Hyderabad Cricket Association: మహిళా యువ క్రికెటర్లు త్రిష, ధ్రుతిని హైదరాబాద్ క్రికెట్ సంఘం అభినందించింది. వారిని స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్లో బాలికలు రాణించాలని హెచ్‌సీఏ పిలుపునిచ్చింది. తెలంగాణ క్రికెటర్ల సంఖ్య పెంచుతామని ప్రకటించింది.
HCA Paid Uppal Stadium Pending Of Electricity Bills Rs 1.64 Cr: ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా నిలపడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరెంట్ కష్టాలు శాశ్వతంగా దూరమయ్యాయి.
IPL 2024 SRH vs GT Match Abandoned Due To Rain: భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో జరుగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయ్యింది. గుజరాత్ టైటాన్స్‌తో జరుగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ రాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.
Revanth Reddy Daughter Naimisha Reddy: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ఉత్కంఠగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌కు రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి మానవత్వం చాటుకున్నారు. క్రికెట్ మ్యాచ్‌కు అనాథ పిల్లలను తీసుకెళ్లారు.
IPL 2024 Sunrisers Hyderabad Tremendous Win Against Lucknow Super Giants In Uppal Stadium: సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన ప్రదర్శన చేసి తిరుగులేని విజయాన్ని దక్కించుకోగా.. లక్నో ఘోర పరాభవం ఎదుర్కొంది. హైదరాబాద్ రన్ రేటు మెరుగుపర్చుకుని ప్లేఆఫ్స్ కు చేరువైంది.
IPL 2024 RCB vs SRH: ఐపీఎల్ 2024లో ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సొంత పిచ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి తలపడనుంది. పరుగుల సునామీ సృష్టిస్తున్న ఎస్ఆర్హెచ్ ఈసారి 300 పరుగులు మైలురాయి చేరుకుంటుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.
Power Supply Cut To Uppal Stadium Dues Of Power Bills: ఐపీఎల్లో కీలక మ్యాచ్‌కు ముందు ఉప్పల్ స్టేడియంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. స్టేడియానికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడం కలకలం రేపింది.
HCA Cash Reward BMW Car: ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు వీలైనంత ప్రోత్సాహం కల్పిస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం భరోసా ఇచ్చింది. రాబోయే టోర్నమెంట్లో సత్తా చాటితే రూ.కోటి నజరానా, బీఎండబ్ల్యూ కారు అందిస్తామని బంపరాఫర్ ప్రకటించింది.
India Loss First Test Match: హైదరాబాద్ వేదికగా సంబరంగా ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. తొలి మ్యాచ్‌ను ఇంగ్లాండ్ చేజిక్కించుకుంది. భారత్ తీవ్రంగా పోరాడినా కూడా ఇంగ్లీష్ జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. అరంగేట్ర ెటెస్టు మ్యాచ్ లోనే టామ్ హార్ట్ లే ఏడు వికెట్లతో విరుచుకుపడ్డాడు.
Chandrababu Placard: గోరుచుట్టుపై రోకలిపోటు అంటే ఇదేనేమో. అసలే బెయిల్ రాక రిమాండ్‌లో ఉంటూ ఇబ్బంది పడుతుంటే అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారట. పాపం టీడీపీ పరిస్థితి ఇదే. అసలేం జరిగిందంటే
IPL 2023 25th Match Sunrisers Hyderabad vs Mumbai Indians Playing 11 Out. మరికొద్దిసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.
Sunrisers Hyderabad vs Mumbai Indians IPL Head to Head Records. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం మరో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.
Rohit Sharma Spoke in Telugu ahead of SRH vs MI in Uppal. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమంలో ఫ్లయిట్ దిగిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
SRH vs RR, Increase Metro Trains on Sunrisers Hyderabad vs Rajasthan Royals match at Uppal Stadium. మూడేళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఆదివారం హైదరాబాద్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.
Team India Cricketers Meet Jr NTR in Hyderabad ahead of IND vs NZ ODI. ఖరీదైన కార్ కలెక్షన్స్‌తో ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్ వాసి నజీర్ ఖాన్ ఇంట్లో భారత క్రికెటర్లు, జూనియర్ ఎన్టీఆర్ కలుసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.