Omicron third wave : తాజా అధ్యయనాల ప్రకారం మనదేశంలో కూడా త్వరలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య చాలా పెరుగుతుందని తేలింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సంక్రమణ వేగం పుంజుకుంది. ప్రపంచమంతా వణికిస్తోంది. ఇటు ఇండియాలో కూడా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ సంక్రమణపై జినోమిక్స్ కన్సార్టియం ఏం చెబుతుందో పరిశీలిద్దాం.
Omicron cases: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కొత్తగా ఆరు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. కర్ణాటక, కేరళలోనూ కొత్త కేసులు నమోదయ్యాయి.
Omicron symptoms: ఒమిక్రాన్ వేరియంట్‌పై యూకేకు చెందిన ఓ అధ్యాయనంలో కీలక విషయాలు బయటపడ్డాయి. జబులు, తలనొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలు ఒమిక్రాన్ లక్షణాలు కావచ్చని అధ్యాయనం తెలిపింది.
Corona cases in India: దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా 7 వేల లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల్లో కూడా భారీగా క్షీణత నమోదైంది.
Fever Survey: కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంటింటికీ ఫీవర్ సర్వే తిరిగి ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి ప్రతి ఇంటికీ ఫీవర్ సర్వే నిర్వహించనున్నారు.
Covid Super Strain: ప్రపంచాన్ని ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్ కుదిపేస్తోంది. మరోవైపు సూపర్ స్ట్రెయిన్ ముప్పు ఇండియాను వెంటాడుతోంది. ఇదే కరోనా థర్డ్‌వేవ్‌కు కారణం కానుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Omicron cases around the world: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు రెట్టింపయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసిది.
Omicron Variant: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఊహించినట్టుగానే భయపెడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ఒమిక్రాన్ సంక్రమణ వేగం పుంజుకుందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
Apple Bonus: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఉద్యోగులను ఆఫీస్ నుంచి పని చేయించుకోవాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలే ఇందుకు కారణంగా తెలిపింది.
Omicron cases: ఢిల్లీలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో నలుగురిలో ఈ వేరియంట్ గుర్తించినట్లు ఢిల్లీ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Omicron Variant: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి వెలుగుచూస్తున్న అంశాలు భయపెడుతున్నాయి. డెల్టా వేరియంట్ కంటే అత్యధిక వేగంతో సంక్రమిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ డబ్లింగ్ రేటు ఎంత ఉందంటే..
Omicron cases reported in Tamil Nadu: చెన్నై: కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తమిళనాడుకు కూడా పాకింది. ఇదివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాని తమిళనాడులో ఇవాళ బుధవారం తొలి కేసు నమోదైంది. ఇటీవలై నైజీరియా నుంచి చెన్నైకి వచ్చిన ఓ 47 ఏళ్ల స్థానికుడికి ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్థారణ అయింది.
Covid-19 vaccines effect on Omicron : ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్19 వ్యాక్సిన్ల ప్రభావాన్ని తగ్గిస్తుందని కొత్తగా ఒక పరిశోధనలో వెల్లడైంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం.. వ్యాక్సినేషన్ తీసుకున్న వారిపై కూడా ఎక్కువగా ఉంటుందని తేలింది.
Pfizer Medicine on Omicron: ఒమిక్రాన్ ప్రపంచమంతా విస్తరిస్తూ ఆందోళన రేపుతున్న తరుణంలో ఫైజర్ కంపెనీ నుంచి గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. కోవిడ్ చికిత్సకై తయారు చేసిన ఆ మందు ఒమిక్రాన్‌పై సమర్ధవంతంగా పని చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.