Ind Vs AUS 3rd Test Day 4 Highlights: ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా పోరాటంతో టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది. మూడో టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసిసమయానికి 9 వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది. ఆసీస్ స్కోరుకు 193 పరుగులు వెనుకంజలో ఉండగా.. ఐదో రోజు ఆట కీలకంగా మారనుంది.
Ind vs Aus 3rd test Day 4: టీమిండియా ఫాలో ఆన్ ఉచ్చులో పడిపోయింది. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో జరుగుతున్న 3వ టెస్టు 4వ రోజు కేఎల్ రాహుల్ సెంచరీ మిస్ అయ్యింది. జడేజా, నితిష్ కుమార్ రెడ్డిపై టీమ్ ఆశలన్నీ పెట్టుకుంది.
IND vs AUS 3rd Test Playing 11: రెండో టెస్ట్‌లో దారుణంగా ఓటమి పాలైన భారత్.. మూడో టెస్ట్‌లో తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. త్వరలో మహ్మద్ షమీ జట్టుతో చేరనుండంతో బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది. అయితే షమీ నాలుగో టెస్ట్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Ind vs Aus 2nd Test: టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో కంగారూలు ఘన విజయం సాధించారు. మొదటి టెస్ట్‌లో విజయం సాధించిన భారత జట్టు రెండో టెస్ట్‌లో చేతులెత్తేసింది. ఫలితంగా సిరీస్ 1-1 సమమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Australia vs India 2nd Test Updates: రెండో టెస్ట్ ఆరంభంలోనే భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్ జైస్వాల్ తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ ఫస్ట్ బాల్కే ఔట్ చేసి జైస్వాల్‌పై రీవెంజ్ తీర్చుకున్నాడు. కేఎల్ రాహుల్‌ను కూడా స్టార్క్ ఔట్ చేసి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
Ind vs Aus Test 2024: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియాకు తొలి విజయం లభించింది. పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బారత్ 295 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. కెప్టెన్‌గా జస్ప్రీత్ బూమ్రాకు తొలి విజయం అందింది.
Ind vs Aus: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్‌లో ఇండియా పూర్తిగా పట్టు బిగించుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. అటు యశస్వి జైశ్వాల్-కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India vs Australia Head To Head Records and Playing 11: టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో చివరి మ్యాచ్‌లో ఆసీస్‌ను భారత్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి అధికారికంగా సెమీస్‌కు చేరాలని భారత్ చూస్తుండగా.. ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టిప్స్ మీ కోసం..
Team India: అండర్-19 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే యువ భారత్ ఫైనల్ కు చేరింది. అయితే ఫెనల్లో టీమిండియా ప్రత్యర్థిగా ఆసీస్ నిలిచింది. ఈ నేపథ్యంలో కప్ ఎవరో గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Ind vs Aus T20 Series: కుర్రోళ్లు అద్భుతంగా రాణించారు. చివరి మ్యాచ్ సైతం గెలిచారు. సిరీస్‌ను 4-1తో ముగించారు. సూర్య కుమార్‌కు కెప్టెన్‌గా మొదటిసారే సిరీస్ లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
India vs Australia Highlights: ఆసీస్‌ను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో నాలుగో టీ20లో భారత్ చిత్తు చేసింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సొంతమైంది.
India vs Australia 4th T20 Toss Updates and Playing 11: నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు భారత్ నాలుగు మార్పులు చేయగా.. ఆస్ట్రేలియా కీలక ఆటగాళ్లు స్వదేశం వెళ్లిపోవడంతో ఐదుగురు జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.
IND Vs AUS 3rd T20 Full Highlights: భారత్ విధించిన 223 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాక్స్‌వెల్ (104) ఒంటిచెత్తో ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. రుతురాజ్ గైక్వాడ్ (123) సెంచరీ వృథా అయింది.
India vs Australia Toss Updates and Playing 11: టీమిండియా హ్యాట్రిక్ విజయాలపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగనుండగా.. ఆస్ట్రేలియా మూడు మార్పులు చేసింది.
India vs Australia 3rd T20 Dream11 and Pitch Report: టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో అలవోకగా.. మూడో మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు రెడీ అయింది. డ్రీమ్11 టీమ్ టిప్స్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్11 వివరాలు ఇలా..
India Beats Australia by 44 Runs: రెండో టీ20లోనూ టీమిండియా అదరగొట్టింది. ఆసీస్‌ను 44 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. యశస్వి జైస్వాల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
India Vs Australia 2nd T20 1st Innings Updates: ఆసీస్ బౌలింగ్‌ను భారత బ్యాట్స్‌మెన్ ఊచకోత కోశారు. ఆశాశమే హద్దుగా చెలరేగి ఆడారు. వచ్చిన వచ్చినట్లు సిక్సర్ల వర్షం కురిపించారు. ఆస్ట్రేలియా ముందు 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు.
India Vs Australia Playing 11 and Score Update: భారత్, ఆసీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆరంభమైంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా అదే జట్టుతో ఆడనుండగా.. ఆస్ట్రేలియా రెండు మార్పులు చేసింది.
India Vs Australia playing 11 and Pitch Report: భారత్, ఆసీస్ జట్ల మధ్య తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం రెండో టీ20 జరగనుంది. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? తుది జట్లు ఎలా ఉంటాయి..? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి.. వివరాలు ఇలా..
Rinku Singh Last Ball Six: టీమిండియా విజయానికి చివరి ఓవర్ చివరి బంతికి ఒక పరుగు కావాలి. క్రీజ్‌లో రింకూ సింగ్ ఉండగా.. సింగిల్ ఇవ్వకుండా ఉండేందుకు ఆసీస్ మాస్టర్ ప్లాన్ వేసింది. బ్యాట్స్‌మెన్‌కు దగ్గరగా సర్కిల్లో లోపలనే 9 మంది ఫీల్డర్లను మోహరించింది. అయితే రింకూ సింగ్ సిక్సర్ బాది రిప్లై ఇచ్చాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే అది నోబాల్. దీంతో సిక్సర్ కౌంట్లోకి రాలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.