OTT Movies: దీపావళి స్పెషల్ రేపు ఓటీటీల్లో 18 సినిమాలు స్ట్రీమింగ్

OTT Movies: ఓటీటీ ప్రేమికులకు దీపావళి కానుక ఇది. భారీగా సినిమాలు సందడి చేయనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ వంటి ఓటీటీల్లో రేపు ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 9, 2023, 08:19 AM IST
OTT Movies: దీపావళి స్పెషల్ రేపు ఓటీటీల్లో 18 సినిమాలు స్ట్రీమింగ్

OTT Movies: ఓటీటీలకు ఆదరణ పెరిగినప్పట్నించి థియేటర్ రిలీజ్‌తో సమానంగా అన్ని సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. కొన్ని సినిమాలైతే కేవలం ఓటీటీలను దృష్టిలో ఉంచుకునే నిర్మితమౌతున్నాయి. అందుకే ఓటీటీలకు క్రేజ్ పెరిగిపోతోంది. 

రేపు ఓటీటీ ప్రేమికులకు పండుగ లాంటిదే. దీపావళి కానుక ముందే వచ్చేసింది. ఏకంగా 18 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రేపు వివిధ రకాల ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. వాస్తవానికి దీపావళి పురస్కరించుకుని చాలా సినిమాలు అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఈసారి దీపావళికి ముందే రేపు పెద్దఎత్తున ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమౌతున్నాయి. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏకంగా 18 రేపు స్ట్రీమింగ్ కానున్నాయి. 

అమెజాన్ ప్రైమ్‌లో

ప్రముఖ ఇంగ్లీషు స్టాండప్ కామెడీ షో దిన్ హసీమ్
బాలీవుడ్ సినిమా పిప్పా
తమిళ సినిమా పులిక్కుత్తు పండి
హిందీ వెబ్‌సిరీస్ హ్యాక్ క్రైమ్స్ ఆన్‌లైన్
కొరియన్ సినిమా బీటీఎస్ ఎట్ టూ కమ్
ఇంగ్లీష్ సిరీస్ 007 రోడ్ టు ఎ మిలియన్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

తెలుగు డబ్బింగ్ సిరీస్ లేబుల్
తెలుగు డబ్బింగ్ సినిమా కన్నూరు స్క్వాడ్

నెట్‌ఫ్లిక్స్

స్పానిష్ వెబ్‌సిరీస్ ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్
ఇంగ్లీషు సినిమా ది కిల్లర్
మాండరిన్ సిరీస్ ఎట్ ద మూమెంట్
జపనీస్ సిరీస్ ఆకుమా కున్

జీ5

హిందీ సినిమా ఘూమర్

ఆహా

తెలుగు డబ్బింగ్ సినిమా ది రోడ్

లయన్స్ గేట్ ప్లే

ఇంగ్లీషు సినిమా వాట్స్ లవ్ గాట్ టుడూ విత్ ఇట్

బుక్ మై షో

ఇంగ్లీషు సినిమా ది అడల్ట్స్

ఈ విన్

తెలుగు డబ్బింగ్ సినిమా ది బాయ్స్ హాస్టల్

Also read: Rithu Chowdary Pics: అందాల ఆరబోతలో రీతూ చౌదరి తగ్గేదేలా.. మత్తెక్కిస్తోన్న జబర్దస్త్ బ్యూటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News