Ganesh Immersion: గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశమంతాట ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులంతా తమ గణపయ్యను ఊరేగింపుగా తీసుకెళ్లి విసర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని వెనుక గొప్ప విషయందాగి ఉందని కూడా చెబుతుంటారు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Ganesh Chaturthi 2024: దేశంలో ఎక్కడ చూసిన కూడా వినాయక చవితి సందడి కన్పిస్తుంది. ఇళ్లతోపాటు, ప్రతిచోట మండపాలను ఏర్పాటు చేసి మరీ వినాయకుడి పూజలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో పోలీసులు మాస్ స్టెప్పులు వేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Tulasi cursed Vinayaka story: వినాయక చతుర్థిని ప్రజలు ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 7 న గణేషుడి చతుర్థిని జరుపుకోబోతున్నాం. ఇదిలాఉండగా.. వినాయకుడికి తులసీదేవీ ఒక శాపం ఇచ్చిందంట.
Vinayaka Chaturthi 2024: వినాయక చతుర్థి పండగకు సందడి మొదలైంది. ఎక్కడ చూసిన కూడా గణేషుడి మండపాలను రెడీ చేస్తున్నారు. సెప్టెంబర్ 7 వ తేదీన గణపయ్య చతుర్థిని వేడుకగా జరుపుకుంటాం. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం.. సోషల్ మీడియాలో పుష్ఫ 2 శ్రీవల్లీ వినాయకుడి విగ్రహాం ప్రస్తుతం వైరల్గా మారింది.
Ganesha Favourite Zodiac Signs: దేశంలో ప్రస్తుతం వినాయక నవరాత్రులకు ఫుల్ జోష్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సెప్టెంబర్ 7 న వినాయక చవితి వేడుకలు జరుపుకోబోతున్నాం.
Lord Ganesh: ఏపని ప్రారంభించిన కూడా అది నిర్విఘ్నంగా జరగాలని చాలా మంది వినాయకుడిని పూజిస్తుంటారు. గణేషుడికి ఎర్రటి పూలు, గరక అంటే ఎంతో ప్రీతి అని చెబుతుంటారు. బెల్లం, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెడుతుంటారు.
Anant Chaturdashi 2023: భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశినే అనంత చతుర్దశి అంటారు. ఇది గణపతి ఉత్సవాలకు చివరి రోజు. ఈరోజునే వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.
When is Vinayaka Chavithi: మరో నాలుగు రోజుల్లో వినాయక చవితి రానుంది. ఈ పండుగను వైభవంగా జరుపుకునేందుకు దేశ మెుత్తం రెడీ అయింది. ఈ పండుగ ఎప్పుడు వచ్చింది, దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
Lucky Zodiac Sign: జ్యోతిష్యశాస్త్రంలో మెుత్తం 12 రాశులలో కొన్ని రాశులవారు అదృష్టవంతులనే చెప్పాలి. ఈ రాశులపై ఎవరో ఒక దేవత అనుగ్రహం ఉంటుంది. వారికి జీవితంలో దేనికీ లోటు ఉండదు. ఇప్పుడు వినాయకుడికి ఇష్టమైన రాశులేంటో తెలుసుకుందాం.
Vinayaka Chavithi: దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఇంట్లో గణపయ్య కొలువుదీరాడు. అయితే వినాయకుడిని ఎన్ని రకాల పత్రాలతో పూజిస్తారో తెలుసుకుందాం.
Ganesh Chaturthi 2022: వినాయక చవితిని ఘనంగా జరుపుకునేందుకు దేశం మెుత్తం ముస్తాబైంది. పది రోజులపాటు జరుపుకునే ఈ పండుగ రేపటి నుంచి ప్రారంభకానుంది. ఈ నేపథ్యంలో వినాయకుడి పుట్టిక ఎలా జరిగిందో తెలుసుకుందాం.
Ganesh Chaturthi 2022: 300 సంవత్సరాల తరువాత వినాయక చవితి రోజు అరుదైన యాదృచ్చికం ఏర్పడుతుంది. వినాయక చవితి జరుపుకునే ఈ పదిరోజులు షాపింగ్ కు చాలా మంచిది.
Vinayaka Chavithi History: దేశం మెుత్తం వినాయక చవితిని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చాలా విగ్రహాలు అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో వినాయక చవితి యెుక్క మహాత్యం గురించి తెలుసుకుందాం.
Shukra Gochar 2022: శుక్రుని రాశిచక్రంలో మార్పు మొత్తం 12 రాశుల ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది. అయితే ఇది 3 రాశులవారికి కలిసి వస్తుంది. ఆ రాశులేంటో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.