Nagababu: రాజ్యసభ సీటు విషయంలో మెగా బ్రదర్ నాగబాబుకు చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా నాగబాబు పెద్దలకు వెళతారంటూ జోరుగా ప్రచారం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయమై కేంద్ర పెద్దలైన ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలో నాగబాబు పేరు లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
Chandrababu Pawan Meet At Undavalli: కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమవడం కీలకంగా మారింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.
Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు అన్నయ్య చిరంజీవి.. ఇపుడు తమ్ముడు నాగబాబు ఆ ఫీట్ అందుకోబోతున్నాడా.. ? అంటే ఔననే అంటున్నాయి సినీ, రాజకీయ వర్గాలు. ఇంతకీ కొణిదెల కుటుంబంలో రిపీట్ కాబోతున్న ఆ ఫీట్ ఏంటంటే.. ?
6 Rajya Sabha Seats Bypoll Schedule Release: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరం వచ్చేసింది. రాజీనామాలు చేయడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Pakistan Supporters Shot Dead: దేశంలో అక్కడక్కడ పాకిస్థాన్ అనుకూల శక్తులు ఉన్నాయి. ఇటీవల కర్ణాటకలో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం తీవ్ర దుమారం రూపడంతో ఓ మంత్రి అలాంటి వారిని కాల్చి పడేయాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sonia Gandhi Election Affidavit: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన ఆస్తిపాస్తుల వివరాలను వెల్లడించారు. రాజ్యసభ స్థానానికి పోటీ చేస్తుండడంతో ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో కీలక విషయాలు పంచుకున్నారు. ఆమె ఆస్తుల లెక్కలు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.
Jaya Bachchan Affidavit: భారత సినీ పరిశ్రమలో చక్కని జోడీ ఎవరంటే అమితాబ్ బచ్చన్-జయ బచ్చన్ జంట ముందుంటుంది. సినీ జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ హిట్లతో దూసుకెళ్తున్న ఆ కుటుంబం ఆస్తుల వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న వారి కుటుంబ ఆస్తులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
AP Rajya Sabha Candidates: ఊహించినట్టుగానే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో మూడో స్థానానికి కూడా పోటీ దిగుతోంది. రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఆ పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించడం విశేషం.
Chiranjeevi Rajya Sabha: మరోసారి రాజ్యసభకు చిరంజీవి వెళ్లనున్నారా..? ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పెద్దల నిర్ణయానికి చిరు ఓకే చెప్పారా ? అంటే ఔననే అంటున్నాయి దిల్లీలోని రాజకీయ వర్గాలు.
Elections: లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలో మరో ఎన్నిక జరగనుంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండడంతో వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ప్రకటన విడుదల చేసింది. 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో మరోసారి దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Union Minister Jaishankar: రాజ్యసభలో బీజేపీ సభ్యుల బలం మరింత పెరగనుంది. తాజాగా బీజేపీ నుంచి ఐదుగురు, రాజస్థాన్ నుంచి ఆరుగురు సభ్యులు రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు మార్గం సుగుమం అయింది. పోటీలో ఒక్కరే ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలు జరగాల్సిన 57 స్థానాల్లో దాదాపుగా 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 15 రాష్ట్రాల్లో 41 మంది అభ్యర్థులకు ఎలాంటి పోటీ లేకపోవడంతో వారినే విజయం వరించింది. నామినేషన్ల ఉపసంహరణకు నిన్నటితో గడువు ముగియడంతో ఏకగ్రీవమైన స్థానాలను సీఈసీ ప్రకటించింది.
Rajya sabha election | హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల ( Rajyasabha Elections) ఉదంతం తెలుగుదేశం పార్టీని మరోసారి ఇరుకునపెడుతోంది. ఇప్పటికే సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డ పార్టీని రాజ్యసభ ఎన్నికల పోటీ విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Buchiah chowdary ) చేసిన వ్యాఖ్యలు మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి.
రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే 60 వరకు పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 59 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్డీయే కూటమి జయభేరి మోగించింది. బీజేపీ 28 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 10 చోట్ల విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.