RK Roja Fire On YS Sharmila On Adani Bribe Dispute: ఆంధ్రప్రదేశ్‌లో గౌతమ్ అదానీ అవినీతి వ్యవహారం వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్సార్సీపీ అనేలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Keshava Chandra Ramavath Movie Harish Rao Speech: ఉద్యమంతోపాటు వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ సూపర్ హిట్ పాలన మాదిరి.. కేసీఆర్ సినిమా సూపర్‌హిట్ కావాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు ఆకాంక్షించారు.
RK Roja Hot Comments On CM Chandrababu: కొన్నాళ్లు రాజకీయాలకు దూరమైన మాజీ మంత్రి ఆర్కే రోజా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. చంద్రబాబు లక్ష్యంగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
RK Roja Selvamani: తిరుపతి లడ్డూపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు చంద్రబాబు నీచ రాజకీయానికి నిదర్శనమని వీడియో సందేశంలో తెలిపారు.
RK Roja Reacts Reacts Tirupati Laddu Row: తిరుమల వివాదంపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
RK Roja And Sajjala Re Charged They Come Back Into Politics: అధికారం కోల్పోయిన తర్వాత కొన్నాళ్లు నిస్తేజంలోకి వెళ్లిన మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వారు సమావేశమవడం విశేషంగా నిలిచింది.
RK Roja Selvamani Clarity About Resign To YSRCP: పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో తిరుమలకు వచ్చిన మాజీ మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై ఆమె స్పష్టత ఇచ్చారు.
RK Roja Selvamani Adudam Andhra: గత ప్రభుత్వంలో మంత్రిగా హల్చల్ చేసిన ఆర్కే రోజా అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటు ధర్మాన కృష్ణ దాస్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Adudam Andhra Event Corruption: జగన్ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాపై విచారణ చేస్తామని.. నాటి మంత్రి రోజా అవినీతిని కక్కిస్తామని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు.
CID Received Complaint Against RK Roja Byreddy Siddhartha Reddy: గత ప్రభుత్వంలో మంత్రిగా హల్చల్ చేసిన ఆర్కే రోజా చుట్టు ఉచ్చు బిగుస్తోందని సమాచారం. మంత్రిగా ఆమె అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీకి కొందరు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
RK Roja Nagari: ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన నగరి నియోజకవర్గంపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచి ఎవరు గెలుస్తారనే ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేస్తున్న సినీ నటి ఆర్కే రోజా సెల్వమణి హ్యాట్రిక్ విజయం సాధిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ రోజాను ఓడించాలనే పట్టుదలతో టీడీపీ ఉండగా జనసేన పార్టీ మద్దతు తెలుపుతోంది. జగన్ గాలిని నమ్ముకున్న రోజా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సాధిస్తుందా? టీడీపీ, జనసేన పార్టీల పంతం నెగ్గుతుందా? అనేది ఆసక్తిగా ఉంది.
ఏపీ మంత్రి ఆర్కే రోజా-సెల్వమణి దంపతుల కుమార్తె అన్షు మాలిక జీ టౌన్ మేగజైన్ దక్షిణాది ఉత్తమ రచయిత్రి అవార్డును గెలుచుకున్నారు. ఇటీవలే బాలీవుడ్ నటి సాజన్ చేతుల మీదుగా అన్షు ఈ అవార్డును అందుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.