EV 2 Wheeler Prices Hike: జూన్ 1వ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనం మరింత ఖరీదు అయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిపోయాయి. అదేవిధంగా బ్యాంక్ నిబంధనల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.
LPG Price Decreased Rs 83: దేశ ప్రజలకు గుడ్న్యూస్. జూన్ నెల ప్రారంభంతోనే ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గాయి. ఇవాళ్టి నుంచి గ్యాస్ సిలెండర్ ఎంత తగ్గింది, ఎంత చెల్లించాలనే వివరాలు తెలుసుకుందాం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
March 1 New Rules: మార్చ్ 1వ తేదీ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి కొత్త నెల ప్రారంభమౌతూనే రోజువారీ జీవితానికి సంబంధించి చాలా మార్పులు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ్టి నుంచి మారుతున్న పరిణామాలు కచ్చితంగా మీపై ప్రభావం చూపించనున్నాయి.
LPG Gas Price: పండుగల వేళ సామాన్య ప్రజానీకానికి షాక్ తగలనుంది. వంట గ్యాస్ ధరల్లో మరోసారి పెరుగుదల కన్పించనుంది. గ్యాస్ సిలెండర్ ధర ఏ మేరకు పెరగనుందో తెలుసుకుందాం..
LPG Cylinders: ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరల విషయంలోనే కాకుండా మరో రూపంలో కూడా షాక్ ఇవ్వనుంది. ఇక నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ల వినియోగంపై కూడా నియంత్రణ రానుందని తెలుస్తోంది.
Petrol Diesel prices: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మొదలుకుని ఇతర అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి. అయితే ధరల పెరుగుదల కారణంగా పెట్రోల్, డీజిల్ వినియోగం ఈ నెల భారీగా తగ్గినట్లు తెలిసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Petrol price hike: కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ వివిధ దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లపై ఓ ట్వీట్ చేశారు.. అందులో ఏముందంటే..
Changes from April 1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నేటితో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానున్న కీలక మార్పుల గురించి ఇప్పుడు చూద్దాం.
గత నెలలోనూ వంటగ్యాస్ ధరలు (Gas Cylinder Price) పెంచిన కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా మరోసారి ఎల్పీజీ వంట సిలిండర్ ధరల(LPG Price Hike)ను పెంచేశాయి. తాజాగా ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.4.5 వరకు పెరిగింది.
రాయితీ లేని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరపై రూ.162.50 తగ్గిస్తున్నట్టు శుక్రవారం కేంద్రం ప్రకటించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో రాయితీ లేని ఎల్పీజీ సిలిండర్ల ధరలు సైతం దిగొస్తున్నాయి.
ఎల్పీజీ సబ్సిడీ ధరలను కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసి సామాన్యులకు భారీ ఊరట కల్పించింది. ఇప్పటివరకూ ఉన్న సబ్సిడీ ధర రూ.153.86 కాగా దాన్ని దాదాపు రెట్టింపు చేస్తూ రూ.291.48 పెంచారు.
పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న ఈ తరుణంలో గృహిణులకు చమురు కంపెనీలు శుభవార్తను అందించాయి. నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ 35.50 మేర ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గించడం ఇది రెండవసారి. వాణిజ్య సిలిండర్లకు మాత్రమే ప్రస్తుత తగ్గింపు వర్తించనుంది. తగ్గిన ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.