AP Rajya Sabha Candidates: ఊహించినట్టుగానే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో మూడో స్థానానికి కూడా పోటీ దిగుతోంది. రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఆ పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించడం విశేషం.
రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు కోసమే తప్పా.. టీడీపీ హయాంలో మాదిరి దోచుకునేందుకు కాదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో లక్షా 80 వేలు అప్పు చేశారని గుర్తు చేశారు. ఈ విషయంలో టీడీపీని ప్రశ్నించాలని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి సూచించారు.
TTD Darshanam Latest News: తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి పుష్కరిణిలో మొదటి రోజు సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వార్లను తెప్పలపై ఊరేగించారు. పుష్కరిణిలో మూడు సార్లు విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు.
Tirumala Temple Drone Visuals: తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వాస్తవానికి శ్రీవారి ఆలయం గగనతలంపై డ్రోన్ కెమెరాలకే కాదు కదా విమానాలకు కూడా అనుమతి లేదనే విషయం తెలిసిందే.
Srinivasa Kalyanam in USA: అమెరికాలో శ్రీనివాస కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ, టీటీడీ సంయుక్తంగా యూఎస్‌లోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో శ్రీవారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.
Ap Rajyasabha Election: ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాల ప్రకారం మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడనున్నాయి.దీంతో పెద్దల సభకు వెళ్లేందుకు వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు
హైదరాబాద్: తెలంగాణలో ‘గుడికో గోమాత’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
TTD darshanam rules: తిరుమల: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ చేపట్టడంతో తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం ( Lord Balaji) కూడా నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా జూన్ 8వ తేదీ నుంచి ప్రార్థనా మందిరాల్లో భక్తులకు ప్రవేశం కల్పిస్తూ కేంద్రం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో తిరుమలలో వెంకన్న భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
టీటీడీ ఆస్తుల వేలంపై ( TTD lands auction ) ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. పలు ప్రజా సంఘాలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న నేపథ్యంలో టీటీడీ భూముల అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ( AP govt ) సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
గతకొంతకాలంగా వివాదాస్పదంగా మారిన టీటీడీ భూముల అమ్మకాలపై ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం హయాంలో టీటీడీ బోర్డు దేవస్థానానికి చెందిన 52 ఆస్తులను వేలం వేయాలని సూచించిందన్నారు. అంతేగాక ఆ బోర్డులో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారని గుర్తుచేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆస్తులు వేలానికి వచ్చేశాయి. 23 స్థిరాస్తులను వేలం వేసి విక్రయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం..TTD నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రక్రియను కూడా ప్రారంభించింది.
జగ్గంపేటలో జరిగిన వైసీపీ సమావేశంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జగ్గంపేట వైసీపీ కోఆర్డినేటర్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సభలో మాట్లాడుతూ..వైసీపీ అధికారంలోకి రావాలంటే జ్యోతుల నెహ్రుని గెలిపించాలని కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.