AP Cabinet: జగన్‌ కేబినెట్‌లోకి మళ్లీ కొడాలి నాని?

AP Cabinet: ఏపీ రాజకీయాల్లో అనుహ్య మార్పులు  చోటుచేసుకుంటున్నాయి. ఏపీ కేబినెట్‌లో త్వరలో మార్పులు రానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

  • Zee Media Bureau
  • Mar 29, 2023, 03:14 PM IST

AP Cabinet: ఏపీ మంత్రి వర్గంలో మార్పులకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ నుంచి నలుగురు లేదా ఐదుగురుని  తొలగించి కొత్త వారిని తీసుకోనున్నట్లు సమాచారం. మంత్రి వర్గంలో మార్పులపై జగన్ ఓ నిర్ణయానికి వచ్చారని వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ లోకి కొడాలి నాని వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News