Election Results: Maharashtra Ministers Que To Tirumala Visit: ఓటర్లు ఎటు వైపు నిలబడ్డారో.. మళ్లీ పట్టం కడుతారో లేదననే భయంతో మహారాష్ట్రకు చెందిన కొందరు మంత్రులు తిరుమలకు క్యూ కట్టారు. ఓటమి భయంతో శ్రీవారిని దర్శించుకున్నారు.
Tirupati Temple:తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. అలాంటి తిరుపతిలో గతంలో జరిగిన ఘటన ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. దీంతో హిందు సంఘాలు దీనిపై మండిపడుతున్నాయి.
Kishan Reddy Offer Prayers At Tirumala And Welcomes TTD Decisions: తిరుమల పవిత్రత కాపాడేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు పలుకుతూనే ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి దర్శనాలు కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు.
TTD: తిరుమల తిరుపతి పాలక మండలి అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు పాలనలో పారదర్శకతకు పెద్ద పీఠ వేసేలా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు పీఠాధిపతులతో సమావేశమై భక్తుల సౌకర్యార్ధం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Heavy Rains In Tirumala And Darshan Time Details: చలికాలానికి తోడు వర్షాలు కురుస్తుండడంతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తిరుమల అందాలను.. శ్రీవారి దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనవుతున్నారు. కొంత ఇబ్బందులు ఉన్నా భక్తితో వాటిని మైమరిచిపోతున్నారు.
TTD Chairman: తిరుమల తిరుపతి పాలక మండలి చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ మిగతా వారికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత పాలక మండలి చైర్మన్ లకు భిన్నంగా వ్యవహరించారు.
BR Naidu Along With 24 Members Appointed As Chairman And Board Members: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. ఆయనతోపాటు పాలకమండలి సభ్యులు కూడా నియామకమయ్యారు.
Telangana MLA Anirudh Reddy: తిరుమల ఆలయంలో సిఫారసు లేఖల అంశంపై మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సిఫారసు లేఖలను అంగీకరించకుంటే చంద్రబాబును తెలంగాణలో తిరగనివ్వమని ప్రకటించారు.
Another Row Starts In Tirumala: తిరుమల క్షేత్రం పాలకులపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఎమ్మెల్యే.. తాజాగా ఎమ్మెల్సీ టీటీడీపై మండిపడ్డారు.
TTD: తిరుమల కొండపైన అన్న ప్రసాదంలో జెర్రి పడిందనే వార్తలపై టీటీడీ వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్త పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. భక్తులు ఎవరూ కూడా దీనిపైన విచారణ చెందవద్దని ప్రకటించింది.
V Hanumantha Rao Prayaschitta Deeksha: తిరుమల వివాదంపై ట్రెండింగ్ స్టార్ వి హనుమంతరావు రంగంలోకి దిగారు. ప్రాయశ్చిత దీక్ష చేసిన ఆయన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు.
Other Religion Symbol Found In Tirumala: తిరుమల కొండపై మళ్లీ విజిలెన్స్ లోపం బయటపడింది. కొండపైకి అన్యమత గుర్తులు ఉన్న వాహనం వెలుగులోకి వచ్చింది. ఈ వార్త తిరుమలలో కలకలం రేపింది.
TTD Good News To Devotees: ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుపతి లడ్డూపై వస్తున్న పుకార్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. లడ్డూల కొరత లేదని భక్తులకు అవసరమైనన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.
TVS Motors 16 Bikes Donated To Tirumala Temple: కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కానుకల వెల్లువ కొనసాగుతోంది. మరో భారీ విరాళం తిరుమల ఆలయానికి లభించింది. ప్రముఖ వాహనాల సంస్థ టీవీఎస్ తిరుమల శ్రీవారికి భారీ కానుకను అందించింది. 16 ఖరీదైన బైక్‌లను విరాళంగా ఆ కంపెనీ ప్రతినిధులు ఇచ్చారు.
Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నవంబర్ నెలకు సంబంధించిన దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల చేశారు. ఆన్లైన్ కోటా దర్శనం, గదుల వసతి, శ్రీవారి సేవకు సంబంధించిన షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Janhvi Kapoor Saree Price And Jewellery Details: ప్రతియేటా తన తల్లి శ్రీదేవి జయంతి సందర్భంగా జాన్వీ కపూర్ తిరుమలను సందర్శిస్తుంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం (ఆగస్టు 13) తిరుమల శ్రీవారిని దర్శించుకోగా.. అందరి దృష్టి జాన్వీ ధరించిన చీరపైనే అన్ని కళ్లు పడ్డాయి. ఆ చీర ఏ రకం పట్టు? ఎంత ధర ఉంటుందని చర్చ జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.