దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా వినియోగించే వాహనాల్లో ముఖ్యమైంది మహీంద్రా బొలేరో. అటు లుక్ ఇటు సామర్ధ్యం రెండింట్లోనూ మహీంద్రా బొలేరోకు తిరుగులేదు. ఈ అద్భుతమైన ఎస్యూవీ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mahindra Bolero on Chenab Railway Bridge: మహింద్రా బొలెరో వాహనం చీనాబ్ నదిపై నిర్మించిన ఈ రైలు వంతెనపైకి వెళ్తుండగా రికార్డు చేసిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. 1400 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతున్న ఈ రైల్వే బ్రిడ్జి మన దేశానికే గర్వ కారణం కానుంది.
Mahindra Bolero: దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో మారుతి సుజుకి అగ్రస్థానంలో నిలిస్తే..మహీంద్ర నాలుగవ స్థానంలో ఉంటోంది. మహీంద్ర కంపెనీ ఎస్యూవీ బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ అనడంలో అతిశయోక్తి లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.