Rakul Preet Singh: హాట్ ఫొటోలతో.. కేక పెట్టిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది ఢిల్లీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.. ఎప్పుడూ పరువాలతో, కొంటె చూపులతో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ముద్దుగుమ్మ రకుల్ ఇటీవల ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
  • Jan 18, 2021, 14:35 PM IST

Photos Of Rakul Preet Singh: అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది ఢిల్లీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.. ఎప్పుడూ పరువాలతో, కొంటె చూపులతో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ముద్దుగుమ్మ రకుల్ ఇటీవల ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

1 /10

ఇటీవలనే రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడి కోలుకుంది. ఆ వెంటనే ఈ భామ సినిమా షూట్‌లతో.. హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. 

2 /10

అంతకుముందు మాల్దీవుల్లో బికినీలో రచ్చచేసిన రకుల్.. ఇప్పుడు తాజాగా ఆమె ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు ఫాలోవర్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

3 /10

ఈ అమ్మడు ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలపై ఓ లుక్కేయండి..

4 /10

5 /10

6 /10

7 /10

8 /10

9 /10

10 /10