Rail Force One Features: ఉక్రెయిన్ రైల్ ఫోర్స్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం వీఐపీల భద్రమైన ప్రయాణం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేసేందుకు వీలుగా తయారు చేసింది. ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోడీ ట్రైన్ ఫోర్స్‌లో కీవ్‌కు ప్రయాణం చేయనున్నారు. రోడ్డు మార్గం, విమానం మార్గం సేఫ్ కాని నేపథ్యంలో ఇలా అత్యంత సురక్షితమైన రైలు మార్గంలో ప్రయాణం చేశారు.
ప్రపంచంలో రెండవ ఆర్ధిక వ్యవస్థ చైనా. శాస్త్ర విజ్ఞానం, పరిశోధనల్లో అమెరికాను వెనక్కు నెడుతోంది. ఇప్పుడు కొత్తగా ఎయిర్‌షిప్ అభివృద్ధిలో నిమగ్నమైంది. తక్కువ ఖర్చుతో గూడ్స్ లేదా మనుషుల్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేర్చవచ్చు. క్యాప్సూల్ ఎయిర్‌షిప్‌ను తొలిసారిగా చైనా విజయవంతంగా ట్రయల్ రన్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచంలో వివిధ దేశాల్లో అద్భుతమైన వంతెనలు ఉన్నాయి. ఓ దేశం అభివృద్ధి అనేది ఆ దేశంలోని రోడ్లు, వంతెనల నిర్మాణం చూసి చెప్పవచ్చంటారు. కొన్ని అద్భుతమైన వంతెనలు ఉన్నాయి. ఇంకొన్ని ప్రమాదకర వంతెనలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వంతెనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సముద్రం మధ్యలో ఉండే భూభాగాన్ని ఐల్యాండ్ అంటారు. ఇవి ఎంత అందంగా ఉంటాయో మాటల్లో వర్ణించలేం. నలువైపులా నీళ్లు ఉంటాయి. అందుకే ఇక్కడికి వెళ్లడం రిస్క్ కూడా. అదే సమయంలో కొన్ని ప్రమాదకరమైన జంతువులు కూడా ఉంటాయి. అలాంటి 6 ఐల్యాండ్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ జంతువులదే రాజ్యం..
Scissor Missing Flights Cancelled: ఒక చిన్న కత్తెర కలకలం రేపింది. విదేశాలకు వెళ్లాల్సిన విమానాలన్నిటిని ఆపేసింది. కత్తెర కారణంగా భారీగా విమానాలు రద్దయిన సంఘటన వైరల్‌గా మారింది.
మన దేశంలో ఇష్టంగా తినే కొన్ని ఆహార పదార్ధాలను విదేశాల్లో అదే పనిగా తింటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఆశ్చర్యంగా ఉందా..అవును మరి. ఆరోగ్య కారణాలతో కొన్ని భారతీయ ఆహార పదార్ధాలను కొన్ని దేశాలు నిషేధించాయి. ఏయే దేశాల్లో దేనిపై నిషేధం ఉందో తెలుసుకుందాం.
Bermuda Triangle Secret: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ చరాచర సృష్టిలో కొన్ని మిస్టరీలు, రహస్యాలు అలానే ఉన్నాయి. ఎందుకు జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఏమౌతుందనే ప్రశ్నలే మిగులుతున్నాయి తప్ప సమాధానం లభించడం లేదు. అలాంటిదే బెర్ముడా ట్రయాంగిల్. అసలేం జరుగుతోంది ఇక్కడ.
bangladesh Muhammad yunus: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్న అనేక ఘటనలు ప్రస్తుతం వార్తలలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న (ఆగస్టు 15) ఇండిపెండెన్స్ డే వేళ పీఎం మోదీ హిందువుల వరుస దాడులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉండటమే కాకుండా ఇస్లామిక్ దేశంగా ఉన్న ఇండోనేషియాలో హిందువుల ప్రాబల్యం కలిగిన ప్రాంతం కూడా ఉందంటే నమ్ముతారా. అందుకే ఈ ప్రాంతాన్ని హిందూ స్టేట్ ఇన్ ముస్లిం కంట్రీ అని పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో పూజాది కార్యక్రమాలు బహిరంగంగానే జరుగుతాయి. ఇంతకీ ఆ ప్రాంతమేదో తెలుసా...
