OTT Movies: ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి. మొత్తం ఈ వారంలో 32 సినిమాలు విడుదల కానుండగా ఇవాళ ఒక్కరోజే 6 సినిమాలు సందడి చేయనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం సూపర్ హిట్ సినిమాలు వివిధ ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఇటీవల థియేటర్లలో విడుదలైన సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Releases: ఓటీటీలకు ఆదరణ పెరిగే కొద్దీ చిన్న చిన్న సినిమాలు కొత్త కొత్త హీరోలతో తెరపైకి వస్తున్నాయి. ధియేటర్ రిలీజ్ ఉన్నా లేకున్నా ఓటీటీ రిలీజ్ మాత్రం తప్పకుండా ఉంటున్నాయి. అందుకే ప్రతి వారం కొత్త కంటెంట్ సిద్ధమౌతోంది. ఈవారం కూడా అటు థియేటర్, ఇటు ఓటీటీలలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.
OTT Movies: ఓటీటీల్లో ప్రతి వారం వివిధ రకాల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఈ మధ్య కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే వివిధ భాషల్లో వెబ్‌సిరీస్‌లు, సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ వారం కూడా పెద్దఎత్తున సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
OTT Releases: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం పెద్దఎత్తున సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయనున్నాయి. రేపు అంటే అక్టోబర్ 18న ఏకంగా 15 కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం ఓటీటీ చిత్రాలు, సిరీస్‌ల జాబితా ఇలా ఉంది..
OTT Movies Web Series: దసరా వెకేషన్ ముగిసింది. భారీ బడ్జెట్ సినిమాల్లేకుండానే దసరా వెళ్లిపోయింది. ఇప్పుడు థియేటర్ రిలీజ్ కంటే ఓటీటీ రిలీజ్‌కు క్రేజ్ పెరుగుతోంది. అందుకే ఈ వారం ఓటీటీలో ఏకంగా 25 కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు శుభవార్త. వచ్చే దసరా సెలవుల్లో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. వరుసగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి. ఇంట్లోనే ఉండి మీకావల్సిన మంచి సినిమాలతో సెలవులు ఎంజాయ్ చేయవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.
This Week OTT Telugu Movies: టీవీలు, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌ల్లో ఎంచక్కా ఇంటిల్లిపాది వినోదం పొందేందుకు చక్కటి వేదిక ఓటీటీలు. ఈవారం ఓటీటీల్లో భారీ సినిమాలు రాబోతున్నాయి. నాని సరిపోదా శనివారం ప్రధానమైన సినిమా రాబోతున్నది. ఇక వాటితోపాటు ఇంకా ఏయే సినిమాలు వస్తున్నాయో చూడండి.
OTT Movies this Week in Telugu: ప్రతి వారం విభిన్న రకాల కంటెంట్, వివిధ భాషలతో అలరిస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఈవారం కూడా సందడి చేస్తున్నాయి. ఈ వారం ఓటీటీల్లో చడీచప్పుడు లేకుండా చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వచ్చేశాయి. ఆ వివరాలు మీ కోసం.
OTT Releases this week: ఈమధ్య మలయాళం సినిమాల.. హవా ఎక్కువైపోయింది. తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలు రాకపోవడం, మరోవైపు మలయాళంలో మంచి కంటెంట్.. ఉన్న సినిమాలు రావడంతో ప్రేక్షకుల దృష్టి మొత్తం అటువైపు మళ్లీంది. ఇక తాజాగా ఓటీటీలలో కూడా మలయాళం సినిమాల ఎక్కువగానే కనిపిస్తోంది.
OTT Releases: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ భారీగా పెరుగుతోంది. కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే వీలుండటంతో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే ప్రతి కొత్త సినిమాకు ధియేటర్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ రెండు తేదీలు ఉంటున్నాయి.
OTT Movies: ఇటీవలి కాలంలో ఓటీటీలకు క్రేజ్ పెరిగింది. అందుకే దాదాపు అన్ని సినిమాలు థియేటర్లో విడుదలైన కొద్దిరోజులకు ఓటీటీలో తప్పకుండా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.
OTT This Week: ఓటీటీ ప్రేమికులకు శుభవార్త. అప్పుడే కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొత్త సినిమాలు కూడా ఉండటంతో ఓటీటీ ప్రేమికుల్ని రంజింపచేస్తున్నాయి. ఇటీవల ఓటీటీలో విడుదలైన కొత్త సినిమాలేంటో తెలుసుకుందాం.
OTT Movies: ఇటీవలి కాలంలో థియేటర్లకు ఆదరణ తగ్గి ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం కూడా పెద్దఎత్తున సినిమాలు విడుదల కానున్నాయి. ఆ వివరాలు మీ కోసం.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం పెద్దఎత్తున ఓటీటీలో సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చాలా ఉన్నాయి. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాలేంటో తెలుసుకుందాం.
800 Movie: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ ఎలా పెరిగిందో అదే విధంగా సినిమాలు సడెన్ ఎంట్రీ ఇస్తున్నాయి. ఓటీటీ ప్రేమికులకు సర్ప్రైజ్ కల్గిస్తున్నాయి. ఇప్పుడు మరో బయోపిక్ థ్రిల్లర్ ఓటీటీలో సడెన్ రిలీజ్ అయింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు శుభవార్త. ఈ వారం పెద్దఎత్తున సినిమాలు విడుదల కానున్నాయి. సినిమాలతో పాటు ప్రముఖ నటుల వెబ్‌సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Latest OTT Releases: దసరా ఫెస్టివల్ మూడ్‌తో పాటే మరో వీకెండ్ కూడా వచ్చేస్తోంది. ఈ వీకెండ్ కోసం ఇప్పటికే అమేజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, జీ5, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటిటి మాధ్యమాల్లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. అందులో ఎక్కువ పాపులారిటీ ఉన్న షోలు, సినిమాలపై ఓ లుక్కేద్దాం రండి.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. దసరా రాకముందే ఓటీటీలో సినిమాలు సందడి చేయనున్నాయి. ఏకంగా 35 సినిమాలు వివిధ భాషల్లో , వేర్వేరు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
OTT Movies: ఇటీవలి కాలంలో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. ధియేటర్లతో సమానంగా సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ప్రతి వారం కొత్త కంటెంట్ కావల్సిన భాషలో అందుబాటులో ఉండటంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.