OTT Movies: ఈవారం ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు వెబ్ సిరీస్‌లు ఇవే

OTT Movies: ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మొత్తం ఈ వారంలో 32 సినిమాలు విడుదల కానుండగా ఇవాళ ఒక్కరోజే 6 సినిమాలు సందడి చేయనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 18, 2024, 04:55 PM IST
OTT Movies: ఈవారం ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు వెబ్ సిరీస్‌లు ఇవే

OTT Movies: ఓటీటీలకు ఇటీవలి కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. నచ్చిన సినిమా లేక వెబ్‌సిరీస్ నచ్చిన సమయంలో నచ్చిన భాషలో నచ్చినట్టు చూసేందుకు వీలుండటమే ఇందుకు కారణం. అందుకే ప్రతి సినిమా థియేటర్ రిలీజ్ తేదీతో పాటు ఓటీటీ రిలీజ్ కూడా ఉంటోంది. ఈ వారం ఏకంగా 32 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో చూద్దాం.

ఈ వారంల వివిధ ఓటీటీల్లో మొత్తం 32 సినిమాలు స్ట్రీమింగ్ కానుండగా అందులో రెండు తెలుగు సినిమాలున్నాయి. ఇవాళ ఒక్కరోజే 6 సినిమాలు విడుదల కానున్నాయి. ఓటీటీ సినిమాల్లో క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ , కామెడీ ఉన్నాయి. 

నెట్‌ఫ్లిక్స్‌లో..

డిసెంబర్ 17 రోనీ చింగ్ ఇంగ్లీషు సినిమా, ఆరోన్ రోడ్జర్స్ ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
డిసెంబర్ 18న జూలియా స్టెప్పింగ్ స్టోన్స్ ఇంగ్లీషు సినిమా, మనామన్ థాయ్ సినిమా, ది మ్యానీ సీజన్ 2 స్పానిష్ వెబ్‌సిరీస్
డిసెంబర్ 19న దిలాన్ 1983 ఇండోనేషియన్ సినిమా, ది డ్రాగన్ ప్రిన్స్ ఇంగ్లీషు వెబ్‌సిరీస్, వర్జిన్ రివర్ సీజన్ 6 ఇంగ్లీషు వెబ్‌సిరీస్
డిసెంబర్ 20 ఫెర్రీ 2 డచ్ సినిమా, ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్ ఇంగ్లీష్ వార్ సినిమా, ఉంజులో ఇంగ్లీష్ సినిమా, యోయో హనీ సింగ్ హిందీ సినిమా
డిసెంబర్ 21 స్పై ఎక్స్ ఫ్యామిలీ కోడ్ వైట్ యానిమేషన్ సినిమా
డిసెంబర్ 22 ది ఫోర్జ్ ఇంగ్లీషు సినిమా

జియో సినిమాలో

డిసెంబర్ 18 ట్విస్టర్ ఇంగ్లీషు సినిమా, డిసెంబర్ 19న లెయిడ్ ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
డిసెంబర్ 20 మూన్ హిందీ వెబ్‌సిరీస్, పియా పరదేశి మరాఠీ సినిమా, ఆజ్ పర్ జీనే కీ తమన్నా హై భోజ్‌పురి సినిమా, థెల్మా ఇంగ్లీషు సినిమా

అమెజాన్ ప్రైమ్‌లో

డిసెంబర్ 18న గర్స్ విల్ బి గర్ల్స్ హిందీ రొమాంటిక్ సినిమా
డిసెంబర్ 19 బీస్ట్ గేమ్స్ ఇంగ్లీష్ వెబ్‌సిరీస్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో..

డిసెంబర్ 17  ఓ కమాన్ ఆల్ యే ఫెయిత్ ఫుల్ ఇంగ్లీష్ సినిమా
డిసెంబర్ 18 పలోట్టీస్ 90 కిడ్స్ మలయాళం సినిమా
డిసెంబర్ 20 బాస్ కిల్స్ వరల్డ్ ఇంగ్లీష్ సినిమా
డిసెంబర్ 22 వాట్ ఇఫ్ సీజన్ 3 ఇంగ్లీష్ వెబ్‌‌సిరీస్

ఆహాలో..

డిసెంబర్ 20న జీబ్రా తెలుగు సినిమా

ఈటీవీ విన్‌లో..

డిసెంబర్ 19న లీలా వినోదం తెలుగు కామెడీ సినిమా

Also read: Toll Plaza: ఏపీలో టోల్ బాదుడు, ఎన్నిసార్లు దాటితే అన్నిసార్లు కట్టాల్సిందే>

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News