IND vs NZ 2023 Uppal Stadium Tickets available only on Paytm. జనవరి 13 నుంచి ఆన్లైన్లో భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే టికెట్ల అమ్మకాలు మొదలవుతాయని హెచ్‌సీఏ అధ్యక్షుడు మొహ్మద్ అజహరుద్దీన్ తెలిపారు.
India Australia Match: మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో క్రికెట్ ఫ్యాన్స్ జై శ్రీరాం నినాదాలు చేశారనే ప్రచారం సాగుతోంది. ఫ్యాన్స్ ను ఉత్సాహ పరిచేందుకు జై శ్రీరామ్సాంగ్ వినిపించిందంటూ.. ఇందుకు సంబంధించి ఓ వీడియా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
INDIA WIN: హైదరాబాద్ టీట్వంటీలో టీమిండియా సూపక్ విక్టరీ కొట్టింది. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి సిరీస్ ను కైవసం చేసుకుంది. సూర్య కుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్ భారత్ కు విజయం దక్కేలా చేసింది. విరాట్ కోహ్లీ హాప్ సెంచరీ సాధించారు. ఉప్పల్ స్టేడియం భారత్ కు అచ్చిరాదనే అపవాదు ఈ మ్యాచ్ తో తొలిగిపోయింది.
IND vs AUS: స్వదేశంలో భారత్-ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్ ఉత్కంఠ సాగుతోంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ ప్లేయర్ గ్రీన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
IND vs AUS: ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈనేపథ్యంలో ఉప్పల్‌లో టీమిండియా ఎన్ని విజయాలు సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం..
INDIA VS AUS: భారత్ ఆస్ట్రేలియా మధ్య చివరి టీ ట్వంటీ మ్యాచ్ కు వేదికైంది హైదరాబాద్. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న సిరీస్ లోని చివరి మ్యాచ్ వివాదాల్లో చిక్కుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్ నిర్వాకంతో అన్ని సమస్యలే వచ్చాయి. మ్యాచ్ టికెట్ల విక్రయం దుమారం రేపింది.
IND vs AUS: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐతే మ్యాచ్ నిర్వహణలో హెచ్‌సీఏ(HCA) నిర్లక్ష్యం మరోసారి తేటతెల్లమైంది.
Hyderabad: హైదరాబాదీలకు ఈ సండే వెరీ స్పెషల్ గా ఉండబోతోంది. ఒకే రోజు రెండు మెగా ఈవెంట్లు జరగబోతున్నాయి. తెలంగాణలో అతి పెద్ద పండగ అయినా దసరా వేడుకలు ఆదివారం నుంచే ప్రారంభం కానున్నాయి.
IND VS AUS 3rd t20 match: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రేపు ఆదివారం జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం భారత్, ఆసీస్ ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. రెండో మ్యాచ్ సందర్భంగా నాగ్‌పూర్ స్టేడియంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇవే..
Shikhar Dhawan: టీమిండియా వన్డే ప్లేయర్ శిఖర్ ధావన్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. యువ ఆటగాళ్లతో కలిసి అతడు చేసే అల్లరి అంత ఇంత కాదు. తాజాగా మరో వీడియో వైరల్‌గా మారింది.
IND vs AUS: స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. రెండో మ్యాచ్‌లో గెలుపుతో సిరీస్‌ను టీమిండియా సమం చేసింది. ఈక్రమంలోనే భారత ఆటగాడు దినేష్ కార్తీక్ ఫినిషింగ్ షాట్ వైరల్‌గా మారింది.
IND vs AUS: భారత గడ్డపై టీ20 సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే..రెండో ఫైట్‌లో టీమిండియా గెలుపొందింది. దీంతో మూడో టీ20పై ఉత్కంఠ నెలకొంది.
Traffic Restrictions In Hyderabad On January 26, 2021: నేడు (మంగళవారం) హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌తో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించిన ఓ అభిమాని పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 351, 448 సెక్షన్ల క్రింద ఈ కేసులను నమోదు చేశారు. భారత్-విండీస్‌ల మధ్య రెండో టెస్టు తొలి రోజు మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో.. ఓ కోహ్లీ అభిమాని అనుకోని సాహసం చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.