నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరోసారి పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, హీరో రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, తో పాటు మొత్తం 12 మందిని ఈడీ విచారించనుంది. మళ్లీ ఈ కేసు వేగం అందుకోవటం టాలీవుడ్ లో సంచలనం రేపుతుంది.
Rakul Preet Singh New Dish : కొందరు కొత్త రకం వంటకాలు కనిపెట్టినా, యూట్యూబ్ వీడియోలు చూసి రుచికరమైన ఐటమ్స్ చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. తాజాగా టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కొత్త వంటకం వైరల్ అవుతోంది.
Actor Nithiins Check Movie On OTT: చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ చెక్. యూత్ స్టార్ నితిన్ హీరోగా క్రైమ్ డ్రామా జానర్లో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తీసిన మూవీ ఫిబ్రవరి వారాంతంలో థియేటర్లలో విడుదలైంది. మంచి టాక్ వచ్చినా, సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.
అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది ఢిల్లీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.. ఎప్పుడూ పరువాలతో, కొంటె చూపులతో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ముద్దుగుమ్మ రకుల్ ఇటీవల ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
సెలబ్రిటీలపై ఎప్పుడూ కూడా పుకార్లు షికార్లు చేస్తుంటాయి. కొంతమంది వాటిపై స్పందిస్తారు.. మరికొంతమంది వాటిని అస్సలే పట్టించుకోరు. ఈ క్రమంలో తనపై వస్తున్న రూమర్లపై కూడా అస్పలు స్పందించనంటూ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేసింది.
సుశాంత్ సింత్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) చుట్టు ఉచ్చు బిగియడంతో ఇందులో డ్రగ్స్ యాంగిల్ బయటికి వచ్చిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నాటినుంచి బాలీవుడ్లో ప్రకంపనలు మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ముందు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్టయిన తర్వాత డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటీమణులు, పలువురు సినీ ప్రముఖల పేర్లు బయటకువచ్చిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి తర్వాత సినీ ఇండస్ట్రీపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ విషయంపై ఎన్సీబీ (NCB) అధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించిన నాటినుంచి డ్రగ్స్ కేసు బీ టౌన్ మొత్తాన్ని వణికిస్తోంది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసు విచారణలో ఇటీవల కాలంలో పలు కీలక విసయాలు బయటపడిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహరంలో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty), ఆమె తమ్ముడు పలువురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ చేసింది.
Actress Rakul preet Singh name in drugs case: టాలీవుడ్ అగ్ర హీరోయిన్స్‌లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ వర్కవుట్స్, ఫిట్నెస్లు, సోషల్ యాక్టివిటీస్ అంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. రకుల్ గత వారం రోజులుగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఏమీ పోస్ట్ చేయలేదు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant Singh Rajput ) ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. సీబిఐ, ఈడితో కలిసి ఈ కేసులో డ్రగ్స్ కోణాన్ని తవ్వి తీస్తోన్న నార్కోటిక్స్ క్రైమ్ బ్యూరో (NCB) కొత్త కొత్త విషయాలను కనుక్కుంటోంది.
బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) ఆరోపణలు ఎదుర్కొంటూ.. డ్రగ్స్ కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వరుసగా మూడు రోజులపాటు ప్రశ్నించిన అనంతరం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రియా చక్రవర్తని అరెస్ట్ చేసింది. ఈ డ్రగ్స్ కేసు విచారణలో రియా చక్రవర్తి ఎన్సీబీ అధికారులకు పలు కీలక పేర్లను వెల్లడించినట్లు సమాచారం.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput ) మృతి కేసు విచారణలో భాగంగా ప్రస్తుతం అతడి గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని సీబీఐ ( CBI ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ED ) వంటి దర్యాప్తు బృందాలు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రియా చక్రవర్తి కాల్ డేటా పరిశీలించిన దర్యాప్తు బృందాలకు.. ఆమె బాలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులతో తరచుగా టచ్‌లో ఉన్నట్టు తేలింది.
టాలీవుడ్లో తనదైన నటనా ప్రతిభతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul preet Singh ), లాక్ డౌన్ టైంలో వర్క్ అవుట్స్, ఫిట్నెస్తో తన అందాన్ని రెట్టింపు చేసుకునే పనిలో పడింది. ఐతే ఆమె ఫిట్నెస్కి తగ్గట్టుగానే ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కర్ణం మల్లేశ్వరి బయోపిక్‌లో ( Karnam Malleswari biopic ) రకుల్ ప్రీత్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు (KTR) కు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.