OTT Movies: దసరాకు ముందే ఓటీటీలో సినిమాల సందడి, ఏకంగా 35 సినిమాలు

OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. దసరా రాకముందే ఓటీటీలో సినిమాలు సందడి చేయనున్నాయి. ఏకంగా 35 సినిమాలు వివిధ భాషల్లో , వేర్వేరు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 10, 2023, 03:12 PM IST
OTT Movies: దసరాకు ముందే ఓటీటీలో సినిమాల సందడి, ఏకంగా 35 సినిమాలు

OTT Movies: కరోనా మహమ్మారి సమయం నుంచి ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది. నచ్చిన సినిమా లేదా నచ్చిన కంటెంట్ నచ్చిన భాషలో నచ్చిన సమయంలో చూసే వెసులుబాటు ఉండటంతో ఓటీటీలకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే ఇప్పుడు ప్రతి సినిమా థియేటర్ రిలీజ్ ఉన్నా లేకున్నా ఓటీటీ రిలీజ్ డేట్ కచ్చితంగా ఉంటోంది. 

కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ భాషల్లో అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే ఓటీటీలకు ఆదరణ గణనీయంగా పెరిగింది. ప్రతి వారం వివిధ ఓటీటీ వేదికలపై కొత్త కొత్త సినిమాలు లేదా వెబ్‌సిరీస్‌లు హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు దసరా పురస్కరించుకుని ఏకంగా 35 సినిమాలు దసరా కంటే ముందే వేర్వేరు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ 35 సినిమాలేంటి, ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమ్ కానున్నాయో తెలుసుకుందాం..

అమెజాన్ ప్రైమ్

అక్టోబర్ 11న ఎవేర్‌నెస్ స్పానిస్ సినిమా 
అక్టోబర్ 12న ఇన్ మై మదర్స్ స్కిన్
అక్టోబర్ 13న ఎవ్విర్ బడీ లవ్ డైమండ్స్ ( ఇటాలియన్ వెబ్ సిరీస్ )
అక్టోబర్ 13న ది బరియన్ ఇంగ్లీషు సినిమా

నెట్‌ఫ్లిక్స్‌లో...

అక్టోబర్ 9న మార్గాక్స్ ఇంగ్లీషు సినిమా
అక్టోబర్ 10న డైరీస్ సీజన్ 2 ఇటాలియన్ సిరీస్ 
అక్టోబర్ 10న లాస్ట్ వన్ స్టాండింగ్ సీజన్ 2 జపనీస్ సిరీస్
అక్టోబర్ 11వ తేదీన బిగ్‌వేప్-ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ జుల్ ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
అక్టోబర్ 11న వన్స్ అపాన్ ఎ స్టార్ థాయ్ సినిమా
అక్టోబర్ 11న ఫ్యాక్ట్ ఆఫ్ సైలెన్స్ స్పానిష్ సినిమా
అక్టోబర్ 12న గుడ్‌నైట్ వరల్డ్ జపనీస్ వెబ్‌సిరీస్
అక్టోబర్ 12న ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
అక్టోబర్ 13న ఇజగ్బాన్
అక్టోబర్ 13న కాసర్ గోల్డ్ మలయాళం సినిమా
అక్టోబర్ 13న ద కాన్ఫడెన్స్ స్వీడిష్ సినిమా
అక్టోబర్ 15న క్యాంప్ కరేజ్ ఉక్రేనియన్ సినిమా

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్...

అక్టోబర్ 12న మగధీర పార్ట్ 2 తెలుగు డబ్బింగ్ సిరీస్
అక్టోబర్ 13న గూస్ బంప్స్ ఇంగ్లీష్ సిరీస్
అక్టోబర్ 13న సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ హిందీ వెబ్‌సిరీస్
అక్టోబర్ 13న మట్టికథ తెలుగు సినిమా
అక్టోబర్ 13న ప్రేమ విమానం తెలుగు సినిమా

సోనీ లివ్

అక్టోబర్ 13న సంతిత్ క్రాంతి సీజన్ 2

జియో సినిమా

అక్టోబర్ 10న హిందీ షార్ట్ ఫిల్మ్ కోపుకు
అక్టోబర్ 10న ఆర్మాండ్ హిందీ షార్ట్ ఫిల్మ్
అక్టోబర్ 11న కమింగ్ ఔట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ టైమ్ మెషీన్ 
అక్టోబర్ 12న ద లాస్ట్ ఎన్వలప్
అక్టోబర్ 13న మురాఖ్ ద ఇడియట్
అక్టోబర్ 15న రింగ్

Also read: Animal Update: ప్రైవేట్‌ జెట్‌లో రణ్‌బీర్‌, రష్మిక లిప్‌లాక్‌, ఫోటో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News