Car price hike: హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా జనవరి 1, 2025 నుండి తమ మోడల్ శ్రేణి ధరలను రూ.25,000 వరకు పెంచాలని ఆలోచిస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా తన SUVలు వాణిజ్య వాహనాల ధరలను జనవరి నుండి మూడు శాతం వరకు పెంచనుంది. వీటి జాబితాలో టాటా మోటార్స్, కియా కూడా చేరాయి. ఈ రెండు కంపెనీలు తమ కార్ల ధరలు పెంచేశాయి. కొత్త ఏడాది నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.
Hyundai car Price Hike: కొత్త కారు కొనాలనుకుంటే వెంటనే కొనేయ్యండి. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కార్ల తయారు దారు సంస్థ అయిన హ్యుందాయ్ తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. కాబట్టి కారు కొనాలనుకుంటే వెంటనే కొనేయడం మంచిది.
Liquor Prices Will Be Increase In Telangana: మద్యం ప్రియులకు త్వరలో భారీ షాక్ తగలనుంది. ఆదాయం పెంచుకునేందుకు మద్యం ధరలు భారీగా పెంచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే మద్యం ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Mahindra Thar price in India hiked by up to Rs 1 lakh. మహీంద్రా థార్ బీఎస్6 ఫేజ్-2 మరియు ఆర్డీఈ ఉద్గార నిబంధనల ప్రకారం నవీకరించబడింది. దాంతో థార్ ధరలు పెరిగాయి.
Minister Harish Rao: కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపికి కూడా పడుతుంది అని అన్నారు మంత్రి హరీష్ రావు. నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వం, ఏం చేసుకుంటారో చేస్కోండి అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి మాటలను తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించలేదు సరికదా.. కనీసం నోరు కూడా మెదపలేదు. కానీ ప్రజలు గుణపాఠం చెప్పారు.
Amaze Price Hike 2023, Honda Amaze get costlier from 2023 April 1. ప్రముఖ వాహన తయారీదారు 'హోండా కార్స్ ఇండియా' తన ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ సెడాన్ 'అమేజ్' ధరను 2023 ఏప్రిల్ 1 నుండి పెంచబోతోంది.
Airtel Recharge Price Hike 2023: Bharti Airtel plans to hikes tariff rates by mid 2023. ఇప్పటికే అన్ని రకాల రీచార్జ్ ధరలను పెంచేసిన ఎయిర్టెల్.. మరోసారి రీఛార్జ్ ధరలను పెంచనుందట.
Is Cars Price Increased after Budget 2023. బడ్జెట్ 2023 ప్రవేశపెట్టకముందే చాలా కార్ల ధరలు పెరిగాయి. జనవరిలో చాలా కార్ల తయారీదారు సంస్థలు తమ కార్ల ధరలను పెంచాయి.
Maruti Suzuki hikes all Cars prices from January 2023. మారుతీ సుజుకీ సంస్థ తమ అన్ని మోడళ్ల ధరలను దాదాపు 1.1 శాతం పెంచినట్లు తెలిపింది. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
New Cars Price Hike: తరచుగా కొత్త కార్లు మార్చే వారిలో ఒక అలవాటు ఉంటుంది. కొత్త సంవత్సరంలో కొత్తగా ఏదైనా కారు కొనుగోలు చేయాలని కొంతమంది ప్లాన్ చేస్తుంటారు. ఇంకొంతమంది కొత్త ఏడాది వస్తోంది కాబట్టి అప్పుడు ఆఫర్స్ ఉంటాయనే ఉద్దేశంతో ఇప్పుడు కారు కొనకుండా ఆగుతుంటారు. సరిగ్గా అలాంటి వారి కోసమే కార్ల ధరల పెంపుపై ఈ లేటెస్ట్ అప్డేట్.
CPM Protests Against Rising Prices : హైదరాబాద్ సౌత్ కమిటీ సీపీఎం ఆధ్వర్యంలో అధిక ధరలను నిరసిస్తూ నిరసన చేపట్టారు. పెట్రోల్, గ్యాస్, నిత్యవసర సరకుల ధరలు భారీగా పెరిగాయని... దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు సరకులు కొనలేకపోతున్నారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి అబ్బాస్ అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.