Liger movie team: పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న లైగర్ మూవీ టీమ్

'లైగర్' మూవీ టీమ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి, హీరో విజయ్ దేవరకొండ ఆలయానికి వచ్చి దర్శించుకున్నారు. ఇటీవల విడుదలైన లైగర్ చిత్రం మిక్స్డ్ టాక్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

  • Zee Media Bureau
  • Aug 27, 2022, 08:56 PM IST

'లైగర్' మూవీ టీమ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి, హీరో విజయ్ దేవరకొండ ఆలయానికి వచ్చి దర్శించుకున్నారు. ఇటీవల విడుదలైన లైగర్ చిత్రం మిక్స్డ్ టాక్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Video ThumbnailPlay icon

Trending News