Who is Anand Mahindra Wife: వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఆయన కుటుంబం గురించి బయటపెద్దగా తెలియకపోవచ్చు. ఆనంద్ మహీంద్రా భార్య ఎవరో మీకు తెలుసా..? ఆమె ఓ జర్నలిస్టుగా పనిచేశారు.
Anand Mahindra:కోతులు మూక ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను చిందర వందగా చేసేసిన కూడా యువతి ఏమాత్రం భయపడలేదు. ఆమె టెన్షన్ పడకుండా కాస్త డిఫరెంట్ గా ఆలోచించింది. దీనిపై తాజాగా, బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు.
Today Viral Video: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ వీడియోలు పోస్టు చేస్తూ.. నెటిజన్స్ ఆలోచించేలా చేస్తారు. తాజాగా ఈయన పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Jawan Movie: షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'జవాన్'. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేయగా.. దానికి షారుఖ్ స్వీట్ రిప్లై ఇచ్చారు.
Anand Mahindra Birthday: ఈ రోజు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పుట్టిన రోజు.. ఆయన ఈ స్థాయికి ఎదగడానికి గల కారణాలు, మహీంద్రా గ్రూప్ ఎండీగా బాధ్యతలు చేపట్టడానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Rajamouli on ancient civilisation హరప్పా, మొహంజాదారో, సింధు నాగరికతల గురించి అందరికీ తెలిసిందే. చిన్నప్పుడు వాటి గురించి చాలానే చదివి ఉంటారు. అయితే వాటిపై ఓ సినిమా తీస్తే గ్లోబల్ రీచ్ ఉంటుందని ఆనంద్ మహీంద్రా ఓ సలహా ఇచ్చాడు రాజమౌళికి.
Naatu Naatu Song Viral Videos: ఆర్ఆర్ఆర్ మూవీలోంచి నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని షేక్ చేయడం ఆపేలా లేదు. ఇంకా చెప్పాలంటే.. నాటు నాటు సాంగ్ కి ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరుగుతోందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం ఏదో ఒక వీడియో సోషల్ మీడియాను ఊపేస్తూనే ఉంది.
Satyam vs Tech Mahindra: సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్లతో తరచూ వార్తల్లో ఉండేందుకు ఇష్టపడే ఆనంద్ మహీంద్రా ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. సత్యం రామలింగరాజు గురించి చేసిన వ్యాఖ్యలు కావడంతో చర్చనీయాంశమౌతున్నాయి.
Six Seater Electric Cycle Video: 10 రూపాయల ఖర్చుతోనే 150 కిమీ ట్రావెల్ చేసే ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాడు ఈ యువకుడు. అది కూడా ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా ఆరుగురు ప్రయాణికులు ఒకేసారి సైకిల్ తొక్కే పని లేకుండా వెళ్లే సైకిల్ కనిపెట్టి ఔరా అనిపించాడు.
Portable Marriage Hall: ఇటీవల కాలంలో క్రియేటివిటి పెరిగిపోతోంది. తాము చేసే పనుల్లో కొత్త దనం చూపిస్తున్నారు యువతి యువకులు. కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. సమాజానికి ఉపయోగపడే కొత్త కొత్త ఆవిష్కరణలు వెలుగులోనికి వస్తున్నాయి. అలాంటి కోవలోనే ఓ వ్యక్తి రూపొందించిన సరికొత్త ఆవిష్కరణ అందరిని ఆకర్శిస్తొంది.
Anand Mahindra On Cyrus Mistry Death: టాటా సన్స్ మాజీ సీఈవో సైరస్ మిస్త్రీ మరణం అందరిని షాకింగ్ కు గురి చేసింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీతో పాటు జహంగీర్ పండోల్ చనిపోయారు.
Shinzo abe: జపాన్ మాజీ ప్రధానంత్రి షింజో అబే దారుణహత్యకు గురయ్యారు. పశ్చిమ జపాన్ లోని నారా పట్టణంలో పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా షింజో అబేపై దుండగులు కాల్పులు జరిపాడు. షింజో మాట్లాడుతుండగా వెనక నుంచి వచ్చిన అగంతకుడు నేరుగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రెండు బుల్లెట్లు షింజో ఛాతిలోకి దూసుకెళ్లాయి.
Telangana IT Minister KTR is ready to advertise Anand Mahindra products. Minister KTR took to his Twitter handle and tweeted as "Was delighted to launch the 3,00,001st @MahindraRise tractor made in #Telangana at Zaheerabad today." Hey @anandmahindra Ji, you may have to bring more business to my state for the way I’ve been posing & marketing your products
Anand Mahindra On Agnipath: ఆర్మీ రిక్రూట్ మెంట్ నియామకాల కోసం కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా రచ్చ నడుస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. మహీంద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రా అగ్నిపథ్ యోజనపై స్పందించారు
Hyderabad Gangrape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ప్రజా ప్రతినిధుల పిల్లల పేర్లు వినిపిస్తున్నాయి.ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుతో పాటు తెలంగాణ హోంశాఖ మంత్రి మనవడు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
A Boy catch fishes with simple equipment. బుడతడు చేపలు పట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దాన్ని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియో షేర్ చేసిన మహీంద్రా విజయ రహస్యం కూడా చెప్పారు.
Young Man riding a bicycle without using hands. ఓ మారుమూల ప్రాంతంలో ఓ యువకుడు నెత్తిన బట్టల మూట పెట్టుకుని హ్యాండిల్స్ వదిలేసి ఎంతో సూనాయాసంగా సైకిల్‌ను బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణం చేస్తుంటాడు.
Mahindra university: దేశంలో మెడికల్ కాలేజీల కొరతరపై స్పందించారు దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. మహీంద్రా యూనివర్సిటీ కింద మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి ఆలోచిద్దామని టెక్ మహీంద్రా సీఈఓను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Who is this indian business tycoon : ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో కనిపిస్తున్న దిగ్గజ వ్యాపారవేత్త ఎవరో గుర్తుపట్టగలరా.. మీకోసం ఇక్కడ క్లూస్ కూడా ఇచ్చాం.. ప్రయత్నించండి...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.