, మధ్యతరగతి వారికైనా బంగారంపై ఉండే మక్కువ అంతా ఇంతా కాదు. బంగారం ధరలను వారు ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Gold Price Today feb 11 2022 : బంగారమంటే ఇప్పుడు చాలామందికి పెట్టుబడి ఆప్షన్. అందుకే బంగారం ధరలు తగ్గాయంటే చాలు కొద్ది మొత్తంలోనైనా బంగారం కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతారు. దేశీయ మార్కెట్లో నేటి బంగారం ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి...
Gold Price Today Feb 3 2022 : బంగారమంటే భారతీయులకు ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బంగారం ధర స్వల్పంగా తగ్గినా సరే వెంటనే ఎంతో కొంత బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. అందుకే బంగారం ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. దేశీయ మార్కెట్లో నేటి బంగారం ధరల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం..
Gold Price Today January 14 2022 : బంగారమంటే భారతీయులకు ఒక సెంటిమెంట్. ఏ చిన్న శుభకార్యమైనా కొద్ది మొత్తంలోనైనా బంగారం కొనుగోలు చేస్తారు. అందుకే బంగారం ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. దేశీయ మార్కెట్లో నేటి బంగారం ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి...
Gold Price Today January 7 2022 : దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కామన్. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, సెంట్రల్ రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వలు, వడ్డీ రేటులో అస్థిరత తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
Gold rate on December 31 2021 : దేశీయ మార్కెట్లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, సెంట్రల్ రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వలు, వడ్డీ రేటులో అస్థిరత తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
బులియన్ మార్కెట్ మళ్లీ గాడిన పడుతోంది. బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో జోష్ కనిపిస్తోంది. వెండి ధర ఢిల్లీలో స్వల్పంగా తగ్గగా, హైదరాబాద్, విజయవాడలలో భారీగా పుంజుకుంది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర ఓ మోస్తరుగా పెరిగింది. ఏపీ, తెలంగాణలోనూ బంగారం ధర వరుసగా రెండోరోజు స్వల్పంగా పెరిగింది. పసిడికి భిన్నంగా వెండి ధరలున్నాయి.
కరోనా కేసులు తగ్గడంతో నేడు ఏపీ, తెలంగాణ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో నిలకడగా ఉంది. ఢిల్లీలో వెండి ధరలు పెరగగా, హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలోనూ వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
బులియన్ మార్కెట్‌పై కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతోంది. కరోనా కేసులు వరుసగా మూడు రోజులు పెరగడంతో బంగారం ధరలు నిలకడగా మార్కెట్ అవుతున్నాయి. నేడు 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్, విజయవాడలలో స్థిరంగా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది.
కరోనా ప్రభావం తగ్గడంతో పలు రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ముఖ్యంగా బులియన్ మార్కెట్‌పై కరోనా ప్రభావం అధికంగా ఉంది. నేడు హైదరాబాద్, విజయవాడలలో బంగారం ధరలు పెరగగా, ఢిల్లీలో పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీతో పాటు ఏపీ, తెలంగాణ మార్కెట్లలోనూ వెండి ధరలు మాత్రం పతనమయ్యాయి.
దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే బంగారం ధరలు నిలకడగా ఉంటున్నాయి. తాజాగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం ఢిల్లీతో పాటు ఏపీ, తెలంగాణ మార్కెట్లలోనూ పతనమయ్యాయి.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గడంతో బులియన్ మార్కెట్ సహా పలు ఇతర రంగాలు కోలుకుంటున్నాయి. ఏపీ, తెలంగానలో తాజాగా బంగారం ధరలు పుంజుకున్నాయి. అయితే పసిడికి భిన్నంగా వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. దేశ రాజధానిలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి.
కరోనా సెకండ్ వేవ్ తగ్గినా, బులియన్ మార్కెట్ గతంలో మాదిరిగా వ్యాపారం జరగడం లేదు. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు ఢిల్లీలో భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో వెండి ధర స్వల్పంగా పెరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.