LPG Price Hike in October: పండుగ ముందు సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. అక్టోబర్ మొదటి రోజు సిలిండర్ ధరలు పెంచి షాకిచ్చాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ప్రతి నెలా మొదటి రోజు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను సవరిస్తాయి. ఈ సందర్భంగా ఈ నెల కూడా ఆయిల్ ధరల్లో భారీ మార్పులు చేశాయి.
LPG Cylinder Prices Hiked: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) శుక్రవారం ఈ ధరల సవరణను ప్రకటించాయి.ఈ ధరలు నేడు అంటే మార్చి 1 నుంచే అమలు కానున్నాయి.
LPG Price Change: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు అప్డేట్. ఇవాళ్టి నుంచి ఎల్పీ గ్యాస్ సిలెండర్ ధరల్లో మార్పు వచ్చింది. కొత్త ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు ఇవాళ్టి నుంచి ఇలా ఉండనున్నాయి.
LPG Gas Cylinder Price Hike: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్. ఆయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. గ్యాస్ సిలెండర్ ధరల్ని అమాంతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కొక్క సిలెండర్ 101 రూపాయలు పెరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gas Cylinder Price: గ్యాస్ సిలెండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ షాక్ ఇచ్చింది. ఇటీవల ధర తగ్గించి ఉపశమనం కల్గించిన కేంద్రం మళ్లీ పెంచేసింది. అక్టోబర్ 1 అంటే ఇవాళ్టి నుంచి గ్యాస్ సిలెండర్ ధర భారీగా పెరిగింది.
LPG Price Decreased Rs 83: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్. జూన్ నెల ప్రారంభంతోనే ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గాయి. ఇవాళ్టి నుంచి గ్యాస్ సిలెండర్ ఎంత తగ్గింది, ఎంత చెల్లించాలనే వివరాలు తెలుసుకుందాం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Gas Cylinder Prices: ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఇవాళ్టి నుంచి గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. మారిన ధరల ప్రకారం గ్యాస్ సిలెండర్ రేటు ఇలా ఉంది.
Fuel Prices In Hyderabad: హైదరాబాద్: వాహనదారులకు షాకింగ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ మరోసారి ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈసారి పెట్రోల్ ధర లీటర్‌కి 91 పైసలు పెరిగింది. అలాగే లీటర్ డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమలులోకి రానున్నాయి.
Edible oil prices by up to rs 30-40 : వంట నూనెల ధరలు మరింత తగ్గుతాయని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు. రబీలో ఆవాల దిగుబడి మెరుగ్గా ఉండడనుండడంతో వంట నూనెల ధరలు మరింత తగ్గనున్నాయని తెలిపారు.
Cheapest Fuel Price: ఇంధన ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్-డీజిల్ ధర ఇప్పటికే సెంచరీ దాటి పరుగెడుతోంది. కానీ అక్కడ మాత్రం ఇంకా లీటర్ పెట్రోల్ రూపాయిన్నర మాత్రమే. ఆశ్చర్యంగా ఉందా. అయితే ఇది చదవండి
Fuel Prices Hike: ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో ఆ ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు పెరిగిన తరువాత ఇలా ఉన్నాయి.
Gas Price Hike:సామాన్యుడి నెత్తిన మరోసారి భారం పడింది. ఎల్పీజీ వంటగ్యాస్ ధర మరోసారి పెరిగింది. అటు డొమెస్టిక్ గ్యాస్, ఇటు కమర్షియల్ గ్యాస్ రెండింటి ధరల్ని ఒక్కసారిగా పెరిగాయి. ఒక్కొక్క గ్యాస్ సిలెండర్ ధరకు ఎంత పెరిగిందంటే.
Free LPG Gas Connections: ఓ వైపు ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. రానున్న రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు కేంద్ర ఇంధన శాఖ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.