YS Jagan | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. మే నెల నుంచి పూర్తి జీతాలు చెల్లించేందుకు వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనులకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో మిరప కోత కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న దుర్ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కాగా తొమ్మిదిమంది
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం విడుదల చేసిన 203 జీవో పై దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డి పాడు కొనసాగింపుగా నీళ్లను రాయలసీమ
ప్రస్తుతం ఓ వైపు లాక్డౌన్ సమస్యలతో సమమతమవుతున్న మత్స్యకారులు ఏపీలో మూడు నెలల చేపల వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయారు. వీరి బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 వేలు జమ చేయనున్నారు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అంటే ముందుగా గుర్తుకొచ్చేది నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో గుంపులు గుంపులుగా తరలివచ్చి శ్రీవారిని దర్శించుకోవడమే. కానీ ఇకపై అలాంటివి కుదరదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి (SV SubbaReddy) తెలిపారు.
ఏపీలో కరోనా వైరస్ నివారణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ (AP govt) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రతీ ఇంట్లో ఒకరికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు (COVID-19 tests) నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తోన్న ఆయా సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించాలని ఆంద్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
భారత్లో నిరంతరంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 991 కొత్త కేసులు నమోదు కాగా, 43 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా మహమ్మారి
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నిర్మూలనలో భాగంగా లాక్ డౌన్ విధించి నేటికీ 18రోజులు గడిచినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుల వీడియో సమావేశం నిర్వహించిన
కరోనా వైరస్ వ్యాప్తిని ప్రస్తావిస్తూ సీఎం జగన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
తాడేపల్లిలోని విడిది కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల తరవాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. కాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదని, చంద్రబాబు
కరోనా కంటే ప్రమాదకరమైనది జగరోనా వైరస్ అని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యాలని ప్రయత్నిస్తోందని, దౌర్జన్య పర్వం, అరాచక వాదంతో స్థానిక సంస్థలను వశం చేసుకోవాలని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.
రాష్ట్రంలో అదికార విపక్షాల మధ్య వాడి వేడి వాదనలు రోజు రోజుకూ పెరుగుతూపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందిస్తూ..
గత నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అసెంబ్లీలో మూడు రాజధానుల అంశానికి సంబంధించిన బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. కాగా, నేడు విజయవాడ నుండి విశాఖపట్నం చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమానాశ్రయం నుండి బయటకు రాగానే నిరసనకారులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైస్సార్సీపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకుని 'బాబు గో బ్యాక్'.. ‘జై జగన్’
రాష్ట్రంలో మరోసారి అధికార, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కాగా, గత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో దాదాపు రూ. 9 కోట్ల వ్యయంతో ప్రజా వేదికను క్యాంప్ కార్యాలయంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక మరోసారి వార్తల్లోకి వచ్చింది.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అరెస్టు భయం పట్టుకున్నప్పుడల్లా దీక్షలు, బస్సు యాత్రలు పెట్టుకుంటాడని, కార్యకర్తల మధ్యన ఉంటే తననెవరూ తాకలేరనే ధీమా అనుకుంటారేమోనని వైస్సార్సీపీకి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.