Akash Puri At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు ఆకాశ్ పూరీ దర్శించుకున్నాడు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చాడు. ఈ సందర్భంగా తన సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నాడు.
Puri jagannadh emotional: ఫెమస్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన పూరీ మ్యూజీంగ్స్ అంటూ ప్రత్యేకంగా ప్రొగ్రామ్ ను స్టార్ట్ చేశారు. దీనిలో మోటివేషన్ కు సంబంధించిన అనేక విషయాల గురించి చెప్తుంటారు.
Double Ismart Closing Box Collections: ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర టైటిల్ కు తగ్గట్టే డబుల్ డిజాస్టర్ గా నిలిచింది.
Double Ismart 1st Week Box Collections: రామ్ పోతినేని కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్స్ లో తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించాడు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదలైన ఈ సినిమా నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది.
Mr Bachchan Movie Review: మాస్ మహారాజ్ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Double Ismart Movie Pre Release Business: రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరో కీలక పాత్రలో నటించాడు. ఇండిపెండెన్స్ డే కానుకగా మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంటే..
Actor Ali Re Entry With Double Ismart Movie Special: రాజకీయాల నుంచి విరామం ప్రకటించిన నటుడు అలీ ఇప్పుడు సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ శంకర్‌తో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.
Tollywood Hit Combinations Part 2: సినీ ఇండస్ట్రీలో ఒక దర్శకుడు, హీరో కాంబినేషన్లో సినిమా హిట్ అయితే ఆ కలయికలో మరో సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తాంటారు. ఈ కోవలో కథ కంటే ముందు కాంబినేషన్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలా కాంబినేషన్‌తో సినిమా పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న ప్రాజెక్ట్స్ ఏంటో మీరు ఓ లుక్కేయండి..
NTR - R Narayana Murthy: ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో 'టెంపర్' మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈ సినిమాలో పోసాని పాత్ర కోసం ముందుగా పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తిని అనుకున్నారు దర్శకుడు పూరీ. కానీ ఆయన ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు.
Sanjay Dutt First look: ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ సినిమా డబుల్ ఇస్మార్ట్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బుల్ సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నాడు.
Ram Pothineni- Puri Jagannadh movie: హీరో రామ్-పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. మరోసారి ఈ స్టార్ కాంబో రిపీట్ కాబోతుంది. మరింత కిక్ ఇచ్చేందుకు డబుల్ ఇస్మార్ట్ గా రాబోతున్నారు.
Puri Jagannadh Hand on Liger losses: పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా చేశాడు. అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు నష్టాల అంశం హాట్ టాపిక్ అవుతోంది.
Puri Jagannadh announces his Next Movie: లైగర్ డిజాస్టర్ తరువాత పూరీ జగన్నాథ్ తరువాతి సినిమా ఏది అయి ఉంటుందో? అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటన వచ్చింది.
Ismart Shankar Sequel ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అవ్వడంతో ఇటు పూరి జగన్నాథ్, అటు రామ్ పోతినేని ఫాంలోకి వచ్చారు. అయితే ఇస్మార్ట్ తరువాత రామ్ మెల్లిగా సినిమాలు లైన్లో పెడుతూ సక్సెస్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. పూరి జగన్నాథ్ లైగర్ అంటూ మరింతగా పాతాళానికి పడిపోయాడు.
Chiranjeevi with Puri Jagannadh: షాడో లాంటి భారీ డిజాస్టర్ తర్వాత సుమారు 7, 8 ఏళ్లపాటు సినిమాలకు దూరమై ఉంటున్న మెహర్ రమేష్ కి భోళాశంకర్ సినిమా అవకాశం ఇచ్చి అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసిన చిరు ఇప్పుడు పూరీ జగన్నాధ్ కు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.
Liger Financier Sobhan Interrogated: ఇప్పటికే లైగర్ హీరో విజయ్ దేవరకొండ, దర్శక నిర్మాత పూరీ జగన్నాధ్, ఛార్మి వంటి వారిని విచారించిన ఈడీ ఇప్పడు ఫైనాన్సియర్ ను విచారిస్తోంది.
Bigg Boss Sohel with Akash Puri బిగ్ బాస్ సోహెల్ తాజాగా పూరి తనయుడు ఆకాష్ పూరిని కలిశాడు. కాసేపు ముచ్చటించాడట. ఇక ఆకాష్ మంచితనానికి ఫిదా అయిన సోహెల్.. పూరి పెంపకం మీద ప్రశంసలు కురిపిచాడు.
Vijay Devarakonda With Media విజయ్ దేవరకొండను ఈడీ దాదాపు పది గంటల పాటు విచారించినట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఈ ఈడీ విచారణ మీద స్పందించాడు. ఇదొక ఎక్స్‌పీరియెన్స్ అంటూ చెప్పుకొచ్చాడు.
Vijay Devarakonda Liger విజయ్ దేవరకొండను తాజాగా ఈడీ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్టు తెలుస్తోంది. లైగర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ ఈ మేరకు యూనిట్‌ను విచారిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.