IND vs PAK, Virat Kohli Wearing High Altitude Mask Ahead of Pakistan Match. విరాట్ కోహ్లీ మైదానంలో మాస్క్‌తో కనిపించాడు. అందులోనూ హై ఆల్టిట్యూడ్ మాస్క్‌తో కనిపించడం విశేషం.
Coivd New Wave: చైనాలో పురుడు పోసుకున్న కొవిడ్ మహమ్మారి రెండున్నర ఏళ్లు దాటినా విజంభిస్తూనే ఉంది. కొత్త రూపంలో దూసుకువస్తూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఒక వేవ్ తగ్గిపోయిందని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే లోపే మరో కొవిడ్ కొత్త వేవ్ పుట్టుకొస్తోంది. వేగంగా విస్తరిస్తూ జనాలను కాటేస్తోంది.
viral video: reporter asks about mask, hilarious responses: మాస్క్ గురించి రిపోర్టర్ అడిగే ప్రశ్నలకు వీళ్లు ఇచ్చే ఫన్నీ సమాధానాలు చూడండి. ప్రస్తుతం సేఫ్టీ ప్రికాషన్స్ తప్పనిసరి.. ఈ క్రమంలో మాస్క్ గురించి అడిగే ప్రశ్నలకు.. వీరు ఫన్నీ సమాధానాలు ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Indian Railways: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేల్లో కఠినమైన ఆంక్షలు విధించింది. మాస్క్ ధారణ, పరిశుభ్రత విషయంలో కఠిన చర్యలకు దిగుతోంది.
Surgical face mask or 5-layered mask: కరోనావైరస్ను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు ఉన్న అన్ని మార్గాలపై నిరంతంరంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న తుంపర్లు (Droplets) నోటిలోంచి విడుదలైన మరుక్షణమే 5 సెకన్లలో 4 అడుగుల దూరం వరకు ప్రయాణించగలవని తేల్చిచెప్పిన ఐఐటి భుననేశ్వర్ (IIT Bhubaneswar) పరిశోధకుల బృందం.. అందుకే మాట్లాడేటప్పుడు సర్జికల్ మాస్క్ ధరించకూడదని సూచించింది.
Penalty on no mask: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు కఠిన చర్యలకు దిగుతోంది ప్రభుత్వం. మాస్క్ లేకపోతే భారీ జరిమానా విధిస్తోంది.
Shining Mask | ప్రపంచంలో నిత్యం కొత్త కొత్త విషయాలు జరుగుతూ ఉంటాయి. మార్కెట్లో నిత్యం కొత్త, వింతైన ఉత్పత్తులు వస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు వావ్ అనకుండా ఉండలేము.
UAFA నేషన్స్ లీగ్ ను మిస్ అవుతున్న ఫుట్ బాల్ లెజెండ్ క్రస్టినో రోనాల్డో ( Cristino Ronaldo ) పోర్చుగల్ , క్రోయేషియా మధ్య జరుగుతున్న మ్యాచును చూడటానికి స్టాండ్స్ లో కూర్చున్నాడు.
కరోనా వైరస్ ( Corona Virus ) కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ నుంచి ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ ( Unlock ) కొనసాగుతోంది. అన్‌లాక్ 3లో భాగంగా జిమ్‌లు, యోగా సెంటర్లను ప్రారంభించేందుకు అనుమతి లభించింది. అయితే జిమ్‌లకు వెళ్లాలంటే ఆ మూడూ ఉండాల్సిందేనంటోంది ప్రభుత్వం..
Degree, B.Tech exams 2020 | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు సెమిస్టర్స్ పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.