ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో 11 మంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని స్పీకర్ తమ్మినేని సీతారామ్ వేటు వేశారు.
YSRCP Formation Day. ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైసీపీ పార్టీ నడుస్తోందని, ఒక సమర్ధుడైన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిరూపించుకున్నారన్నారు.
AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా..? ముందే ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారా..? సీఎం జగన్ మదిలో ఏం ఉంది..? ముందస్తు ముచ్చటపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది..? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఆసక్తి రేపుతున్నాయి.
Chandra babu Predicts Early Elections In AP: అమరావతి: చంద్రబాబు వ్యాఖ్యలతో ఏపీలో ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఐతే నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముందస్తు ఎన్నికల మాటే లేదు. 2018లో తెలంగాణలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అఖండ విజయం సాధించారు.
AP Minister Perni Nani press meet: భీమ్లా నాయక్ మూవీ విషయంలో నారా లోకేష్ ప్రభుత్వంపై చేస్తోన్న ఆరోణల గురించి స్పందిస్తూ.. నారా లోకేష్, చంద్రబాబులను మంత్రి పేర్ని నాని ఏకిపారేశారు. ఇవాళ పవన్ కల్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని తహతహలాడుతున్నామని చెబుతున్న నారా లోకేష్... ఏనాడైనా తన కుటుంబం నుంచే వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఇలా ప్రమోట్ చేశారా అని సూటిగా ప్రశ్నించారు.
TDP President Chandrababu Naidu slams AP CM YS Jagan: 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' సినిమాపై ఏపీలో ఆంక్షల విధించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు.
YS Jagan laid foundation for 31 New projects: ఏపీలో 31 కొత్త జాతీయ రహదారులకు గురువారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు.
Shaik Rasheed, CM YS Jagan Meet: టీమిండియా యువ జట్టు అండర్-19 ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన.. భారత క్రికెట్ అండర్ 19 జట్టుకు వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు. అతని గ్రాడ్యుయేషన్ పూర్తవ్వగానే.. ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు.
Tollywood Celebrities with CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో తెలుగు సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. సినీ ఇండస్ట్రీ సమస్యలపై జరిగిన ఈ భేటీ విజయవంతమైంది.
AP New Districts, People Dissatisfaction: తమ ప్రాంతాలకు దగ్గరగా ఉండే జిల్లాలలో కాకుండా దూరంలో ఉండే జిల్లా కేంద్రాల్లో కలపడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏపీ ప్రజలు. రెవెన్యూ డివిజన్ల రద్దునూ వ్యతిరేకిస్తున్నారు.
AP New districts, Cabinet approves creation: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 13 జిల్లాల కలెక్టర్లు. ఒక నియోజకవర్గం మొత్తాన్ని ఒకే జిల్లాలోకి తీసుకురావాలని ప్రతిపాదన, అంటే ఏపీలో 18 నుంచి 20 లక్షల జనాభాతో ఒక డిస్ట్రిక్ట్ ఏర్పాటు కాబోతుంది.
Volunteers Insurance: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా వాలంటీర్లకు ప్రమాద భీమా కల్పించే వినూత్న పథకాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది.
Ys jagan tweet: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేతే చంద్రబాబు నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
Ys jagan Sankranthi Wishes: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు అందించారు. సంక్రాంతి సంబరాలతో రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఆనందం, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.