Drugs Case: టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం సంచలనం రేపుతోంది.. ప్రస్తుతం ఈ విషయం కాస్త సద్దుమణిగింది అనుకునే లోపే మరో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ డ్రగ్స్ సేవిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమకు ఇది బిగ్ రిలీఫ్ గా చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో బెంగళూరు కోర్టు కొన్ని ఆదేశాలను జారీ చేసింది.
Navdeep drugs case: డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్ ను షేక్ చేస్తోంది...! నార్కోటిక్ పోలీసుల విచారణకు హాజరైన నవదీప్.. ఎవరెవరి పేర్లు చెప్తాడో అనే టెన్షన్ డ్రగ్ కన్స్యూమర్స్ లో నెలకొంది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నవదీప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
Producer KP Chowdary Arrest: డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఆయన డ్రగ్స్ వాడుతున్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ, ఎక్సైజ్ మధ్య వార్ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈక్రమంలోనే ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్.. ఈడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేశారు. మార్చి 21న ఈడీకి 828 పేజీలతో వివరాలు ఇచ్చామన్నారు. కోర్టులకు సమర్పించిన డిజిటల్ సాక్ష్యాల వివరాలను కూడా ఇచ్చామని స్పష్టం చేశారు.
Kids Whitener Addiction Video: హైదరాబాద్: గ్లోబల్ సిటీగా చెబుతున్న మహా నగరం హైదరాబాద్‌లో రోజుకొక సెన్సేషనల్ క్రైమ్ వెలుగు చూస్తోంది. ఇప్పటికే ఇటీవల రాడిసన్ బ్లూ హోటల్లోని ఓ పబ్‌లో బయటపడిన రేవ్ పార్టీ ఉదంతం రేపుతున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు.
దేశ వ్యాప్తంగా సంచలన స్పష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రీకార్డ్స్, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు వాటి ఆధారంగా మరోసారి సినీ ప్రముఖులను విచారించనున్నారని సమాచారం.
Revanth Reddy about Tollywood Drugs Case: హైదరాబాద్: తెలంగాణలో సినీ ప్రముఖుల డ్రగ్ కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీగ లాగారు. దీంతో, ఈ వ్యవహారం మళ్లీ ప్రకంపనలు రేపనుంది. ఇప్పటికే డొంకలు లాగుతున్న ఈడీ.. ఇకపై మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే టాలీవుడ్, పొలిటికల్ లింకులపైనా నమ్మలేని నిజాలు బట్టబయలు కావొచ్చంటున్నారు విశ్లేషకులు.
Legal notice to Revanth Reddy in Minister KTR's defamation suit: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో డిఫేమేషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ నేడు కోర్టులో విచారణకు రాగా.. మంత్రి కేటీఆర్ తరపు అడ్వకేట్ తన వాదనలు వినిపించి అందుకు తగిన సాక్ష్యాధారాలను కోర్టుకు అందించారు.
Tanish spotted at ED office : తనీష్‌కు డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు ఈడీ అధికారులు. ఎఫ్ క్లబ్లో జరిగే పార్టీలకు తనీష్ హాజరయ్యారా లేదా ఎఫ్‌క్లబ్‌లో డ్రగ్స్ సరాఫరా చేస్తారా అనే కోణాల్లో విచారణ సాగుతోందని సమాచారం.
Tollywood Drugs Money Laundering Case: మొదట ఈ కేసు అంతా డ్రగ్ సరఫరాదారుడు కెల్విన్ చుట్టూ తిరిగింది. అయితే విచారణ క్రమంలో ఎఫ్-క్లబ్లో పార్టీలపైనా, ఆ పార్టీల్లో పాల్గొన్నవారి ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ అధికారులు దృష్టి సారిస్తూ వచ్చారు.
Tollywood drug case : మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలో రానాను అధికారులను ప్రశ్నించారు. రానాకు సంబంధించిన విదేశీ టూర్లు, మనీ ట్రాన్సాక్షన్స్‌పై ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు.
Tollywood Drugs Case: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ కేసు మరోసారి సంచలనం కల్గిస్తోంది. సినీ ప్రముఖుల చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తున్నట్టు కన్పిస్తోంది. తాజాగా సినీ ప్రముఖుల్ని విచారిస్తూ నోటీసులు పంపిస్తోంది.
Tollywood Drugs Case: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనం కల్గించిన డ్రగ్స్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సినీ ప్రముఖులు ఒక్కొక్కరినీ ప్రశ్నిస్తున్నారు.
నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరోసారి పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, హీరో రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, తో పాటు మొత్తం 12 మందిని ఈడీ విచారించనుంది. మళ్లీ ఈ కేసు వేగం అందుకోవటం టాలీవుడ్ లో సంచలనం రేపుతుంది.
శ్యామ్.కె.నాయుడు ( Shyam K Naidu ) తనను మోసం చేశాడంటూ సాయి సుధ ( Sai Sudha ) అనే సినీ ఆర్టిస్ట్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్నేళ్లుగా తనతో రిలేషన్షిప్ మెయింటెన్ చేసిన శ్యామ్ కే నాయుడు ఇప్పుడు పెళ్లి మాట దాటేస్తున్నాడని సాయి సుధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ( SR Nagar ) కేసు నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.