Southern Zonal Council: ప్రతిష్ఠాత్మక సదరన్ జోనల్ కౌన్సిల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిధ్యమిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల సమాఖ్య 29వ సమావేశం ఏర్పాట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు.
YS Jagan review meeting on digital libraries : ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్, డిజిటల్ లైబ్రరీలపై వైఎస్ జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు జగన్.
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పరిటాల సునీత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. వీటితో పాటుగా వైసీపీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు.
Pattabhi Ram case updates : ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించారు. అంతకు ముందు ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Pattabhi Ram Kommareddy Arrested : తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టాభి ఇంటి కాలింగ్ బెల్‌కొట్టినా.. ఆయన తలుపు తీయలేదని అందుకే బలవంతంగా అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.
YSRCP Janagraha Deeksha: రేపటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రపద్రేశ్ వ్యాప్తంగా ఈ జనాగ్రహ దీక్షలు కొనసాగుతాయన్నారు.
Nara Lokesh says some Police officers are acting unilaterally : ఏపీలో డ్రగ్స్, (Drugs) గంజాయి మాఫియా పెరిగిందని లోకేశ్ అన్నారు. వైఎస్సార్సీపీ నేతల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా కూడా ఏపీకి (Andhra Pradesh) సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయన్నారు.
AP Minister Kodali Nani comments: ఒక పథకం ప్రకారమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొడాలి నాని విమర్శించారు. టీడీపీ నేత పట్టాభి డబ్బులు తీసుకొని తిడుతున్నారని కొడాలి ఆరోపించారు.
sports celebrations andhra pradesh: దసరా (dussehra) నుంచి ఉగాది (ugadi) వరకు క్రీడా సంబరాలను నిర్వహించనుంది. మహిళల, పురుషుల విభాగంలో 13 క్రీడావిభాగాల్లో ఈ ఓపెన్ మీట్ నిర్వహించనుంది శాప్.
Perni Nani says Jagan respects Megastar: సీఎం జగన్‌కు గౌరవం ఉందని, మెగాస్టార్‌ని ఆయన సోదరభావంతో చూస్తారని అన్నారు. త్వరలోనే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతామని మంత్రి పేర్ని చెప్పారు.
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై చాలా ఉత్కంఠ కొనసాగింది. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, (YS Jagan Mohan Reddy) ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించింది.
Manchu Manoj meets AP CM YS Jagan: రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్న ఆలోచనలు, చేయాలనుకుంటున్న అభివృద్ధి పనులు, కార్యక్రమాల గురించి తెలిశాకా చాలా ముచ్చటేసిందని మంచు మనోజ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
YSR Cheyutha Amount: వరుసగా రెండో ఏడాది వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లబ్ధిదారులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున జమ చేశారు.
AP CM YS Jagan Delhi Tour: తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు అమిత్‌షా, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్ మరియు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్‌లతో సమావేశమై పలు విషయాలు చర్చించారు.
2 Years Of YS Jagan Rule In AP: ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండేళ్లలోనే సువర్ణ ఘట్టాన్ని ఆవిష్కరించారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫోకస్ చేశారని కొనియాడారు.
YSR Matsyakara Bharosa Latest News: గత ఏడాది మే 6న మత్స్యకారులకు రెండో ఏడాది నగదు బ్యాంక్ ఖాతాలకు చేరింది. ఈ ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం నగదును ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేశారు. మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10000 జమ కానుంది.
Chandrababu Naidu: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారమంతా అసహనంతో, నిర్వేదనతో సాగింది. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందుబాబులంతా తనకే ఓటేయాలని పిలుపునివ్వడం విశేషం.
Ys Jagan: మున్సిపల్ ఎన్నికల్లో లభించిన విజయంతో ప్రజలు ఉంచిన బాథ్యత మరింతగా పెరిగిందనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మేయర్లు, డిప్యూటీ మేయర్ల వర్క్ షాప్‌కు ఆయన హాజరయ్యారు.
AP CM YS Jagan Receives COVID-19 Vaccine: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం కరోనా టీకా వేయించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి వైఎస్ భారతి కోవిడ్-19 టీకా తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.