AP CM YS Jagan Receives COVID-19 Vaccine: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం కరోనా టీకా వేయించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి వైఎస్ భారతి కోవిడ్-19 టీకా తీసుకున్నారు.
YSR Bima: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ అయ్యేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నగదు విడుదల చేశారు. బాధితులతో పాటు వారి కుటుంబాలను సైతం ఆర్థికంగా ఆదుకున్నారు.
YS Jagan Holi Wishes | నేడు దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. గతానికి భిన్నంగా కాస్త భయం భయంగా రంగుల పండుగలో ప్రజలు భాగస్వాములు అవుతున్నారు.
AP CM YS Jagan Inaugurates Kurnool Airport At Orvakal: కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం కర్నూలు ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేశారు.
Ap Municipal Elections results 2021: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ అని నిరూపించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్ని చేజిక్కించుకుంది. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మకంగా భావించిన విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లు దక్కించుకుంది.
YS Jagan On YSRCP Formation Day: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విలువలు, విశ్వసనీయతను మరింత ముందుకు తీసుకెళుతూ వైఎస్ జగన్ స్థాపించిన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP). ఆయన శ్రమకు తగ్గ ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం.
Ys Sharmila new party: తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావం కానుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం కానుంది. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి షర్మిల అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది.
Ys Sharmila Party: తెలంగాణ రాజకీయాల్లో కలకలం కల్గించిన అంశం వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటన. రాజన్య రాజ్యమంటూ ప్రజల్లోకి వెళ్లాలని నిశ్చయించుకున్న షర్మిల త్వరలో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. అదెప్పుడంటే..
Minister Harish Rao comments on YS Sharmila's new party హైదరాబాద్: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని.. రైతులను ఆదుకుంటామని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి YS Sharmila చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.
Ys Sharmila party: తెలంగాణలో వైఎస్ఆర్ బ్రాండ్ ఇప్పటికే సజీవంగా ఉందా..వైఎస్ అభిమానం తెలంగాణ ప్రజల్లో ఇంకా పోలేదా. లేకపోతే ఆరంభమే కానీ పార్టీ ప్రకటనపై అన్ని పార్టీలు అంతెత్తున ఎందుకు లేస్తున్నాయి. ఎందుకు ఆగమాగమవుతున్నాయి.
Ys Sharmila meeting: ఏపీ ముఖమంత్రి వైఎస్ జగన్ సోదరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల లోటస్ పాండ్ సమావేశం కలకలం రేపుతోంది. అన్నాచెల్లెళ్ల మద్య విబేధాల సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల వివరణ ఇచ్చారు.
Aarogyasri Card Latest News | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, మార్పులు పేదల పాలిట వరంలా మారుతున్నాయి. అత్యవసర సమయంలో బాధితులకు సకాలంలో పలితాలు అందుతుండటంపై హర్షం వ్యక్తమవుతోంది.
జేసీ దివాకర్ రెడ్డి.. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో..ఎవరిపై ఏం వ్యాఖ్యలు చేస్తారో తెలియదు. మనస్సులో ఏం దాచుకోరు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారని అంటారు. ఇప్పుడు చంద్రబాబుపై మండిపడ్డారు.
YSR Statue Vandalised: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడులైంది. దీంతో దేవాలయాలపై నెలకొన్న వివాదం కాస్త నేతల విగ్రహాల ధ్వంసాలకు దారి తీస్తోంది. తాజాగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై గుర్తు తెలియని దుండగులు దాడిచేశారు.
Jagananna Ammavodi Scheme: ఆంధ్రప్రదేశ్‌లో స్థానికల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సంక్షేమ పథకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమకు సంక్షేమ పథకాలు మరో రెండు నెలలు నిలిచిపోనున్నాయా అనే అనుమానాలు లబ్దిదారులలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగనన్న అమ్మ ఒడి పథకం ఆగుతుందేమోనని లబ్దిదారులు భావించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి షాక్ తగిలింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ కోర్టు సీఎం జగన్‌కు సమన్లు జారీచేసింది.
Arup Kumar Goswami To Take Oath As AP High Court CJ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అరూప్ గోస్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేటి ఉదయం 10 గంటలకు ఏకే గోస్వామి చేత ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు.
AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగనుంది. జనవరి 20 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.
AP New CS Adityanath Das: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు. ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో రాస్ట్ర ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని నుంచి బాధ్యతలు దాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.