Lok Sabha Speaker: లోక్ సభకు స్పీకర్ గా వరుసగా రెండోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. పార్లమెంట్ ప్రారంభమైన కొద్ది సేపటిలో ప్రొటెం స్పీకర్ గా ఉన్న భర్తృహరి మహతాబ్ .. స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఎన్నికను నిర్వహించారు.
Lok Sabha Speaker Election: భారత ప్రజాస్వామ్యంలో స్పీకర్ పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. సభా కార్య కార్యకలపాలను సజావుగా నడవడానికి స్పీకర్ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ సారి మాత్రం స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతుంది.
Speaker Election: లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై సందిగ్దత తొలగిపోయింది. పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. న్యూట్రల్ పార్టీల మద్దతు కీలకంగా మారిన తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
Om Birla vs Kondikunal Suresh Lok Sabha Speaker Election Ever: స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి లోక్‌సభ స్పీకర్ స్థానానికి ఎన్నిక జరుగనుంది. ఎన్డీయే, ఇండియా కూటమి తరఫున ఇద్దరు అభ్యర్థులో బరిలో నిలిచారు.
Loksabha Speaker Election: లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై సందిగ్దత వీడింది. మరోసారి ఓం బిర్లా ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతిపక్షాలు అంగీకరించడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్ పదవి ఈసారి విపక్షానికి దక్కనుంది.
Om Birla Fake Whatsapp Account: దొంగలు రూట్ మార్చారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కొత్త కొత్త పంథాల్లో దొంగతనం చేస్తున్నారు. ఫేస్ బుక్ తో పాటు వాట్సప్ అకౌంట్లు కూడా నకిలీవి తయారుచేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు.
పార్లమెంట్ నూతన భవనానికి ( New Parliament Building ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం 12.50 నిమిషాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రధాని మోదీ పునాది రాయి వేశారు.
పార్లమెంట్ నూతన భవనం (new parliament building) శంకుస్థాపనకు ముహూర్తం ఖారారైంది. ఈ నూతన సౌధం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) ఈ నెల 10న భూమిపూజ చేయనున్నారు.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిదులు, పలు పార్టీలకు చెందిన కీలక నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే మూడు రోజుల ముందు ఎంపీలంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సర్క్యూలర్ జారీ చేయడంతో ఎంపీలంతా టెస్టులు చేయించుకుంటున్నారు.
పార్లమెంట్ చరిత్రలో ప్రస్తుత వర్షకాల సమావేశాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు.. సభ్యులందరూ 3రోజుల ముందుగానే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. దీంతోపాటు ఈ సెషన్‌కు సెలవులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 14 నుంచి అక్టోబరు 1 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. అయితే కరోనావైరస్ కారణంగా ఈ సారి సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లతోపాటు.. సభ్యులకు పలు షరతులు కూడా విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు ఉభయసభల అధికారులు.
మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీ పార్థీవ దేహాన్ని న్యూఢిల్లీ ఆర్మీ ఆసుపత్రి నుంచి 10 రాజాజీ మార్గ్‌లోని అధికారిక నివాసానికి మంగళవారం ఉదయం అధికారులు తరలించారు. ఆయన పార్థీవ దేహానికి పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.
దేశవ్యాప్తంగా కరోనా ( Coronavirus) వినాశనం కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిదులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కరోనా బారిన పడి కన్నుమూశారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు (parliament for monsoon session) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై అర్నాబ్ గోస్వామి అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారని రేవంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
లోక సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సిబ్బందిని గుర్తు తెలియని నలుగురు దుండగులు దాడి
17వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడో రోజు సమావేశాలలో భాగంగా బుధవారంనాడు సభ ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. బీజేపీ తరపున ఓం బిర్లా పేరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.