LPG Gas Cylinder Price Hike: దీపావళి సందర్భంగా డొమెస్టికల్ సిలిండర్ల పై.. కాకుండా కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచుతూ ఆయిల్ సంస్థలు కొత్త ధరలు ప్రకటించడంతో కస్టమర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అంతకంతకూ పెరుగుతున్న ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలకు భారంగా మారుతున్నాయి. అయితే ఈసారి సెప్టెంబర్ నుంచి అటు గ్యాస్ సిలెండర్, ఇటు పెట్రోల్-డీజిల్ ధరల్లో భారీగా తగ్గింపు ఉంటుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు సూచన అందింది.
LPG gas cylinder rate cut: మే డే మొదటి రోజు గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. ఈ ధరల తగ్గుదల సామాన్యులకు కాస్త ఊరటనిచ్చే విషయమే. గ్యాస్ ధరలు భారీగా ఈ విధంగా భారీగా తగ్గాయి.
LPG Gas Cylinder Price Hike: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్. ఆయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. గ్యాస్ సిలెండర్ ధరల్ని అమాంతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కొక్క సిలెండర్ 101 రూపాయలు పెరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gas Cylinder Price: గ్యాస్ సిలెండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ షాక్ ఇచ్చింది. ఇటీవల ధర తగ్గించి ఉపశమనం కల్గించిన కేంద్రం మళ్లీ పెంచేసింది. అక్టోబర్ 1 అంటే ఇవాళ్టి నుంచి గ్యాస్ సిలెండర్ ధర భారీగా పెరిగింది.
LPG Gas Cylinder Prices: ఒకటో తేదీ గ్యాస్ ధరలు తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింట్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్ సిలిండర్ ధరపై రూ.99.75 తగ్గించగా.. డొమెస్టిక్ సిలిండర్ ధరలు మాత్రం యథావిధిగా ఉన్నాయి. లేటెస్ట్ గ్యాస్ ధరలు ఇలా..
CNG PNG Price Updates: గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ధరల నియంత్రణకు కొత్త ఫార్ములాను తీసుకువచ్చింది. దీంతో సీఎన్జీ, పీఎన్జీ ధరలు పది శాతం తగ్గనున్నాయి. గ్యాస్ ధరలపై కేంద్ర కేబినెట్ సమావేశం గురువారం జరిగింది.
LPG Gas Cylinder Rates Changed from April 1st 2023: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. వంటగ్యాస్ ధర భారీగా తగ్గింది. గత నెల భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర ఇప్పుడు తగ్గడంతో కాస్త ఉపశమనం లభించనుంది. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటిరోజే గ్యాస్ ధర తగ్గడం విశేషం.
March 1 New Rules: మార్చ్ 1వ తేదీ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి కొత్త నెల ప్రారంభమౌతూనే రోజువారీ జీవితానికి సంబంధించి చాలా మార్పులు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ్టి నుంచి మారుతున్న పరిణామాలు కచ్చితంగా మీపై ప్రభావం చూపించనున్నాయి.
LPG Gas Cylinder Price not changed in December 2022. డిసెంబర్ నెలలో కూడా ప్రభుత్వ చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచలేదు. దాంతో పెరుగుతున్న ధరల నుంచి కాస్త ఉపశమనం లభించింది.
LPG Cylinder Price: ఎల్బీజీ గ్యాస్ సిలెండర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అదే సమయంలో కేవలం 750 రూపాయలకే గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఆయిల్ కంపెనీలు. అదెలాగో చూద్దాం..
GAS PRICE HIKE: వినియోగదారులకు చమరు కంపెనీలు మళ్లీ షాకిచ్చాయి. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పై 50 రూపాయలు పెంచాయి.పెరిగిన ధరలు ఈ రోజు నుంచే(జూలై6 ) అమలులోనికి వచ్చాయి.
LPG Connection: ఎల్బీజీ గ్యాస్ వినియోగదారులకు మరో షాక్. ఇప్పటికే వరుసగా పెరుగుతున్న గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి మరో షాక్ తగిలింది. ఇప్పుడిక కొత్త కనెక్షన్ కూడా భారంగా మారనుంది.
LPG Cylinder Price: పాలు, వంట నూనెలు, కూరగాయలు, పెట్రోల్, డీజిల్... ఇలా నిత్యావసర వస్తువుల ధరలన్నీ మోత మోగుతున్నాయి. తాజాగా ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి భారీగా పెరిగింది.
LPG Price Hike: ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ కొరత కారణంగా సీఎన్జీ, పీఎన్జీ, విద్యుత్ ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ లో ఏర్పడిన సంక్షోభం కారణంగా వీటి ధరలు పెరగనున్నాయి.
Gas Cylinder Price: ప్రభుత్వ రంగ పెట్రోలియం సంస్థ ఇండియన్ ఆయిల్ కొత్త సంవత్సర కానుక ప్రకటించింది. గ్యాస్ వినియోగాదారులకు ఊరటనిట్చే వార్తను అందించింది. గ్యాస్ సిలెండర్ ధరను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
గత నెలలోనూ వంటగ్యాస్ ధరలు (Gas Cylinder Price) పెంచిన కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా మరోసారి ఎల్పీజీ వంట సిలిండర్ ధరల(LPG Price Hike)ను పెంచేశాయి. తాజాగా ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.4.5 వరకు పెరిగింది.
రాయితీ లేని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరపై రూ.162.50 తగ్గిస్తున్నట్టు శుక్రవారం కేంద్రం ప్రకటించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో రాయితీ లేని ఎల్పీజీ సిలిండర్ల ధరలు సైతం దిగొస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.