Director Puri Jagannadh Fires On Exhibitors Dharna: నష్టపోయిన డబ్బు వెనక్కు ఇవ్వాలని ధర్నాకు సిద్దమవుతున్న ఎగ్జిబిటర్లను పూరీ జగన్నాధ్ హెచ్చరించిన వీడియో వైరల్ అవుతుండగా అసలు ఆయన డబ్బే వెనక్కు ఇవ్వాల్సిన అవసరమే లేదని అంటున్నారు.
Puri Jagannadh Audio Leak లైగర్ సినిమా నష్టాల దెబ్బ, దాని వేడి ఇంకా తగ్గలేదు. తన పరువుతీసేందుకు ప్రయత్నించే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు ఇచ్చేది లేదంటూ పూరి జగన్నాథ్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
Puri Jagannadh Chiranjeevi Project చిరంజీవితో సినిమా తీయాలని పూరి జగన్నాథ్ ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే చిరుకి మాత్రం పూరి కథ చెప్పి పూర్తిగా శాటిస్ఫై చేయలేకపోతోన్నాడు. దీంతో ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ వెనక్కి వెళ్తూనే ఉంది.
Chiranjeevi Reply about Pawan Kalyan in Salman Khan Role. 'గాడ్ ఫాదర్'' సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తే బాగుండేదని చాలామంది అనుకున్నారని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.
Tollywood: టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో దర్శకుడు వివి వినాయక్ కొన్ని కీలక విషయాలు మాట్లాడారు. ఆదుర్స్ సీక్వెల్ గురించి వివరణ ఇచ్చారు. మరో సినిమా అవకాశాలపై మాట్లాడారు.
Puri Jagannadh Changing his base from Mumbai to Goa: లైగర్ సినిమాతో భారీ దెబ్బ తిన్న పూరీ జగన్నాధ్ ఇప్పుడు తన బేస్ మొత్తాన్ని మార్చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Puri Jagannadh's Jana Gana Mana Shelved: లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితం అందుకోవడంతో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న రెండో సినిమా జనగణమన ఆగిపోయినట్లుగా తెలుస్తోంది.
Liger Movie 5 Days Collections World Wide: జయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా నటించిన తాజా చిత్రం లైగర్ ఐదు రోజుల కలెక్షన్స్ రిపోర్టు ఇప్పుడు చూద్దాం.
Vijay Devarakonda Fans Hopes on Samantha Ruthprabhu for Kushi: లైగర్ డిజాస్టర్ తో బాధలో ఉన్న విజయ్ అభిమానులు ఆశలు అన్నీ సమంత మీదే పెట్టుకున్నారు. ఆ వివరాలు
Liger Movie Day 4 Collections Report World Wide : లైగర్ సినిమా నాలుగు రోజుల వసూళ్లు దారుణంగా మారాయి. మొదటి రోజు బాగానే ఉన్నా రెండో రోజు నుంచి పరిస్థితి దారుణంగా తయారైంది.
Theatre owner at Narsipatnam Announces offer for Liger Movie: మూడు టికెట్లు కొంటె ఒక టికెట్ ఫ్రీ అంటూ లైగర్ మూవీకి ఆఫర్ ప్రకటించారు ఒక థియేటర్ యజమాని ఆ వివరాలు
'లైగర్' మూవీ టీమ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి, హీరో విజయ్ దేవరకొండ ఆలయానికి వచ్చి దర్శించుకున్నారు. ఇటీవల విడుదలైన లైగర్ చిత్రం మిక్స్డ్ టాక్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Vijay Devarakonda's Liger Movie Day 1 World Wide Collections: మొదటి రోజు లైగర్ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? ఏరియాల వారీగా ఎన్ని కోట్లు వసూలు చేసింది అనే వివరాల్లోకి వెళితే.
Sri Reddy Criticises Puri Jagannadh over Liger Movie Result: పూరీ జగన్నాద్ ను టార్గెట్ చేస్తూ శ్రీ రెడ్డి చేసిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి . ఆ వివరాల్లోకి వెళితే
Liger movie rejected by three Pan India Star Heroes: విజయ్ దేవరకొండ కంటే ముందు లైగర్ సినిమా కధ విని ముగ్గురు పాన్ ఇండియా హీరోలు రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Conspiracy on Vijay Devarakonda and Liger Movie: విజయ్ దేవరకొండ- లైగర్ మూవీ విషయంలో కుట్ర జరిగిందని ప్రచారం జరుగుతోంది. సినిమా మీద నెగటివ్ టాక్ రావడానికి కొందరు కారణం అని అంటున్నారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.