Tirumala Tirupati Devasthanam: తిరుమల వెళ్లే భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నో రోజులుగా శ్రీవారి దర్శనానికి ఎదురు చూస్తుంటారు. దీనికి కొందరు మూడు నెలలు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. టోకెన్లు దొరకలేనివారు సర్వదర్శనం ద్వారా స్వామివారి దర్శనానికి గంటల తరబడి ఎదురు చూస్తుంటారు. ఇలా కాకుండా ఎలాగైనా శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే బ్లాక్‌లో ఎక్కువ రేట్లకు టిక్కెట్లు విక్రయిస్తారు. ఇక అలాంటి కష్టాలకు చెక్‌పడనుంది.
Ttd board on non hindu employees: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 18 మంది హిందువేతర ఉద్యోగుల్ని బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
Tirumala Ratha Saptami: ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ జన్మదినాన్ని రథ సప్తమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగు పంచాంగం ప్రకారం మాఘ శుద్ధ సప్తమిని రథ సప్తమిగా ప్రజలు సూర్య దేవుణ్ణి ఆరాధిస్తారు. ఉత్తరాయణం తర్వాత వచ్చే రథ సప్తమి నుంచి సూర్య భగవానుడు ఉగ్ర రూపం దాల్చే సమయం. ఈ సందర్భంగా తిరుమలలో ఇవాళ రథసప్తమి వేడుకలు అంగరంగవైభవంగా ప్రారంభమైంది.
Tirumala Ratha Saptami: రథసప్తమి వేడుకలకు తిరుమల రెడీ అవుతోంది. ఫిబ్రవరి 4న తేదిన జరిగే వేడుకలను మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. ఆ రోజు తిరుమలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి ఊరేగుతూ భక్తులను దర్శనమిస్తారు.
Tirumala News: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులున్నారు. కానీ అక్కడ కొంత మంది అధికారాలు చేసే తప్పిదాల కారణంగా అక్కడ తరుచు కొన్ని అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తిరుమలలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది.
TTD latest update: రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ముస్తాబవుతోంది. అందుకు సంబంధించి ప్రత్యేక సమీక్ష నిర్వహించి.. పాలకమండలి పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఈ విషయం గురించి పాలకమండలి ఈరోజు భేటీ కానుంది అని సమాచారం. తిరుమలలో రథసప్తమి సందర్భంగా దర్శనంపై ఎటువంటి ఆంక్షలు ఉంటాయి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
Big Twist In Chaganti Koteshwar Rao Insult Case: తిరుమల క్షేత్ర సందర్శనకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వర రావుకు అవమానం జరిగిన దుష్ప్రచారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసత్య వార్తలపై పోలీస్ కేసు నమోదైంది.
Vardhaman Jain Donates Rs 6 Crore To Tirumala: తిరుమల క్షేత్రానికి మరో భారీ విరాళం అందింది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఓ భక్తుడు ఆలయానికి రూ.6 కోట్ల విరాళం ప్రకటించాడు. తమిళనాడులోని చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ టీటీడీ ట్రస్టులకు విరాళం అందించాడు.
Vardhaman Jain Donates Rs 6 Crore To Tirumala Temple, భక్తుల ఇలవేల్పుగా పేరుగాంచిన ప్రసిద్ధ తిరుమల క్షేత్రానికి మరో భారీ విరాళం అందింది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఓ భక్తుడు ఆలయానికి రూ.6 కోట్ల విరాళం ప్రకటించాడు. విరాళానికి సంబంధించిన డీడీలను ఆలయ అధికారులకు సమర్పించారు. ఆయన ఎవరో తెలుసా?
Tirumala parakamani: పవిత్రమైన తిరుమలలో ఒక బ్యాంక్ ఉద్యోగి చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది. అసలు ఈ పనిచేసేందుకు చేతులేలా వచ్చాయని భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Tirumala VIP Darshans: తిరుమలలో వీఐపీలకు ఎప్పుడూ పెద్ద పీటే ఉంటుందనే ఆరోపణలు మరోసారి నిజమౌతున్నాయి. దేవుని ప్రత్యేక దర్శనాలు సామాన్యులకే తప్ప మరెవరికీ ఉండకపోవచ్చనే విమర్శలకు బలం చేకూరుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan kalyan in pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గోకులం షెట్లను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో ఆయన తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై మరోసారీ కీలక వ్యాఖ్యలు చేశారు.
TTD War: తిరుపతి తొక్కిసలాట ఘటన ఓ వైపు దేశవ్యాప్త చర్చకు దారితీస్తే మరోవైపు టీటీడీలో ఆధిపత్యపోరును బయటపెట్టింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షిగా టీటీడీ ఛైర్మన్ వర్సెస్ ఈవో ఘర్షణకు దిగడం షాకింగ్ పరిణామం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TTD Updates: తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కీలక ప్రకటన వెలువడింది. వైకుంఠ దర్శనాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Vaikunta Ekadashi: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమలలో ప్రతి రోజు ఉత్సవమే. అందులో బ్రహ్మోత్సవాల కంటే అత్యధిక ప్రాధాన్యత వైకుంఠ ఏకాదశికి ఉంది. సామాన్య భక్తులు కూడా వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారి దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందనేది విశ్వాసం. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో సామాన్య భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది టీటీడీ.
Tirumala: దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా 2025 కొత్త యేడాది వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఆంగ్ల నూతన సంవత్సరాది వేడుకలు ఘనంగా జరిగాయి. మరోవైపు శ్రీవారి ఆలయం ముందు భక్తులు కొత్త యేడాది వేడుకలు జరిగాయి.
Tirumala Updates: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ద్వార దర్శనం, సర్వ దర్శనం టోకెన్ల జారీపై ప్రకటన విడుదల చేసింది. ఏవి ఎప్పుడు జారీ చేస్తారో షెడ్యూల్ ఇలా ఉంది.
TTD: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్. ఇకపై గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేదు. కేవలం గంట లేదా రెండున్నర గంటల వ్యవధిలోనే స్వామి దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకురానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.