Khairatabad: వినాయక చవితి పూజకు రెడీగా ఉన్న.. ఖైరతాబాద్ గణపయ్య..

Khairatabad ganesh: ఖైరతాబాద్ గణపయ్య మరోసారి సర్వాంగ సుందరంగా సిద్దమయ్యాడు. తొలిపూజలు అందుకునేందుకు అన్నిరకాల ఏర్పాట్లను.. ఉత్సవ కమిటీ పూర్తి చేశారు.

  • Zee Media Bureau
  • Sep 6, 2024, 06:17 PM IST

khairatabad: ప్రతి ఏడాది మాదిరిగానే.. ఈసారి కూడా ఖైరతాబాద్ గణపయ్య భక్తుల్ని మరోసారి దర్శనం ఇచ్చేందుకు 70 అడుగుల ఎత్తులో సిద్దంగా ఉన్నారు. ఈ సారి ప్రత్యేకంగా సప్తముఖాలతో ఆయనను అలంకరించారు.

Video ThumbnailPlay icon

Trending News