Maharashtra: మహారాష్ట్ర కుర్చీ కథ సుఖాంతమైంది. ముగ్గురి మధ్య ఎట్టకేలకు లెక్క తేలింది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుర్చీ దిగేందుకు ఇష్టపడని షిండేను బీజేపీ రాజీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Devendra Fadnavis Profile: మరాఠా రాజకీయాల్లో మేరు నగధీరులను ఎదర్కొని నిలబడ్డ నేత దేవేంద్ర ఫడణవీస్. అంతేకాదు మహారాష్ట్రను ఐదేళ్లు నిరాటంకంగా పాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు. రెండోసారి కేవలం 5 రోజులు మాత్రమే సీఎం. కట్ చేస్తే .. ఏక్ నాథ్ షిండే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన పర్సనల్ ప్రొఫైల్ విషయానికొస్తే..
Maharashtra news: మహారాష్ట్రలోని శనీసింగ్నాపూర్ లో జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. భక్తులు ఇది కార్తీక మాసం మహాత్యం అంటూ చెప్పుకుంటున్నారు. ఈ ఆలయంకు చుట్టుపక్కల నుంచి భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారు.
Maharashtra Assembly Election results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మా కొనసాగిందని చెప్పుకొవచ్చు.ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రాంతాలలో అక్కడ బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఘన విజయం సాధించినట్లు తెలుస్తొంది.
Maharashtra Election Result: ఎన్డీయే కూటమి మహారాష్ట్రలో విజయం సాధించడం ఎంతో ఆనందకరమని కేంద్ర మంత్రి తెలిపారు. అక్కడి ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని మరీ గెలిపించుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నో చెడు ప్రచారాలు చేసినప్పటికీ ప్రజులు పట్టించుకోలేదన్నారు.
Public Holiday November 20: బ్యాంకు కస్టమర్లు, విద్యార్ధులు, ఉద్యోగులకు గుడ్న్యూస్. బ్యాంకు పనులుంటే వాయిదా వేసుకోండి. ఎందుకంటే ఎల్లుండి అంటే నవంబర్ 20వ తేదీన సెలవు ప్రకటించింది ప్రభుత్వం. కేవలం బ్యాంకులే కాదు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు సైతం ఆ రోజు పనిచేయవు.
Maharashtra assembly elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ఎన్డీయే తరపున ప్రచారంకు ఏపీ డిప్యూటీ సీఎం మహారాష్ట్రకు వెళ్లారు.
Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈక్రమంలో ఆయన ఓవైసీ బ్రదర్స్ ను ఏకీ పారేశారు. దీంతో మళ్లీ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో రచ్చగా మారాయి.
Richest State: దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా మహారాష్ట్ర తొలి స్థానంలో నిలవగా, తెలంగాణ మాత్రం తలసరి ఆదాయంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం పొందుతున్న ప్రజలు తెలంగాణలో ఉన్నట్టుగా ఈ గణాంకాలు చెప్తున్నాయి. దీని ద్వారా ఆయా రాష్ట్రాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది.
Maharashtra deputy speaker: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గిరిజన తెగకు సంబందించి రిజర్వేషన్ విషయంలో నిరసన తెలియజేస్తూ ఆయన ఏకంగా మూడో అంతస్థు నుంచి కిందకు దూకేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Maharashtra Jalgaon: మహిళ ప్లాట్ ఫామ్ మీద నుంచి పట్టాల మీదకు దిగింది. మెల్లగా పట్టాలు దాటుకుంటూ ముందుకు వెళ్లింది. ఇంతలో ఒక్కసారిగా వేగంగా ఒక ట్రైన్ వచ్చింది. మహిళ ఈ విషయాన్ని గమనించలేదు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది..
Trainee ias puja khedkar: పూణే కు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఘటనలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనతో తాజాగా, ఆమె ఢిల్లీ హైకోర్టులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Shocking Incident Group Of Girls Abuse And Brutally Attack In Mumbai: తోటి స్నేహితురాలిపై పాఠశాలకు వెళ్లే విద్యార్థులు విరుచుకుపడ్డారు. బూతులతో నోటితో.. పిడిగుద్దులతో దాడికి పాల్పడి బీభత్సం సృష్టించారు.
Badlapur Molestation Case: మహరాష్ట్రలోని బద్లాపూర్ లో జరిగిన ఘటనతో దేశం మరోసారి ఉలిక్కిపడిందని చెప్పుకొవచ్చు. అభంశుభం ఎరుగని నర్సరీ చిన్నారులపై కామాంధులు.. బాత్రూమ్ లో అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
Badlapur Molestation Case : మహారాష్ట్రలోని బద్లాపూర్ అట్టుడికిపోతుంది. ఓ స్కూల్లో నర్సరీ చదువుతున్న ఇద్దరు నాలుగేండ్ల చిన్నారులపై అత్యాచారం ఘటన నగరాన్ని కుదిపేస్తోంది. ఓ ప్రముఖ పాఠశాలలో బాధిత చిన్నారులపై అందులో పనిచేస్తున్న స్వీపరే అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
Maharashtra news: గోండియా జిల్లా ఫుల్చూర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పామును స్నేక్ క్యాచర్ పట్టుకుని, జాగ్రత్తగా తన సంచిలో వేస్తున్నాడు. ఇంతలో పామువెంటనే అతని చెయ్యిపై కాటు వేసింది. దీంతో అక్కడున్న వారంత దూరంగా పారిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.