Best-selling electric car brands: భారత్‌లో ఇప్పుడంతా ఈవీల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులో పలు కంపెనీలో అగ్రగామిగా దూసుకుపోతున్నాయి. భారత్ లో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా మోటార్స్ నుంచి ఎంజీ వంటి కార్ల కంపెనీలు దేశంలోని మొదటి 5 స్థానాలను ఆక్రమించాయి. ఈ కార్లను జనం ఎగబడి మరీ కొంటున్నారు. ఈ జాబితాలో మీ కారు ఉందో లేదో చెక్ చేసుకోండి.
Renault Most Powerful Electric Motorcycle: రెనాల్ట్ (Renault) నుంచి మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
BYD eMAX 7 Electric Car: కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే ఈ కారు గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. విజయదశమి సందర్భంగా కొత్త కారు మార్కెట్లోకి వచ్చింది. ఆ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Discount on electric cars: కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఈ 5 ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా రూ. 15లక్షల వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ పోతే మళ్లీ రాదు. ఏయే కార్లపై డిస్కౌంట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Anil Ambani Electric Cars: ఎలక్ట్రిక్ కార్ల తయారీ విభాగంలోకి రిలయన్స్ ఇన్ఫ్రా ద్వారా అనిల్ అంబానీ అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఆయన పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన కసరత్తు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Bestune Xiaoma mini EV Price: త్వరలోనే భారత మార్కెట్లోకి రూ.3 లక్షల కంటే తక్కువ ధరలోనే స్మాల్ షావోమీ బెస్ట్యూన్ (Bestune Xiaoma mini EV) కారు లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
హొండా కార్ల సంస్థ నెక్స్ట్ జనరేషన్ అమేజ్‌ను సిద్ధం చేస్తోంది. ఇది 2024 మొదటి త్రైమాసికామ్లో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ కాదు డిజైన్, ఇంటీరియర్ మరియు అండర్‌పిన్నింగ్ పెద్ద మార్పులు జరగనున్నట్లు సమాచారం.
Tata Tiago EV Ofers 315 Km Range in Single Charging. 2022లో టాటా మోటార్స్ తన చౌకైన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగోని విడుదల చేసింది. దీనికి బాగా క్రేజ్ ఉంది.
Mahindra XUV400 Electric SUV deliveries begin from Ugadi 2023. 'మహీంద్రా' ఈ సంవత్సరం జనవరిలో భారతీయ మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసింది.
Upcoming Cars, Hyundai testing Creta Electric Car in India. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ తన ప్రసిద్ధ ఎస్యూవీ హ్యుందాయ్ క్రెటా యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురానుంది.
Nitin Gadkari on Electric Vehicles: ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీజిల్, పెట్రోల్ రేట్లు భారీగా పెరగడంతో చాలామంది ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయని వినియోగదారులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ఓ ప్రకటన ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులను షాక్‌కు గురిచేస్తోంది.
Mahindra Xuv Ev Cars: మహీంద్రా ఇటీవల ప్రవేశపెట్టిన ఎక్స్‌యూవీ 400 ఈవీ కారు బుకింగ్స్‌కు క్రేజ్ పెరుగుతోంది. కేవలం 5 రోజుల వ్యవధిలోనే 10 వేల కార్లు బుక్కయ్యాయి. మహీంద్రా త్వరలో ఎక్స్‌యూవీ 700 ఈవీ వెర్షన్ లాంచ్ చేయనుంది.
Tata Cheapest Electric Car is Tata Tiago, It Gives 315 KM on Full Charge. టాటా మోటార్స్ తన చౌకైన ఎలక్ట్రిక్ కారు 'టాటా టియాగో' ఈవీని అక్టోబర్ 2022లో విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.8.49 లక్షలు.
Mahesh Babu: తెలుగు స్టార్ హీరో మహేశ్ బాబు కొత్త కారు కొనుగోలు చేశారు. తొలిసారి ఆయన ఎలక్ట్రిక్ కారును కొన్నారు. ఈ విషయాన్ని ఆడి ఇండియా అధినేతతో పాటు, మహేశ్ బాబు ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు.
Tata Nexon EV: విద్యుత్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ మరింత పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం లాంగ్ రేంజ్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా త్వరలోనే టాటా నెక్సాన్ ఈవీ అప్డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేయనుందట.
Budget electric car: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎంజీ మోటార్స్ తెలిపింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది బడ్జెట్ ధరలో కొత్త కారును విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమీ త్వరలో ఎలక్ట్రిక్ వాహనంపై ఆ సంస్థ కీలక ప్రకటన వెలువరించింది. మొదటి వాహనాన్ని మరో రెండేళ్లలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.