Peddi: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాలి అనుకున్న సినిమా మరొక హీరో చేయడం సర్వసాధారణం. కామన్ అయినా ఈ విషయం గురించి ప్రస్తుతం తారక్ ,చెర్రీ ఫాన్స్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతోంది.
Hansika Motwani Latest Comments: హన్సిక తల్లి ఆమె హీరోయిన్ గా మారడం కోసం వయసు ఎక్కువగా కనిపించడం కోసం కొన్ని హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చిందంటూ అప్పట్లో ప్రచారం జరగగా ఆ విషయం మీద హన్సిక క్లారిటీ ఇచ్చింది.
Heros Father Does a Sudarshana Yagam : వరుస ప్లాప్ సినిమాలతో అనేక ఇబ్బందులపాలు అవుతున్న తన కుమారుడిని ఎలా అయినా ఒక దారిలో పెట్టాలనే ఉద్దేశంతో టాలీవుడ్ కుర్రహీరో తండ్రి తానా కొడుకుతో సుదర్శన యాగం చేయించాడని అంటున్నారు. ఆ వివరాలు
Tollywood Hero Priyanth Rao Arrested on Harrasment Case: ఒక యువతిని ప్రేమించానని నమ్మించి కడుపు చేసిన కేసులో టాలీవుడ్ హీరో ప్రియాంత్ రావు అరెస్ట్ అయ్యాడు.ఆ వివరాల్లోకి వెళ్తే
Superstar Mahesh Babu and Sitara Featuring Zee Telugu Musical Concept Promo: మహేష్ బాబు ఒక ప్రోమో ద్వారా తెలుగు ప్రేక్షకులందరినీ అలరించడానికి సిద్ధమయ్యారు.
Telugu Movies Releasing this week: ఈ వారం పలు తెలుగు సినిమాలు తెలుగు సినీ అభిమానులను అలరించనున్నాయి. ఏయే సినిమాలు థియేటర్లో అలాగే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి అనేది పరిశీలిస్తే
Aravind Swamy to Act in Balakrishna Anil Ravipudi Movie: అరవింద్ స్వామి నందమూరి బాలకృష్ణ -అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.
Liger movie rejected by three Pan India Star Heroes: విజయ్ దేవరకొండ కంటే ముందు లైగర్ సినిమా కధ విని ముగ్గురు పాన్ ఇండియా హీరోలు రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Shalini Pandey Hot Photos: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్లో హిట్ కొట్టిన షాలిని పాండే ఇప్పుడు అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోంది. ఆమె షేర్ చేసిన ఫోటోలు కాకరేపుతున్నాయి.
Dil Raju Clarity on Telugu Movie Shootings Bundh: తెలుగు సినిమా షూటింగ్స్ బంద్ విషయంలో అనేక ప్రచారాలు జరుగుతున్న క్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ తో కలిసి దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించి క్లారిటీ ఇచ్చారు.
Ram Gopal Varma Shocking Comments on SS Rajamouli: టాలీవుడ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణం ఓటీటీ కాదని, దానికి రాజమౌళి సహా యూట్యూబ్ కారణమని రామ్ గోపాల్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు.
Lakshmi Parvathi reaction on Uma Maheshwari Death: ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మరణం మీద తాజాగా లక్ష్మీపార్వతి స్పందించారు.ఈ విషయంలో ఆమె అనేక సంచలన ఆరోపణలు చేశారు.
Telugu Movies Releasing in Theaters and OTT This Week: ఈ వారం తెలుగులో విడుదల అవుతున్న సినిమాల మీద ఒక లుక్కు వేద్దాం. ఈ వారం థియేటర్లలో అలాగే డిజిటల్ లో కూడా విడుదల అవుతున్నాయి.
Mind Blowing Craze For Vijay Devarakonda at Mumbai:విజయ్ దేవరకొండకు ముంబైలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన క్రేజ్ చూసి మెంటల్ ఎక్కుతోంది అంటున్నారు అభిమానులు.
Allu Arjun Astral Pipes Ad Shoot With Harish Shankar: ఆస్ట్రల్ పైప్స్ సంస్థకు సంబంధించిన యాడ్ ఫిలిం షూటింగ్ హైదరాబాద్లో జరిగింది. ఈ యాడ్ ఫిలింకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
Actor Nithin Condemns Caste Propaganda: నితిన్ దర్శకుడు రాజశేఖర్ రెడ్డి కుల వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఆయన కొన్ని కులాలను టార్గెట్ చేసినట్టు ట్వీట్లు వైరల్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే
Mohan Babu Clarity on Meeting Chandrababu: నటుడు మోహన్ బాబు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని ఆయన నివాసంలో కలవడంపై క్లారిటీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.