Ganesh Chaturthi 2024: వినాయకుడి రాశి ఏంటి ..?.. గణపయ్యకు ఈ రాశులంటే ఎంతో ఇష్టమంట.. మీ రాశి ఉందా మరీ..?

Ganesha Favourite Zodiac Signs: దేశంలో ప్రస్తుతం వినాయక నవరాత్రులకు ఫుల్ జోష్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సెప్టెంబర్ 7 న వినాయక చవితి వేడుకలు జరుపుకోబోతున్నాం.

1 /6

మన దేశంలో వినాయక చవితిని ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటాం. తల్లిదండ్రులు మనకు కంటి ముందు కన్పిస్తున్న దైవాలు అని ఒక మంచి మెస్సెజ్ ను గణపయ్య ఇచ్చాడు. ఇంకా ఆయనను దండం పెట్టుకుంటే మనకు ఎలాంటి విఘ్నాలు రాకుండా జీవితం సాఫీగా సాగిపోతుందని చెప్తుంటారు.  

2 /6

ఈ ఏడాది సెప్టెంబర్ 7 వ తేదీన వినాయక చవితి నవరాత్రులను జరుపుకుంటాం. ఇప్పటికే దేశమంతాట కూడా పండుగ వాతావరణం స్టార్ట్ అయ్యింది. అయితే.. గణపయ్యను చాలా మంది భక్తితో ప్రతిష్టాపన చేసుకుని పూజించుకుంటారు.  కొంత మంది 3 రోజులు పూజిస్తే, మరికొందరు 11 రోజుల పాటు వినాయకుడికి పూజిస్తారు.

3 /6

ఇదిలా ఉండగా.. చాలా మంది గణపయ్య రాశి ఏది అని తెలుసుకొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వినాయకుడి రాశి కన్యా రాశి. ఆయన  హస్త నక్షత్రంలో జన్మించారని చెప్తుంటారు. ఈ రాశుల వారిపై వినాయకుడు ఎంతో అనుగ్రహం చూపిస్తుంటాడు. వీరి పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కాపాడుతుంటాడు.

4 /6

మేషం aries..ఈ రాశి వారికి కూడా వినాయకుడు మంచి ఫలితాలు కల్గజేస్తాడు. వీరి జీవితంలో కోర్టుకేసులలో చిక్కుకోకుండా గణపయ్య కాపాడుతాడు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించే విధంగా చేస్తాడు.  

5 /6

మిథునం gemini.. ఈరాశిఅన్న కూడా గణ పయ్యకు చాలా ఇష్టమంట. ముఖ్యంగా మిథునం వారు.. విదేశీయానంకు గొప్ప అవకాశాలు కలిసి వస్తాయంట. ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా వచ్చేటట్లు ఆయన బ్లేస్సింగ్స్ ఉంటాయంట.

6 /6

కర్కాటకంcancer..ఈ రాశి వారికి కూడా గణపయ్య ఆశీర్వాదం పుష్కలంగా ఉంటుంది. ఏ పనిచేసిన కూడా ఆగకుండా పూర్తవుతుంది. ప్రతిరోజు వీరు వినాయకుడిని ప్రత్యేకంగా పూజించుకుంటే .. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)