Prime Minister Narendra Modi Brunei: ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై దేశంలో పర్యటిస్తున్నారు. అక్కడి సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనైలోని దారుస్సలాం చేరుకున్నారు. ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని కావడం విశేషం. బ్రూనై తర్వాత ప్రధాని మోదీ సింగపూర్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 4-5 మధ్య ఆయన సింగపూర్ పర్యటన ఉంటుంది. ఇక్కడ రక్షణ సహకారం, వాణిజ్యం పెట్టుబడులు, ఇంధనం అనేక ఇతర ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చ జరగనుంది.
North korea: ఉత్తరకొరియా అధ్యక్షుడు ఎలాంటి నియంత పోకడలకు పోతారో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గురించి, పైశాచీక నిర్ణయాల గురించి తరచు అనేక ఘటనలు వార్తలలో ఉంటునే ఉంటాయి. ఈ క్రమంలో మరో ఘోరం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Who Is Brunei Sultan: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రూనై చేరుకుంటున్నారు. ఈయన బ్రూనైని సందర్శించిన మొదటి భారత ప్రధానిగా రికార్డు నెలకొల్పారు. బ్రూనై, ఇండియా మధ్య కొనసాగుతున్న 40 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి నేడు మోదీ బ్రూనై రాజును కలవనున్నారు. ఇంతకీ ఈ బ్రూనై సుల్తాన్ ఎవరో తెలుసుకుందాం.
Russian helicopter missing: 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ తర్వాత ఒక్కసారిగా మాయమైపొయింది. ఏవియేషన్ అధికారులు, ప్రయాణికుల కుటుంబాలు ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురౌతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన రష్యా ఫార్ ఈస్ట్‌లోని కమ్చట్కా ద్వీపకల్పంలో సంభవించింది.
No Muslim Countries: ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న మతం ఒకే ఒకటి. అది ఇస్లాం. కొన్ని దేశాలైతే కేవలం ఇస్లాం పునాదులపైనే ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.8 బిలియన్ల ముస్లిం జనాభా ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో ఇది 24 శాతం. ప్రపంచంలో రెండవ అతి పెద్ద మతం ఇదే.
ప్రపంచంలో అత్యంత చిన్న రైలు ప్రయాణం ఎక్కడ ఎంత సేపు ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే. ట్రైన్ ఎక్కినంత సేపు పట్టదు మీ గమ్యస్థానం చేరేందుకు. ట్రైన్ ఎక్కి కూర్చునేంతలో మీరు వెళ్లాల్సిన స్టేషన్ వచ్చేస్తుంది. ఆశ్చర్యంగా ఉందా...అదెక్కడో చూద్దాం
Who is Kevan Parekh: ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయులు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు మరో టెక్ దిగ్గజ కంపెనీ కీలక బాధ్యతల్ని మరో భారతీయుడు అందుకోనున్నాడు. పూర్తి వివరాలు మీ కోసం.
సాధారణంగా పెళ్లి జరిగినప్పుడు రెండు కుటుంబాల మధ్య నగదు లావాదేవీలు జరుగుతుంటాయి. ఇది వరకట్నం కావచ్చు, కన్యాశుల్కం కావచ్చు మరే ఇతర రూపమైనా కావచ్చు ఆ రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం అది. అయితే ఓ దేశంలో పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ఆ దంపతులకు 20-30 మిలియన్ల నగదు అందిస్తుంది. నమ్మలేకపోతున్నారా...
Pavel Durov Arrested in France: టెలిగ్రామ్ ద్వారా హవాలా మోసం, మారకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్ చేయడం వంటి ఆరోపణల కారణంగా టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ ను తాజాగా ప్యారిస్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఇతని గురించి పూర్తి వివరాలు మీకోసం..
ప్రపంచంలో ఒకదానిని మించి ఒకటి పెద్ద మసీదులున్నాయి. ఇస్లాంలో మక్కా నగరంలోని మసీదు ముస్లింలకు అత్యంత పవిత్రమైంది. రెండవ ప్రముఖ మసీదు మదీనా. మూడవది జెరూసలెంలో ఉన్న అల్ అక్సా మసీదు. ఇవి కాకుండా ప్రపంచంలోనే ఎత్తైన 5 మసీదుల గురించి తెలుసుకుందాం.
Israel Attack: ఊహించని రీతిలో ఉదయం నుంచి హెజ్బొల్లాపై దాడులు చేసింది ఇజ్రాయేల్. దీనికి సెల్ప్ డిఫెన్స్‌లో భాగంగానే దాడి చేస్తున్నామని చెబుతోంది. ఇప్పటకే శవల కుప్పలతో, కూలిపోయిన భవనాలతో హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి అక్కడి దృశ్యాలు.
Jio New Recharge Plans: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ టెలికం కంపెనీ రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లు, రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తుంటుంది. కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా పనిచేసే రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంటుంది. విదేశీయానం చేసేవారికి జియో బెస్ట్ రోమింగ్ ప్లాన్స్ అందిస్తోంది. ఆ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం
Sunita Williams to return from space in 2025: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి NASA శనివారం కీలక అప్ డేట్ ఇఛ్చింది. ఆమె ఎప్పుడు భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తుందో వెల్లడించింది.
PM Modi Gift to Ukraine: ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు బహుకరించిన భీష్మ BHISHM (భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా & మైత్రి) క్యూబ్‌లను అందించాడు. విపత్తు నిర్వహణ ,అత్యవసర వైద్య ప్రతిస్పందన కోసం రూపొందించిన అత్యాధునిక మొబైల్ హాస్పిటల్.
116 Year Japanese Woman Guinness World Record: టోమికో ఇటూక ఈమె జపాన్‌లోని అషియాలో ఉంటున్నారు. ఈ బామ్మ వయస్సు 116 ఏళ్లు. అందుకే ఈ జపనీస్ బామ్మ అధికారికంగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఇటీవల 117 ఏళ్ల మరియా బ్రన్యాస్ మొరేరా చనిపోయిన తర్వాత టోమికో ఇటూకా అనే ఈ జపనీస్ బామ్మకు ఆ రికార్డు లభించింది.
Nepal News : ఘోర విషాదం.. బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 40 మంది భారతీయులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నేపాల్‌లోని తనాహున్ జిల్లా మర్స్యాంగ్డిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
World's second-largest diamond Price : ఆఫ్రికన్ రిపబ్లిక్ ఆఫ్ బోట్స్వానాను అదృష్టం ఒక్కసారిగా వరించింది. బోట్స్వానాలో 2492 క్యారెట్ల వజ్రాల భారీ గనిని గుర్తించారు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద డైమెండ్..ఆఫ్రికన్ దేశాన్ని రాత్రికి రాత్రే రిచెస్ట్ దేశంగా మారిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం, కుల్లినాన్ డైమండ్, 100 సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికాలో భయటపడింది. ఇప్పుడు బోట్స్ వానా దేశంలో గుర్తించిన గని ప్రపంచంలోనే రెండవ అతిపెద్దది.
Rail Force One Features: ఉక్రెయిన్ రైల్ ఫోర్స్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం వీఐపీల భద్రమైన ప్రయాణం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేసేందుకు వీలుగా తయారు చేసింది. ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోడీ ట్రైన్ ఫోర్స్‌లో కీవ్‌కు ప్రయాణం చేయనున్నారు. రోడ్డు మార్గం, విమానం మార్గం సేఫ్ కాని నేపథ్యంలో ఇలా అత్యంత సురక్షితమైన రైలు మార్గంలో ప్రయాణం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.