Jio New Recharge plans: డేటా లేకుండా కేవలం వాయిస్ కాల్స్ అవసరమయ్యే యూజర్లకు శుభవార్త. రిలయన్స్ జియో అలాంటి రెండు రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం..
Jio New Recharge plans: డేటా అవసరం లేని యూజర్లకు గుడ్‌న్యూస్. ట్రాయ్ ఆదేశాల మేరకు టెలీకం కంపెనీలు దిగొస్తున్నాయి. రిలయన్స్ జియో కొత్తగా అలాంటి రెండు ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
Reliance Jio Recharge Plans: దేశంలోని దిగ్గజ టెలీకం సంస్థ రిలయన్స్ జియో వివిధ రకాల ప్లాన్లతో ఇతర సంస్థల కంటే ముందంజలో ఉంటోంది. ఇటీవల టారిఫ్ రేట్లు పెంచడంతో యూజర్ల సంఖ్య తగ్గినా ఆ తరువాత తిరిగి పుంజుకుంది. రిలయన్స్ జియో అందించే బెస్ట్ ప్లాన్స్ మీ కోసం.
Reliance Jio IPO: దేశంలో మరో అతిపెద్ద ఐపీవోకు రంగం సిద్ధమౌతోంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు రిలయన్స్ జియో గుడ్‌న్యూస్ అందిస్తోంది. త్వరలో ఐపీవో తీసుకొచ్చేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio Plans: రిలయన్స్ జియో మరోసారి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇటీవల వివిధ ప్లాన్స్ టారిఫ్ పెంచిన జియో ఇప్పుడు మరోసారి ఝలక్ ఇచ్చింది. కీలకమైన రెండు ప్లాన్స్‌లో మార్పులు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio Data Plans: రిలయన్స్ జియో కస్టమర్లకు మరోసారి షాక్. దిగ్గజ టెలీకం సంస్థ జియో వినియోగాదారులకు దెబ్బేసింది. డేటా ప్లాన్స్ మార్చేయడంతో యూజర్లు ఖంగుతిన్నారు. ఏయే ప్లాన్స్‌లో ఏయే మార్పులు చోటుచేసుకున్నాయో తెలుసుకుందాం.
Jio vs Airtel vs Vodafone: దేశంలో ప్రభుత్వ రంగ టెలీకం సంస్థకు దీటుగా మూడు ప్రైవేట్ టెలీకం సంస్థలున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ అందిస్తుంటాయి.
BSNL Best Fiber Plan: గత కొద్దికాలంగా బీఎస్ఎన్ఎల్ జోరు పెరిగింది. కొత్త కొత్త ప్లాన్స్‌తో ముందుకొస్తోంంది. ఇప్పుడు కొత్తగా 1999 రూపాయల ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో అత్యంత వేగవంతమైన డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio Welcome Plan: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లు అందిస్తుంటుంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ 2025 ఆవిష్కరించింది. ఈ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.
Best Recharge Plans: దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలతో ప్రభుత్వ రంగ టెలీకం కంపెనీ బీఎస్ఎన్ఎల్ పోటీ పడుతోంది. ఇప్పుడీ కంపెనీలన్నీ వార్షిక ప్లాన్స్ పై దృష్టి సారించాయి.
దేశంలో అతిపెద్ద టెలీకం కంపెనీ రిలయన్స్ జియో. ఇటీవల అన్ని ప్రైవేట్ కంపెనీలు టారిఫ్ పెంచడంతో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో కస్టమర్లను నిలబెట్టుకునేందుకు కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఆ ప్లాన్స్ గురంచి తెలుసుకుందాం.
Jio Star OTT: ఓటీటీ మార్కెట్లో కీలకమైన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీల విలీనం దాదాపుగా పూర్తయింది. ఎల్లుండి నుంచి అంటే నవంబర్ 14 నుంచి జియో స్టార్ పేరుతో ఓటీటీ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio Recharge Plans: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలీకం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతూ యూజర్లను ఆకట్టుకుంటోంది. బీఎస్ఎన్ఎల్ నుంచి పోటీ తీవ్రమౌతున్న క్రమంలో అదనపు ప్రయోజనాలు అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio New Recharge Plan: రిలయన్స్ జియో నుంచి మరో సరికొత్త ప్లాన్ వచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీచార్జ్ ప్లాన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకునే జియో మరో ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇదొక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NO OTP: వన్ టైమ్ పాస్వర్డ్...ఓటీపీ ప్రస్తుతం సాధారణమైపోయిది. ఎలాంటి ఆన్లైన్ లావాదేవీలు జరపాలన్నా ఓటీపీ తప్పనిసరిగా మారింది. ఓ వైపు ఓటీపీ షేర్ చేయవద్దని చెబుతూనే ఓటీపీ వినియోగం పెరిగిపోయింది. ఇక త్వరలో ఈ ఓటీపీ సమస్యకు చెక్ పెడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ రిలయన్స్ జియో. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్‌తో జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా లాంచ్ చేసిన సరికొత్త ప్రీ పెయిడ్ ప్లాన్ ఒకటి టెలీకం పరిశ్రమలో హల్చల్ సృష్టించింది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio AirFiber Free: రిలయన్స్ జియో నుంచి సరికొత్త ఆఫర్ వచ్చింది. దీపావళి పండుగ పురస్కరించుకుని రిలయన్స్ డిజిటల్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ ఫైబర్ ఏడాదిపాటు ఉచితంగా లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BSNL Cheap and Best Plans: దేశంలోని అన్ని టెలీకం కంపెనీలు టారిఫ్ ప్లాన్స్ పెంచేశాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ ధరల్ని పెంచేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ అత్యంత చౌక ధరకే ప్లాన్స్ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలోనే అతిపెద్ద టెలీకం దిగ్గజం రిలయన్స్ జియో మరోసారి ఇతర సంస్థలకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే దేశంలో అగ్రగామి సంస్థగా ఉన్న జియో కొత్త కొత్త ఆఫర్లతో యూజర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు జియో కొత్తగా ప్రవేశపెట్టిన రీఛార్జ్ ప్లాన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రత్యర్ధులకు కలవరపెడుతోంది. ఆ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.