Huge discount on Nexon EV: టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన కారు నెక్సాన్ EVపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. మీరు ఈ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, దానిపై లభించే డిస్కౌంట్, దాని ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Motors: గతేడాది ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారు మోడల్ గా టాటా పంచ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 2024లో 2.02 లక్షల పంచ్ మోడల్ కార్లు అమ్ముడైనట్లు కంపెనీ తెలిపింది. ఆ తర్వాత మారుతి వ్యాగన్ ఆర్, ఎర్టిగా, బ్రెజా, హ్యుందాయ్ క్రెటా కార్లు ఉన్నాయి. కాగా 1985-2004 వరకు మారుతీ 800, 2005-2017 వరకు మారుతి ఆల్టూ , 2018లో డిజైర్, 19లో ఆల్టూ , 2020లో స్విఫ్ట్ , 2021-22లో వ్యాగన్ ఆర్, 2023లో స్విఫ్ట్ ఎక్కువగా అమ్ముడైన కార్ల జాబితాలో ఉన్నాయి.
Mahindra and Mahindra October Sales: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాల్లో టాప్ గేర్ లో దూసుకుపోతోంది. అక్టోబర్ నెలలో భారీగా విక్రయాలు జరిగాయని ఎం అండ్ ఎండ్ ప్రెసిడెంట్ విజయ్ తెలిపారు. అక్టోబర్ లో ఇప్పటి వరకు అత్యధికంగా 54, 504 వాహనాలు ఎస్వీయూ అమ్మకాలు 25 శాతం వృద్ధి, 20 శాతం వృద్ధితో 96,648 వాహనాలతో అత్యధిక మొత్తం అమ్మకాలు సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. మరి మిగతా వాహనాల పరిస్థితి ఏంటో చూద్దాం.
EV policy 2024: రాబోయే ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పీఎంఓ కార్యాలయంలో సైతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీం ఎలాంటి రూపుదిద్దుకుంటుందో చూద్దాం..
Maruti Suzuki Fronx Sales: దేశ ప్రజలకు నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచిన మారుతి సుజుకి కంపెనీకు చెందిన కొత్త ఎస్యూవీ మారుతి సుజుకి ఫ్రాంక్స్ అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఈ కారు ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..
Best Selling Maruti Cars: దేశంలోని కారు మార్కెట్లో మారుతి సుజుకి స్థానం ప్రత్యేకం. దేశ ప్రజల నమ్మకాన్ని చూరగొన్న బ్రాండ్. అందుకే ఏ మోడల్ లాంచ్ చేసినా వెంటనే హిట్ అవుతుంటుంది. ఈసారి కూడా మారుతి కార్లే అత్యధికంగా విక్రయమయ్యాయి. ఆ వివరాలు మీ కోసం.
New Maruti S0wift vs Tata Altroz: దేశీయంగా మారుతి, టాటా కార్ల మధ్య పోటీ నెలకొంది. మారుతి సుజుకి కొత్తగా లాంచ్ చేసిన న్యూ మారుతి స్విఫ్ట్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అదే సమయంలో టాటా మోటార్స్‌కు చెందిన టాటా ఆల్ట్రోజ్ పోటీగా ఉంది. ఈ నేపధ్యంలో ఏది మంచిది, రెండింటికీ ఉన్న తేడా ఏంటనేది తెలుసుకుందాం.
Upcoming SUV Cars: ఇటీవలి కాలంలో సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే దాదాపుగా అన్ని కంపెనీలు ఎస్‌యూవీలపై దృష్టి పెడుతున్నాయి. భారతీయ మార్కెట్లో కూడా ఎస్యూవీ వాటా 50 శాతం దాటింది.
TOP EV Cars: కార్లలో ప్రయాణం సౌకర్యంగానే ఉంటుంది గానీ రద్దీగా ఉండే నగరాల్లో కార్లలో తిరగడం అంటే నరకయాతనే. పెద్ద పెద్ద సెడాన్ లేదా ఎస్యూవీ కార్లు అంత సులభంగా తిరగలేవు. చిన్న చిన్న కార్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే ఈ నాలుగు కార్లు బెస్ట్ ఆప్షన్ కావచ్చు.