Mysterious Atlantis Discovered: ప్రఖ్యాత దార్శనికుడు ప్లేటో కల్పిత నగరం అట్లాంటిస్ గురించి వినే ఉండవచ్చు. ఇప్పుడా నగరం మిస్టరీ వీడింది. అది కాల్పనిక నగరం కానే కాదు. వాస్తవం కూడా. దాదాపు 4 శతాబ్దాల క్రితం ఊహించిన నగరం ఆనవాళ్లు ఇప్పుడు బయటపడ్డాయి. ఆ వివరాలు మీ కోసం.
Visa Free Entry: మీకు ఇండియన్ పాస్‌పోర్ట్ ఉందా..అయితే ఈ గుడ్‌న్యూస్ మీకే. భారతీయ టూరిస్టులకు ఆరు దేశాలు ఉచిత వీసా ప్రవేశం ప్రకటించాయి. ఆ దేశాలేంటి, నిబంధనలేమున్నాయో తెలుసుకుందాం
Visa Free Policy: ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఇండోనేషియా కీలకమైంది. ఇప్పుడీ దేశం త్వరలో పర్యాటకంగా మరింత ప్రసిద్ధి కానుంది. త్వరలో ఆ దేశం వీసా ఫ్రీ పాలసీ ప్రవేశపెట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచంలో ప్రతి మూల అంటే ప్రతి దేశంలో భారతీయుడు ఉంటాడని అంటారు. కానీ ఇది వాస్తవం కానే కాదు. ఇప్పటికే ఒక్క భారతీయుడు కూడా లేని దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో భారతీయులు స్థిరపడినా ఈ 5 దేశాల్లో మాత్రం ఒక్కరు కూడా స్థిరపడలేదు. అంటే ఇండియా నుంచి వెళ్లి ఎవరూ అక్కడ స్థిరపడలేదు. ఉండటం లేదు.
Arshad Nadeem Video: ఒలింపిక్స్ లో బంగారు పతకంను సాధించిన పాక్ కు చెందిన అర్షద్ నదీమ్ కొంత మంది ఉగ్రవాదులతో భేటీ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Amazon Forest Secrets: అమెజాన్ అడవులు. ప్రపంచంలోనే అతి పెద్ద దట్టమైన అటవీ ప్రాంతం. ఎంత అందంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ సమయంలో ప్రపంచాన్ని రక్షిస్తోంది ఇదే. అందుకే ఆమెజాన్ అడవిని లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అంటారు.
ఆగస్టు 15న ఇండియా 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. రెండు వందల ఏళ్ల బ్రిటీష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం లభించిన రోజు అది. ఎందరో సమరయోధుల ప్రాణత్యాగానికి ఫలితమది. 1947 ఆగస్టు 15వ తేదీన ఆంగ్లేయులు ఇండియాను రెండు దేశాలుగా విభజించి వెళ్లిపోయారు. ఇండియా కాకుండా మరో 4 దేశాలు ఇదే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటాయి. ఆ దేశాలేంటో తెలుసుకుందాం.
Sheikh Hasina Alleges On US Cause Of Bangladesh Ouster: బంగ్లాదేశ్ పరిస్థితులకు అమెరికా కారణమని మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. శరణార్థిగా భారత్‌కు వచ్చిన ఆమె తొలిసారి నోరు విప్పారు.
Worlds Laziest Countries List: ప్రపంచంలో బద్దకంగా ఉన్న దేశాలపై ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. వారి అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు వచ్చాయి. రోజులో కనీసం కొంత దూరం కూడా నడవని ప్రజలు కొన్ని దేశాల్లో ఉన్నారు. ఆయా దేశాలు ఏమిటో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.