Bihar corona restrictions: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా బిహార్ ప్రభుత్వం.. రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధించింది. విద్యా సంస్థలు, సినిమా హాళ్లు మూసివేత సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Omicron Variant: ఇండియా ఇప్పుడు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు నేపధ్యంలో అత్యంత వేగంగా సంక్రమిస్తున్న ఒమిక్రాన్ ఆందోళన ఎక్కువైంది. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఊపిరితిత్తులపై ఏ మేరకు ఉందో తెలుసుకుందాం.
West Bengal Lockdown: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యలో పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లాక్‌డౌన్‌ను తలపించేలా కఠిన కొవిడ్ ఆంక్షలు విధిస్తోంది.
Omicron scare: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనలు కలిగిస్తోంది. రాజస్థాన్‌లో ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిన ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Omicron Scare: తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే 12 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. ఇందులో ఇద్దరు మినహా మిగతావారు విదేశాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం.
Omicron cases in India: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగతూ పోతున్నాయి. తాజాగా మరో రెండు రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. దీనితో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 450కి చేరువైంది.
AP Omicron cases: ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒమిక్రాన్ భయాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. కొత్తగా ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. కొత్త కేసులకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Omicron in Maharashtra: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ భయాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో ఈ వేరియంట్ తీవ్రత అధికంగా ఉంది. కొత్తగా ఇక్కడ 20 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.
Stock Market today: స్టాక్ మార్కెట్ల లాభాల జోరుకు వారాంతంలో బ్రేక్ పడింది. మూడు రోజుల లాభాల అనంతరం.. నేడు నష్టాలతో ముగిశాయి సూచీలు. బ్యాంకింగ్ షేర్లు ఎక్కువగా నష్టాలను నమోదు చేశాయి.
Omicron cases in India: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు అధికంగా ఉన్నాయి.
Bill Gates: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ చరిత్రలో ఏ వైరస్ కూడా వ్యాపించనంత వేగంగా వ్యాపిస్తుందని ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్ అన్నారు. ఈ మహమ్మారి పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Omicron Scare: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మాత్రం ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ నేడు సమీక్ష నిర్వహించనున్నారు.
Face Mask tips: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు కొవిడ్ మార్గదర్శకాలను మళ్లీ పునరుద్ధరిస్తున్నాయి. అందులో మాస్క్ తప్పనిసరి కూడా ఒకటి. మరి మాస్క్‌లు ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకోగలవా?
Omicron scare: బ్రిటన్‌లో ఒమిక్రాన్ తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఒక్క రోజులో ఆ దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు బ్రిటన్ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 37 వేలు దాటాయి.
Omicron cases around the world: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు రెట్టింపయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసిది.
Omicron scare in India: బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లోని కరోనా పరిస్థితులు భారత్‌లో ఏర్పడితే పరిస్థితులు దారుణంగా మారుతాయని కొవిడ్ టాస్క్ ఫోర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. రోజువారీ కేసులు 14 లక్షలకు చేరొచ్చని అంచనా వేస్తోంది.
Apple Bonus: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఉద్యోగులను ఆఫీస్ నుంచి పని చేయించుకోవాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలే ఇందుకు కారణంగా తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.