Mumbai: ముంబైలో ఘనంగా కొనసాగుతున్న గణేష్ విగ్రహ నిమజ్జనం

Ganesh idol immersion: ముంబైలో గణపతి నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. విగ్రహాలను సరస్సులు, ఇతర కృత్రిమ రిజర్వాయర్ లలో నిమజ్జనం చేస్తున్నారు. 
 

  • Zee Media Bureau
  • Sep 9, 2022, 07:11 PM IST

Ganesh idol immersion in Mumbai: దేశవ్యాప్తంగా గణేశుడి నిమజ్జనం వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలోన ముంబైలో గణేశుడి విగ్రహ నిమజ్జనం ఘనంగా కొనసాగుతోంది. విగ్రహాలను సరస్సులు, ఇతర కృత్రిమ రిజర్వాయర్ లలో నిమజ్జనం చేస్తున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News