Honda Discount Offers: దేశంలోని అత్యంత ఆదరణ పొందిన కార్లలో హోండా ప్రముఖమైంది. హోండా కార్లంటే చాలామందికి ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. మీక్కూడా హోండా కారు కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఇప్పుడు హోండా కార్లపై అద్బుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Maruti Suzuki New Swift: మారుతి సుజుకి కార్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన కారు మారుతి స్విఫ్ట్. ఇప్పుడు మారుతి స్విఫ్ట్ కొత్త వెర్షన్ లాంచ్ కానుంది. జపాన్‌లో ఇప్పటికే లాంచ్ అయినా మారుతి సుజుకి న్యూ స్విఫ్ట్ త్వరలో ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది.
Cars Under Rs 20 Lakh With ADAS: ADAS టెక్నాలజీతో వచ్చే కార్లకు ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ నెలకొంది. మీరు రూ.20 లక్షల బడ్జెట్ వరకు ADAS టెక్నాలజీ కార్లను కొనులోగు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. MG ఆస్టర్, హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్, హోండా ఎలివేట్ తదితర కార్ల ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకోండి.
మన దేశంలో రాను రాను SUV కార్ల వినియోగం పెరగనుంది. ఇక SUV ల విషయానికి వస్తే సెప్టెంబర్ నెలల్లో టాటా నెక్సాన్ అత్యధికంగా అమ్ముడయ్యాయి. బ్రెజ్జా, పంచ్ మరియు క్రెటాని కూడా వెనక్కి నెట్టింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గేలా లేవు. అటువంటి పరిస్థితిలో, కారు రన్నింగ్ ధరను తగ్గించడానికి ఏకైక మార్గం ఎక్కువ మైలేజీని పెంచటం.. CNG కారుతో 35.6 కిలోమీటర్ల మైలేజీ పొందవచ్చు.
SUV మరియు థార్‌కి పోటీగా మారుతి జిమ్నీని విడుదల చేసింది. పండుగ సందర్భంగా జిమ్నీపై ఒక లక్ష రూపాయల వరకు ఆఫర్ ఉందని ఆటోకార్ఇండియా నివేదిక వెల్లడించింది. జిమ్నీ ఫీచర్స్, ధర మరియు ఆఫర్ల వివరాలు..
CNG Bikes in India: భారీగా పెరిగిన పెట్రోల్ ధరలను ఉపశమనం కలిగించేందుకు బజాజ్ సరికొత్త ప్లాన్ వేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే సీఎన్జీ బైక్‌లను తీసుకువచ్చే ఉద్దేశంలో ఉన్నట్లు ఆ కంపెనీ హింట్ ఇచ్చింది. ఈ బైక్‌లు మార్కెట్లోకి వస్తే.. ఇంధనం ఖర్చులు 50 శాతం వరకు తగ్గనున్నాయి.
Hyundai Exter Features: కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి గుడ్‌న్యూస్. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లతో హ్యుందాయ్ మోటార్ కారు రాబోతుంది. తక్కువ బడ్జెట్లో కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా చిన్న SUVని విడుదల చేయబోతోంది. ఈ కారుకు సంబంధించిన డిజైన్, ఇంటీరియర్ చిత్రాలను కంపెనీ షేర్ చేసింది. ఈ కారు లుకింగ్ పరంగా అద్భుతంగా ఉంది. మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా పంచ్‌లకు పోటీగా రానుంది.
Renault offers: ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో కొత్తగా కార్లు కొనే వ వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. మోడళ్ల వారీగా రూ.10 వేలు మొదలుకుని రూ.1.1 లక్షల వరకు తగ్గింపు ఇస్తోంది. వివిధ మోడళ్లపై ఆఫర్లు ఇలా ఉన్నాయి.
Maruti Price hike: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ మరోసారి తమ వాహనాల ధరలు పెంచున్నట్లు తెలిపింది. ముడి సరకు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.