India Vs Pakistan: పాకిస్థాన్ వేదికగా 2023లో జరిగే ఆసియా కప్‌కు టీమిండియా పాల్గొనట్లేదని జై షా ప్రకటనపై పాక్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆసియా కప్‌ను భారత్ బాయ్‌కాట్ చేస్తే.. పాక్ వరల్డ్ కప్‌కు దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ నిర్ణయంపై పాక్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు.
Suresh Raina about T20 World Cup 2022 IND vs PAK Match. టీ20 ప్రపంచకప్ 2022 తొలి మ్యాచ్‌లో పైచేయి సాధిస్తే.. భారత్ ట్రోఫీ గెలుచుకుంటుందని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు.
T20 World Cup 2022: Sachin Tendulkar heap praise on suryakumar yadav. సూర్యకుమార్ యాదవ్ గతంలో కంటే ఎంతో స్థిరంగా ఆడుతున్నాడని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు.
T20 World Cup 2022, Sachin Tendulkar says India to beat Pakistan. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా అక్టోబర్ 23న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో సచిన్ స్పందించారు.
IND vs PAK: Aaqib Javed talk about Indian pace Bowling. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేని భారత పేస్ అటాక్ బలహీనంగా ఉందని పాక్ మాజీ ఆటగాడు ఆకిబ్ జావెద్ అభిప్రాయపడ్డాడు.
T20 World Cup 2022 Starts From October 16. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టీ20 ప్రపంచకప్ 2022 నేటి నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి తొలి రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి.
India vs Pakistan, T20 World Cup 2022: Rohit Sharma eye Yuvraj Singh's Rare Record. టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డులు సాధించే అవకాశం ఉంది. ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ రికార్డులపై రోహిత్ కన్నేశాడు.
IND vs PAK, Wasim Akram talks about Bhuvneshwar Kumar's bowling in Australia. టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆస్ట్రేలియా పిచ్‌లపై ఇబ్బంది పడే అవకాశం ఉందని పాకిస్థాన్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ అభిప్రాయపడ్డాడు.
Pakistan Ex Captain Salman Butt make sensational comments on Indian Pace Bowling. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్.. టీమిండియా పేస్ బౌలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ఫాస్ట్ బౌలర్లలో అంతగా పేస్ ఉండేది కాదన్నాడు.
IND vs PAK: Salman Butt warns not to play unfit Shaheen Afridi. పాకిస్తాన్ పేసర్ షహీన్ షా అఫ్రిది వంద శాతం ఫిట్‌గా ఉంటేనే టీ20 ప్రపంచకప్ 2022లో ఆడించాలని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సూచించాడు.
Pakistan Pacer Shaheen Afridi warns India ahead of T20 World Cup 2022 .పాకిస్తాన్ పేసర్ షహీన్ షా అఫ్రిది చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
MCG Gets Ready for India vs Pakistan match. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా అక్టోబర్ 23న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచుకు ఎంసీజీ సిద్ధమవుతోంది.
India vs Pakistan Asia Cup 2022, Virat Kohli about MS Dhoni. తాను టెస్టు కెప్టెన్సీని వదిలేసినప్పుడు కేవలం ఎంఎస్ ధోనీ నుంచి మాత్రమే మెసేజ్ వచ్చిందన్నాడు విరాట్ కోహ్లీ.
India vs Pakistan Asia Cup 2022, Netizens slams Arshdeep Singh after he drops Asif Ali Catch. కీలక క్యాచ్‌ను వదిలేసిన అర్ష్‌దీప్‌పై సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది.
India vs Pakistan Asia Cup 2022, Pakistan beat India in Super 4 Clash. ఆసియా కప్ 2022 గ్రూప్ దశలో పాకిస్థాన్‌పై విజయం సాధించిన భారత్ .. కీలకమైన సూపర్ 4 దశలో ఓడిపోయింది
India vs Pakistan Asia Cup 2022, Shahnawaz Dahani Ruled Out of IND vs PAK Clash. పాకిస్తాన్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ షాహనవాజ్ దహనీ టీమిండియా మ్యాచ్‌కు దూరమయ్యాడు.
IND vs PAK, Virat Kohli Wearing High Altitude Mask Ahead of Pakistan Match. విరాట్ కోహ్లీ మైదానంలో మాస్క్‌తో కనిపించాడు. అందులోనూ హై ఆల్టిట్యూడ్ మాస్క్‌తో కనిపించడం విశేషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.